భారతదేశ సినీ చరిత్రలో ఎన్నో మరపురాని ఘట్టాలు చోటు చేసుకున్నాయి. సినీ పరిశ్రమ కూడా అన్ని రంగాల్లోకి విస్తరించడం మెుదలు పెట్టిన రోజులవి. అదీకాక సినీ ఇండస్ట్రీకి.. రాజకీయాలకు విడదీయలేని అనుబంధం ఉంది. అప్పటి ఎంజీఆర్, ఎన్టీఆర్ నుంచి ఇప్పటి చిరంజీవి, పవన్ కళ్యాణ్ దాక రాజకీయాలలో తమదైన ముద్ర వేసిన వాళ్లే. అయితే ఎన్టీఆర్ ప్రభంజనంతో అధికారంలోకి వచ్చిన టీడీపీ పరిపాలనలో దూసుకెళ్తోంది. ఈ క్రమంలోనే అటు సినిమాల్లో.. ఇటు రాజకీయాల్లో అప్పట్లో ఎన్టీఆర్ ను […]
భారత దేశంలో మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ హత్య పెను సంచలనాలు సృష్టించింది. పిన్నయసులో భారత ప్రధాన మంత్రి పదవి చేపట్టిన వ్యక్తి రాజీవ్ గాంధి. 1991, మే 21వ తేదీన అప్పటి ప్రధాని రాజీవ్ గాంధీ.. తమిళనాడు శ్రీపెరుంబుదూర్‌లో తమిళ టైగర్స్ ఎల్టీటీఈ ఆత్మాహుతి బాం బు దాడిలో మృతి చెందారు. రాజీవ్ గాంధీ హత్య కేసు సీబీ సీఐడీకి అప్పజెప్పారు. తాజాగా రాజీవ్ గాంధీ హత్య కేసులో సుప్రీం కోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. […]
ఆమె పేరు అర్పుతం అమ్మాళ్.. నీళ్లు నిండిన కళ్లతో సంతోషం తరుముకుంటూ వచ్చింది. బరువెక్కిన గుండెతో వెక్కి వెక్కి ఏడ్చిన ఆ క్షణాలు ఒక్కసారిగా ఆమె కళ్ల ముందు తెలియాడాయి. యావత్ ప్రపంచానికి దక్కని విజయం తనకే దక్కిన ఆనందంతో ఉప్పింగిపోతోంది. ఏం చెప్పాలో తెలియదు, ఎలా చెప్పాలో మాటలు రాని పరిస్థితి. కానీ ఓ 30 ఏళ్ల సుదీర్ఘ పోరాటం తర్వాత విజయం సాధించిన ఆ తల్లి తీరు ఇది. ఇక విషయం ఏంటంటే? మాజీ […]
దేశంలో రాజీవ్ గాంధీ హత్య ఎంత సంచలనం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. ఈ కేసులో కొంతమంది ఇప్పటికీ శిక్ష అనుభవిస్తూనే ఉన్నారు. తాజాగా రాజీవ్ గాంధీ హత్య కేసులో సుప్రీం కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. ఈ కేసులో పెరరివాలన్ జీవిత ఖైదు శిక్ష అనుభవిస్తున్నాడు.. ఆయనని విడుదల చేయాలని ఆదేశాలు జారీ చేసింది. రాజీవ్ గాంధీ హత్య కేసులో సుప్రీం కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. జీవితఖైదు అనుభవిస్తున్న దోషుల్లో ఒకరైన పేరరివాలన్‌ను విడుదల చేయాలని […]
మాజీ ప్రధాని దివంగత రాజీవ్ గాంధీ జయంతి సందర్భంగా తనయుడు రాహుల్ గాంధీ నివాళులల్పిరించారు. ఈ మేరకు ఢిల్లీలోని వీర్ భూమి వద్ద పుష్ప గుచ్చాలు ఉంచి ఆయన సేవలను స్మరించుకున్నారు. ఆయనతో పాటు పార్టీ కీలక నేత గులాం నబీ ఆజాద్, అధీర్ రంజన్ చౌదరీ తో పాటు తదితర కాంగ్రెస్ అగ్ర నేతలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. దీంతో దేశ వ్యాప్తంగా కాంగ్రెస్ కార్యకర్తలు గల్లీ గల్లీలో రాజీవ్ చిత్ర పటాలకు పూలమాలలె వేసి […]