నగల కోసం వచ్చిన ముగ్గురు దుండగులు దారుణానికి పాల్పడ్డారు. ఆమె వద్ద ఉన్న 4 తులాల బంగారం, 10 తులాల వెండిని అపహరించారు. అంతేకాకుండా ఈ దుండగులు మరో కిరాతకానికి పాల్పడ్డారు. ఇటీవల వెలుగు చూసిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారుతోంది.
క్షణికావేశంలో ఓ బాలిక సంచలన నిర్ణయం తీసుకుంది. తండ్రి ఐస్ క్రీమ్ కొనివ్వలేదని కూతురు ఆత్మహత్య చేసుకుంది. తాజాగా కామారెడ్డి జిల్లాలో చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదంగా మారింది.
అంబర్ పేట్ లో ప్రదీప్ అనే ఐదేళ్ల బాలుడు వీధి కుక్కల దాడి ఘటన మరువకముందే తాజాగా మరో ఘటన చోటు చేసుకుంది. తాజాగా కోతుల దాడిలో ఓ 70 ఏళ్ల వృద్ధురాలు ప్రాణాలు విడిచింది. అసలేం జరిగిందంటే?
అమ్మానాన్న భిక్షాటన చేస్తారు. ఆకలైతే అన్నం పెట్టేవాళ్లు లేరు. ఏడిస్తే ఆడించేవాళ్లు లేరు. మూడేళ్ల చిన్నారి ఆకలితో బ్రెడ్ కొనుక్కోవడానికి రోడ్డుపైకి వచ్చింది. పొద్దున్నే పూటుగా తాగి రోడ్డుపైకి వచ్చిన ఓ వృద్ధుడు ఆమెకు చాక్లెట్ ఇచ్చి తనతో తీసుకెళ్లాడు. ముళ్ల పొదల్లో పిల్ల బట్టలు తీసేసి ఆమెపై అఘాయిత్యానికి ప్రయత్నించాడు. పాప కేకలు వేయడంతో స్థానికులు చూసి ఆ వృద్ధుడికి దేహశుద్ధి చేశారు. మరిన్ని క్రైమ్ వార్తల కోసం క్లిక్ చేయండి. వివరాల్లోకి వెళితే.. కామారెడ్డి […]