పాన్ ఇండియా స్టార్ ప్రభాస్.. ఇప్పుడు చేతినిండా సాలిడ్ సినిమాలు లైనప్ చేసి పెట్టుకున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ప్రభాస్ నటించిన రాధేశ్యామ్ మూవీ విడుదలకు రెడీ అయింది. మార్చి 11న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కాబోతున్న ఈ సినిమాకి సంబంధించి ప్రమోషన్స్ భారీగా జరుపుతున్నారు చిత్రబృందం. ప్రభాస్, పూజాహెగ్డే జంటగా తెరకెక్కిన ఈ పీరియాడిక్ లవ్ స్టోరీ రాధేశ్యామ్. ఇప్పటికే సినిమాకి సంబంధించి సాంగ్స్, ట్రైలర్స్ ప్రేక్షకులలో అంచనాలు పెంచేశాయి. సినిమా కూడా పలుమార్లు వాయిదా పడుతూ […]
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్. ఇటీవల మేకర్స్ జనవరి 14న సంక్రాంతికి సినిమా రాబోతున్నట్లు కన్ఫర్మ్ చేశారు. అయితే, దేశంలో కోవిడ్ కొత్త వేరియంట్ ఓమిక్రాన్ కేసుల సంఖ్య పెరుగుతుండడంతో.. రాధేశ్యామ్ బృందం ఇప్పుడు సినిమాను వాయిదా వేసే ఆలోచనలో పడినట్లు తెలుస్తుంది. అసలే ఇది పాన్ ఇండియా చిత్రం.. దేశవ్యాప్తంగా రిలీజ్ చేయాల్సి ఉంటుంది. కానీ పరిస్థితి చూస్తుంటే.. ఇప్పటికే కోవిడ్ కేసులు పెరుగుతున్న కారణంగా ఢిల్లీ, పశ్చిమ బెంగాల్‌తో […]
టాలీవుడ్ ఇండస్ట్రీలో సినిమాల సందడి మొదలైంది. అఖండ సినిమాతో ప్రేక్షకులు థియేటర్లకు వస్తున్నారని భావించిన దర్శకనిర్మాతలు తమ సినిమాల విడుదల తేదీలను ప్రకటించిన సంగతి తెలిసిందే. చాలాకాలం తర్వాత ఇండస్ట్రీలో వరుసగా సినిమాలు రిలీజ్ అవుతుండటంతో ప్రేక్షకులు కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అయితే.. రానున్న 2022 సంక్రాంతి బరిలో తెలుగు నుండి భారీ రిలీజులు ఉన్నాయి. జనవరి 7న రాజమౌళి తెరకెక్కించిన పాన్ ఇండియా మల్టీస్టారర్ RRR, జనవరి 12న పవన్ కళ్యాణ్ భీమ్లానాయక్, జనవరి […]
ఫిల్మ్ డెస్క్- రాధే శ్యామ్.. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న తాజా సినిమా. రాధా కృష్ణ కుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ రొమాంటిక్ బ్యూటిఫుల్ ఎంటర్ టైనర్ లో ప్రభాస్ పూజా హెగ్డే జంటగా నటించగా, ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకొని, పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటోంది. చాలా రోజులుగా రాధే శ్యామ్ కోసం డార్లింగ్ అభిమానులు ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఓ ఆసక్తికరమైన న్యూస్ బయటకువచ్చింది. వచ్చే […]