జంతు ప్రేమికులు తమ పెంపుడు శునకాలపై ప్రేమను చూపిస్తూ వాటితో సరదాగా ఆడుకుంటారు. కొందరైతే శునకానికి ముద్దులు పెడుతూ వాటిపై ప్రేమను చూపిస్తారు. ఇదే రీతిలో ఓ నటి తన పెంపుడు శునకానికి ముద్దులు పెడుతూ, దానితో ముద్దులు పెట్టించుకున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
సినిమాలు, సీరియల్స్ నటీనటులంతా ఇప్పుడు సోషల్ మీడియాల్లో సందడి చేస్తున్నారు. వ్యూస్, ప్రమోషన్ల ద్వారా డబ్బులు ఆర్జిస్తున్నారు. కాసుల కక్కుర్తిలో పడి ఏ వీడియో పడితే ఆ వీడియో చేస్తున్నారు. తాజాగా ఓ నటి తిరుపతి వెళ్లగా.. చేదు అనుభవం ఎదురైందట. ఆ విషయాన్ని తన యూట్యూబ్ ఖాతాలో వెల్లడించింది.
సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక సెలబ్రిటీలు కూడా యూట్యూబ్ ఛానల్స్ చేసి వీడియోలు పోస్ట్ చేస్తున్నారు. యూట్యూబ్ కి సెలబ్రిటీలు, సామాన్యులు అనే రూల్స్ లేవు కదా.. అందుకేనేమో మెల్లగా యూట్యూబ్ ద్వారా కూడా సంపాదించే పనిలో పడుతున్నారు. సినీ నటుల సంగతి పక్కన పెడితే.. సీరియల్ నటులు, యాంకర్స్, ఆర్టిస్టులు ఎక్కువగా యూట్యూబ్ ని బాగా క్యాష్ చేసుకుంటున్నారు. అయితే.. యూట్యూబ్ లో అడిగేవారు లేరు కదా అని.. ఫ్రాంక్స్ అని, షాపింగ్ అని, హోమ్ […]
బిగ్ బాస్ రియాలిటీ షో గురించి తెలియని బుల్లితెర ప్రేక్షకులు ఉండరు. ఇంగ్లీష్ లో మొదలైన ఈ షో మనదేశంలో తొలిసారిగా హిందీలో ప్రారంభమైంది. అక్కడ మంచి విజయం సాధించింది.. ఇతర భాషాల్లో కూడా కూడా ప్రసారమవుతోంది. ఇక తెలుగులో కూడా బిగ్ బాస్ రియాలిటీ షో ఆదరణ బాగా ఉంది. తెలుగు బిగ్ బాస్ ఇప్పటి వరకు ఐదు సీజన్ల విజయవంతగా పూర్తి చేసుకుని ఆరవ సీజన్ లోకి అడుగు పెట్టింది. బిగ్ బాస్ తెలుగు […]
ఫిల్మ్ డెస్క్- ఓంకార్.. బుల్లితెర ప్రేక్షకులకు ఈ పేరు పెద్దగా పరిచయం చేయనక్కర్లేదు. తనదైన స్టైల్లో ఓంకారు కొత్త కొత్త కాన్సెప్టులతో కార్యక్రమాలు నిర్వహిస్తున్నాడు. ఆట, మాయాద్వీపం, ఛాలెంజ్, డాన్స్ ప్లస్, ఇస్మార్ట్ జోడీ, కామెడీ స్టార్స్, సిక్స్త్ సెన్స్ వంటి వినూత్న కాన్సెప్ట్‌లతో ఓంకార్ దూసుకుపోతున్నాడు. ఓంకార్ హోస్ట్ చేస్తున్న సిక్స్త్ సెన్స్ సీజన్ 4 మంచి రేటింగ్‌తో ప్రేక్షకుల ఆధరణ పొందుతోంది. శని, ఆదివారాల్లో సిక్త్స్ సెన్స్ ప్రసారం అవుతుండగా, గత వారం జబర్దస్త్ […]