కొందరు క్షణికావేశంలో నిర్ణయాలు తీసుకుంటూ జీవితాన్ని చీకటి చేసుకుంటున్నారు. వాళ్లు తీసుకునే నిర్ణయాల వల్ల కుటుంబం మొత్తం క్షోభ అనుభవించాల్సి వస్తుంది అనే చిన్న విషయాన్ని విస్మరిస్తున్నారు. దేనికైనా చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవడం ఆప్షన్ కాదు అనే విషయాన్ని తెలుసుకోవాలి. అలా ఆలోచన లేకుండా ఓ యువతి ప్రేమించిన వ్యక్తిని హత్య చేసి తన జీవితాన్ని నాశనం చేసుకుంది.
కొన్ని ప్రేమ కథలు మధ్యలోనే ఆగిపోతాయి. మరికొన్ని లవ్ స్టోరీలు చివరి వరకు వెళ్తాయి. ప్రేమించిన వ్యక్తులతోనే కలిసి బతకాలని చాలా మంది అనుకుంటుంటారు. కానీ పిల్లల ప్రేమను తల్లిదండ్రులు అంగీకరించకపోవడంతో ఎదురించి మరీ ప్రియుడినే పెళ్లి చేసుకుంటున్నారు. ఇలాంటి లవ్ మ్యారేజ్ లు రోజుకో చోట జరుగుతున్నాయి. తల్లిదండ్రులు కుదిర్చిన పెళ్లి ఇష్టం లేని ఓ యువతి ప్రేమించిన వ్యక్తినే పెళ్లి చేసుకోవాలని అతనితో పాటు వెళ్లిపోయింది. కానీ.. విధి వెక్కిరించడంతో ఊహించని ప్రమాదంలో ప్రియుడు […]
ఈ మద్య గంజాయి, ఎర్రచందనం స్మగ్లర్లు రక రకాల పద్దతుల్లో స్మగ్లింగ్ చేస్తూ పోలీసులకు చుక్కలు చూపిస్తున్నారు. అయితే ఎన్ని రకాల పద్దతుల్లో స్మగ్లింగ్ చేస్తున్నా ఎక్కడో అక్కడ చిన్న పొరపాటు చేయడం పోలీసులకు పట్టుబడటం జరుగుతూనే ఉంది. ఇటీవల విడుదలైన పుష్ప చిత్రంలో పోలీసులను తప్పించుకొని ఎర్రచందనం దుంగల లోడ్ ని ఓ బావిలోకి పోనివ్వడం చూశాం.. ఇప్పుడు అచ్చం అలాంటి సీన్ రంపచోడవరంలో జరిగింది. సినిమా రేంజ్ లో గంజాయి స్మగ్లింగ్ చేస్తున్న ముఠాని […]
ఓ జాతర హిజ్రాలు రెచ్చిపోయారు. కనిపించిన వారందరినీ డబ్బులివ్వాలంటూ హల్ చల్ చేశారు. వారి దెబ్బకు విసిగిపోయిన జనం పోలీసులకు సమాచారం అందించారు. తూర్పుగోదావరి జిల్లా రంపచోడవరం మండలం సీతపల్లి మాతృ శ్రీ గడి బాపనమ్మ తల్లి అమ్మ వారి జాతర జరుగుతోంది. ఆ జాతరకు కొందరు హిజ్రాలు వచ్చారు. అక్కడున్న దుకాణదారులను డబ్బులు ఇవ్వాలంటూ డిమాండ్ చేశారు. డబ్బు ఇచ్చేందుకు నిరాకరించడంతో దుర్భాషలు, వెకిలి చేష్టలతో దాడి చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు జాతరకు చేరుకుని […]
ఈ మధ్య అక్రమ సంబంధం- వివాహేతర బంధాల ట్రెండ్ నడుస్తోంది. ఎక్కడ చూసినా పలానా యువతితో వివాహితుడికి సంబంధం, పలానా యువకుడితో లేచిపోయిన 40 ఏళ్ల ఆంటీ.. ఈ సంఘటనలే కనిపిస్తున్నాయి. ఎన్ని చీకటి బంధాలు వెలుగులోకి వచ్చినా.. ఎన్ని ప్రాణాల్లో గాల్లో కలిసిపోతున్నా అలాంటి వారికి బుద్ధి రావడం లేదు. అలా పడక సుఖం కోసం కక్కుర్తి పడిన ఈ వ్యక్తి.. ఉంచుకున్న మహిళ భర్తను అంత మొందించాలని దారుణ పథకం రచించాడు. ఆ పథకానికి […]