ఈ మధ్యకాలంలో తరచూ అగ్నిప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. హైదరాబాద్ లో ఇటీవల వరుస అగ్నిప్రమాదాలు జరిగాయి. తాజాగా ఏపీలోని వైఎస్సార్ కడప జిల్లాలో ఘోర అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో భారీగా ఆస్తి నష్టం సంభవించింది.
తెలుగు బుల్లితెరపై కమెడియన్ గా ఎంట్రీ ఇచ్చిన బండ్ల గణేష్ వెండితెరపై స్టార్ కమెడియన్ గా సత్తా చాటారు. అనూహ్యంగా ఆయన బడా నిర్మాతగా మారి స్టార్ హీరోలతో సినిమాలు తీశారు.
ఈ సంక్రాంతి ఆ కుంటుంబంలో విషాదాన్ని నింపింది. భోగి రోజు మంట వేసేందుకు ఊరంత సిద్ధమవుతున్న తరుణంలో.. ఆ ఇంట్లో మాత్రం రక్తం ఏరులై పారింది. పండుగపూట ఒక ప్రాణం పోగా.. రెండు పసి ప్రాణాలు కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్నాయి. ఈ విషాద సంఘటన వైఎస్సార్ కడప జిల్లాలో చోటు చేసుకుంది. ప్రొద్దుటూరు మండలం నక్కలదిన్నె గ్రామానికి చెందిన బసిరెడ్డి నరసింహారెడ్డి(47).. తన కుమారుడు అభితేజ రెడ్డి, కుమార్తె పావనిపై శనివారం తెల్లవారుజామున గొడ్డలితో దాడి చేశాడు. […]
పైన కనిపిస్తున్న యువతి పేరు సుచిత్ర. వయసు 25 ఏళ్లు. బీఫార్మసీ పూర్తి చేసిన ఆమె బెంగుళూరులో పని చేస్తుంది. కూతురు చిన్న వయసులోనే మంచి ఉద్యోగంలో స్థిరపడడంతో ఆమె తల్లిదండ్రులు ఎంతో సంతోషపడ్డారు. ఇక సుచిత్రకు పెళ్లి వయసు రావడంతో ఆమె తల్లిదండ్రులు పెళ్లి చేయాలని అనుకున్నారు. దీని కోసం ప్రయత్నాలు కూడా మొదలు పెట్టారు. ఈ క్రమంలోనే కూతురు ఉన్నట్టుండి ప్రాణాలు కోల్పోయింది. ఇక తాను చనిపోయి చివరికి మరొకరికి ప్రాణం పోయాలనుకుంది. తాజాగా […]
దేశంలో అత్యాచారాలు ఏమాత్రం తగ్గడం లేదు. ప్రతి రోజు ఎక్కడో ఓ చోట అత్యాచార ఘటన వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. ఓవైపు ప్రభుత్వాలు నిర్భయ చట్టం అమలు పరుస్తున్నా కామాంధులు ఏమాత్రం భయపడటం లేదు. చిన్న పిల్లల నుంచి వృద్ద మహిళల వరకు ఎవరినీ వదలడం లేదు. ఓ ఎస్సీ బాలికపై పదిమంది కామాంధులు అత్యాచారం చేసి గర్భవతిని చేశారు. మైనర్ బాలిక ఫై 10 మంది అత్యాచారం చేసిన ఘటన ఇప్పుడు జిల్లా వ్యాప్తంగా వైరల్ […]