స్వదేశంలో వరల్డ్ కప్ గురించి పాకిస్థాన్ మాజీ వికెట్ కీపర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేసాడు. రోహిత్ శర్మ సారధ్యంలో టీమిండియా వరల్డ్ కప్ గెలవడం అసాధ్యమని చెప్పుకొచ్చాడు.
పాకిస్తాన్ గురించి… అక్కడి మాజీ కెప్టెన్లు, పీసీబీ ఛైర్మన్లు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అవసరం, ఆస్కారం లేకపోయినా కూడా టీమిండియాపై అక్కసు వెళ్లగక్కుతూనే ఉంటారు. సందర్భంతో సంబంధం లేకుండా భారత్, టీమిండియా పేర్లను తీసుకొచ్చి వారి కడుపు మంట చల్లార్చుకుంటూ ఉంటారు. అలాంటి వారి పేర్లు తీస్తే జాబితా చాలా పెద్దగానే ఉంటుంది. అయితే ఇప్పుడు ఆ లిస్టులోకి ఒక కొత్త పేరు వచ్చి చేరింది. అతను మరెవరో కాదు… పాకిస్తాన్ కు కొద్దిరోజులు కెప్టెన్ […]
క్రికెటర్లు, ఫిక్సింగ్ అనేది విడదీయలేని బంధం. ఎందుకంటే ప్రస్తుతం ఆడుతున్నవారు కావొచ్చు.. మాజీలు కావొచ్చు కొన్ని షాకింగ్ విషయాల్ని అప్పుడప్పుడు బయటపెడుతుంటారు. బయటవాళ్లపై కాదు గానీ తమతో పాటు ఆడిన ఆటగాళ్ల గురించి అసలు నిజాలు రివీల్ చేస్తుంటారు. అవి క్రికెట్ వర్గాల్లో ఆటం బాంబుల్లా పేలుతాయి. ఇప్పుడు కూడా ఓ దిగ్గజ క్రికెటర్.. తన ప్లేయర్ గా ఉన్నప్పుడు ఫేస్ చేసిన అనుభవాల్ని తను రాసిన బుక్ లో ప్రస్తావించాడు. మాజీ కెప్టెన్ పైనా ఫిక్సింగ్ […]
భారతదేశం అంటే పాకిస్థాన్ కు ఎక్కడలేని అసుయా పుట్టుకోస్తుంది. భారత్ ను విమర్శించడమే నిత్యం పనిగా పెట్టుకుంటా అక్కడి అధికారులు, నాయకులు. వాళ్లే అట్లే ఉంటే అక్కడి క్రికెటర్లు సైతం అదే ధోరణిలోఉంటారు. నిత్యం టీమిండియాపై, టీమిండియా ప్లేయర్లపై విమర్శులు చేస్తుంటారు. అలా విమర్శలు చేసే క్రమంలో కొన్ని సార్లు వాళ్లు నవ్వులపాలవుతారు. తాజాగా పాకిస్థాన్ మాజీ వికెట్ కీపర్, బ్యాట్స్ మెన్ రషీద్ లతీఫ్ టీమిండియాపై కీలక వ్యాఖ్యలు చేశాడు. భారత క్రికెట్ జట్టు కంటే […]
పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ అజమ్ మంచి ఫామ్‌లో కొనసాగుతూ అద్బుతంగా బ్యాటింగ్ చేస్తున్నాడు. ఈ కాలం క్రికెటర్లలో టాలెంటెడ్ క్రికెటర్లలో బాబర్ ఒకడు. అతన్ని పాకిస్థాన్ విరాట్ కోహ్లీ ఇని కూడా పిలుస్తారు. ఇంతవరకు ఓకే. కానీ.. పాక్ మాజీ క్రికెటర్ బాబర్ అజమ్‌ను ఇద్దరు లెజెండరీ క్రికెటర్లతో పోల్చి సోషల్ మీడియాలో విమర్శలకు గురిఅవుతున్నాడు. వివరాల్లోకి వెళ్తే.. పాక్ మాజీ క్రికెటర్ రషీద్ లతీఫ్ బాబర్ అజమ్‌ను ఏకంగా ప్రపంచ క్రికెట్‌లో ఒక లెజెండ్స్‌గా కీర్తించబడే […]