దేశంలో సైబర్ నేరాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. డబ్బును కొట్టేయడానికి ఎప్పటికప్పుడు కొత్త మార్గాలను ఎంచుకుంటున్నారు సైబర్ మోసగాళ్లు. మీ KYC వివరాలను అప్‌డేట్ చేస్తామని, మీకు ఉద్యోగం వచ్చిందని, మీ ఖాతాను బ్లాక్ చేస్తానని బెదిరించడం ద్వారా సైబర్ నేరాలకు పాల్పడుతున్నారు. ఇక.. పొరపాటున తెలియని నెంబర్ నుంచి వచ్చిన కాల్ లిఫ్ట్ చేసి.. ఎవరు బాబు కాల్ చేస్తుంది అంటే చాలు.. బ్యాంకర్లు, ఇన్సూరెన్స్ ఏజెంట్లు, హెల్త్‌కేర్, టెలికాం ఉద్యోగులు, ప్రభుత్వ అధికారులు..ఇలా అన్ని రకాల […]
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, బుట్ట బొమ్మ పూజాహెగ్డే జంటగా నటించిన పీరియాడిక్ ప్రేమకథా చిత్రం “రాధే శ్యామ్”. గత ఏడాదిన్నర కాలంగా ఈ సినిమా రిలీజ్ కోసం ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూశారు. ఆ రోజు రానే వచ్చింది.. “రాధేశ్యామ్” ఈరోజు ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయింది. తొలి షో నుంచే ఈ చిత్రం హిట్ టాక్ సొంతం చోసుకుంది. దీంతో ప్రభాస్ అభిమానులు ఆనందంలో మునిగిపోయారు. ఇదే సమయంలో ఓ థియేటర్ వద్ద అపశ్రుతి చోటు […]
ప్రస్తుతం దేశ వ్యాప్తంగా సినీ అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్న చిత్రం “రాధేశ్యామ్”. బాహుబలితో పాన్ ఇండియా స్టార్ గా ప్రభాస్ ఎదిగాడు. బాహుబలి, సాహో అనంతరం ప్రభాస్ మార్కెట్ విపరీతంగా పెరిగిపోయింది. ప్రభాస్ కు తెలుగుతో పాటు పలు ఇతర భాషల్లోనూ ఫ్యాన్ పాలోయింగ్ ఉంది. అందుకు తగ్గట్లు అభిమానుల అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా రాధేశ్యామ్ మూవీని రాధాకృష్ణకుమార్ తెరకెక్కించారు. కరోనా దెబ్బకి ఈ సినిమా విడుదల వాయిదా పడింది. ఈ మధ్య రాధాకృష్ణ పేరు […]
సదరు తెలుగు సినిమా ప్రేమికుడికి, ప్రభాస్ అభిమానికి ఈ వార్త అస్సలు రుచించదు. పెద్ద సినిమాలతో ఈ సంక్రాతి హోరెత్తి పోతుందని ఎదురు చూసిన ప్రేక్షకులకు నిరాశ తప్పేలా లేదు. ఇప్పటికే జక్కన్న ‘RRR’ను వాయిదా వేసి షాకిస్తే.. ఇప్పుడు రాధేశ్యామ్ కూడా ఆ లిస్టులో చేరాలా ఉంది. నిన్నటి వరకు వాయిదా లేదు.. చెప్పిన రోజే సినిమా విడుదల అవుతుందని చిత్రబృందం చెప్పుకొచ్చినా ఇప్పుడు ఆ స్వరం మారినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం దేశ, ప్రపంచవ్యాప్తంగా కరోనా […]
ఏపీలో ఇటీవల మూతపడిన సినిమా థియేటర్లను తిరిగి పునః ప్రారంభించేందుకు జగన్ ప్రభుత్వం అనుమతించింది. మొన్నటివరకు వివిధ కారణాలతో ఏపీ అధికారులు సీజ్ చేసిన అన్ని థియేటర్లలో సినిమాలు రిలీజ్ చేసేందుకు అవకాశం కల్పించింది. అయితే నెల రోజుల్లో థియేటర్లలో అన్ని వసతులు ఏర్పాటు చేసుకోవాలనే షరతుతో అనుమతులు జారీ చేసినట్లు తెలుస్తుంది. థియేటర్లలో తనిఖీల అనంతరం ఇచ్చిన నోటీసులలో పేర్కొన్న షరతులను సరిచేసుకొని అన్ని వసతులను ఏర్పాటు చేస్తేనే తెరుచుకోనున్న థియేటర్ల లైసెన్సులు పునరుద్దరిస్తామని ఏపీ […]
రాధేశ్యామ్.. పాన్ ఇండియా సినీ ఫ్యాన్స్ ఆత్రుతుగా ఎదురుచూస్తున్న మూవీ. ఇక డార్లింగ్ ఫ్యాన్స్ అయితే రాధేశ్యామ్ రిలీజ్ కోసమే కాదు, అప్డేట్స్ కోసం కూడా కళ్ళు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నారు. ఇప్పటి వరకు విడుదలైన ప్రమోషనల్ వీడియోస్ అదిరిపోవడంతో ఫ్యాన్స్ ఇంకా అప్డేట్స్ కోరుకుంటున్నారు. ఇక రాధేశ్యామ్ వచ్చే ఏడాది జనవరి 14న విడుదల కాబోతుండటంతో మూవీ యూనిట్ కూడా ప్రమోషన్స్ పై ద్రుష్టి పెట్టింది. ఇందులో భాగంగానే.. చిత్ర యూనిట్ అదిరిపోయే అప్డేట్ ని […]
తెలుగు ఇండస్ట్రీలో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కి ఉన్న ఫాలోయింగా అంతా ఇంతా కాదు. రాజమౌళి దర్శకత్వంలో బాహుబలి చిత్రం తర్వాత ప్రభాస్ జాతీయ స్థాయి నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ప్రస్తుతం వరుసగా పాన్ ఇండియా సినిమాలు చేస్తూ బిజీ అయిపోయాడు ప్రభాస్. అయితే తాను నటించబోయే చిత్రాలు పెద్ద ప్రాజెక్ట్స్ కావడంతో, ఎక్కువ టైమ్ తీసుకోవడం సహజం.. అయితే ప్రభాస్ నటించిన ‘సాహో’ వచ్చి రెండేళ్లు దాటుతుంది. రెండున్న క్రితం రాధాకృష్ణ దర్శకత్వంలో […]
తెలుగు ఇండస్ట్రీలో రెబల్ స్టార్ కృష్ణం రాజు నట వారసుడిగా ‘ఈశ్వర్’ చిత్రంతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు ప్రభాస్. కెరీర్ బిగినింగ్ లో పెద్దగా హిట్స్ సాధించకున్నా.. రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ‘చత్రపతి’ చిత్రం తర్వాత ప్రభాస్ మళ్లీ వెనక్కి తిరిగి చూసుకోలేదు. ఇక బాహుబలి సీరీస్ తో ఏకంగా జాతీయ స్థాయి నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు. తనకంటూ ఒక ప్రత్యేకమైన స్టార్ మార్కెట్ ను క్రియేట్ చేసుకున్న ప్రభాస్ నటించే సినిమాలపై భారీ అంచనాలు పెరిగిపోయాయి. […]