కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ మరణం సినీ రంగాన్నే కాదు.. సాధారణ ప్రజలను సైం కలచివేసింది. దక్షిణాది సినిమా రంగాన్ని శోకసంద్రంలోకి నెట్టేసింది. అసలు అది చనిపోయే వయసా? అంటూ కన్నీరుమున్నీరైన తారలు ఎందరో. ఇక పునీత్ చేసిన సమాజిక సేవలతో అతనికి అభిమానులుగా మారిన వారు కోకొల్లలు. చనిపోతూ కూడా అతని కళ్లతో నలుగురికి చూపును తెప్పించాడు పునీత్. అతను చేస్తున్న సేవల్లో ఏ ఒక్కటి నేను చేసినా చాలు అంటూ.. 1800 […]
కర్ణాటక- కన్నడ పవర్ స్టార్, అప్పూ గా అభిమానుల గుండెల్లో నిండిపోయిన పునీత్ రాజ్ కుమార్ అంత్యక్రియలు పూర్తయ్యాయి. ఆదివారం ఉదయం ప్రభుత్వ లాంఛనాలతో పునీత్ అంత్యక్రియలు జరిగాయి. బెంగళూరు నగర శివారులోని కంఠీరవ స్టూడియోస్ లో పునీత్ తల్లిదండ్రుల సమాధుల పక్కనే ఆయనను సమాధి చేశారు. అంతకు ముందు జరిగిన పునీత్ రాజ్ కుమార్ అంతిమాత్రలో వేలాది మంది అభిమానులు, ప్రజలు పాల్గొన్నారు. బెంగళూరులోని కంఠీరవ స్టేడియంలో రెండు రోజులుగా సినీ, రాజకీయ రంగ ప్రముఖులతోపాటు […]
బెంగళూరు- కన్నడ హీరో పునీత్ రాజ్ కుమార్ మృతితో కన్నడ నాట విషాదం అలముకుంది. ఒక్క శాండల్ వుడ్ లో మాత్రమే కాదు, టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు పునీత్ మరణాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. ఆయన పార్థివ దేహానికి నివాళి అర్పించేందుకు సెలబ్రెటీల నుంచి సామాన్యుల వరకు బారులు తీరారు. బెంగళూరులోని కంఠీరవ స్టేడియం కన్నీటి సంద్రమైంది. శాండల్ వుడ్ ప్రముఖుల నుంచి మొదలు అన్ని బాషల సినీ ప్రముఖులు కంఠీరవ స్టేడియానికి వచ్చి పునీత్ రాజ్ కుమార్ […]
బెంగళూరు- కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ మృతితో శాండిల్ వుడ్ తో పాటు సినిమా ఇండస్ట్రీలో విషాధ ఛాయలు అలముకున్నాయి. శుక్రవారం ఉదయం ఇంట్లో జిమ్ చేస్తుండగా పునీత్ కు గుండెపోటు వచ్చింది. హుటాహుటిన ఆయనను బెంగళూరులోని విక్రమ్ ఆస్పత్రికి తరలించారు. చికిత్స అందిస్తుండగానే మధ్యాహ్నాం పునీత్ రాజ్ కుమార్ మరణించారు. పునీత్ రాజ్ కుమార్ మరణంతో కన్నడనాడు శోకసంద్రంలో మునిగిపోయంది. టాలీవుడ్, కోలీవుడ్, మాలీవుడ్ అని తేడా లేకుండా అన్ని ఇండస్ట్రీల ప్రముఖులు […]