Hyderabad: అక్కరకు రాని పెన్షను, ఏ ఒక్కరికీ పనికిరాని టెన్షనూ రెండూ ఒకటే. పెన్షన్ తీసుకునే ఏజ్‌లో పనికిరాని టెన్షన్‌ని నెత్తిన పెట్టుకున్నాడో వృద్ధుడు. ఇంకేముంది పోలీసులు తీసుకెళ్ళి లోపలేశారు. హైదరాబాద్ శివారులో ఉపాధి పేరుతో వల వేసి కాలేజీ అమ్మాయిలు, మహిళలతో బలవంతంగా వ్యభిచారం నిర్వహిస్తున్న వృద్ధుడ్ని రాచకొండ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కోనసీమ జిల్లా ముమ్మిడివరం మండలానికి చెందిన కీసనకుర్తి వెంకట సత్యనారాయణ అనే 65 ఏళ్ళ వ్యక్తి, సిరిగడి అరుణ అనే మహిళతో […]
నగరంలో తొలిసారి ఓ చైన్ స్నాచర్ మూడు కమిషనరేట్ల పోలీసులకు సవాల్ విసిరాడు. బుధవారం సైబరాబాద్, హైదరాబాద్, రాచకొండ కమిషనరేట్ల పరిధిలో ఆరు నేరాలు చేశాడు. ఐదు చోట్ల తన ప్రయత్నానికి ఫలితం రాగా.. మరో ప్రాంతంలో ప్రయత్నం ఫలించలేదు. పేట్‌బషీరాబాద్, మారేడ్‌పల్లి, తుకారాంగేట్, మేడిపల్లి ఠాణాల పరిధిలో కేవలం ఐదున్నర గంటల వ్యవధిలోనే ఈ ఉదంతాలు చోటుచేసుకున్నాయి. జర్కిన్ వేసుకున్న యువకుడు తలకు టోపీ, ముఖానికి మాస్క్ ధరించి.. యాక్టివా వాహనంపై తిరుగుతూ ఈ నేరాలు […]