చిన్న చిన్న అనారోగ్య సమస్యలకు ఆస్పత్రికి వెళ్లినా కూడా టెస్టుల పేరుతో చాలావరకు బిల్ చేసి పేషెంట్లను గుళ్ల చేస్తున్నాయి కార్పొరేట్ ఆసుపత్రులు. సామాన్యులను డబ్బుల కోసం ఇబ్బందులకు గురిచేస్తున్నారు. ట్రీట్మెంట్ పేరుతో లక్షల్లో డబ్బులు గుంజుతున్నారు. ప్రైవేటు ఆసుపత్రుల్లో వైద్యం పేరుతో మాఫియా ఎలా చేస్తున్నారో మెగాస్టార్ చిరంజీవి నటించిన ఠాగూర్ సినిమాలో చూపించారు. అలాంటిదే ఈ సంఘటన.
వైద్యో నారాయణో హరి అంటారు. వైద్యుడిని దేవుడిగా భావిస్తారు. కానీ, కొన్ని ఆస్పత్రులు, వాటి యాజమాన్యాలు మాత్రం డబ్బు సంపాదన ప్రధాన ధ్యేయంగా భావిస్తున్నట్లు కనిపిస్తోంది. చిరంజీవి సినిమాలో బిల్లు కట్టిన తర్వాత మీ భార్య చనిపోయింది అని చెప్పినట్లు.. రియల్ లైఫ్ లో కూడా అలాంటి ఒక ఘటన జరిగింది. అప్పటి వరకు బాబుకు వైద్యం చేస్తున్నాం.. పరిస్థితి సీరియస్ గా ఉందని చెప్పారు. వైద్యం కోసం రూ.3.14 లక్షలు ఖర్చవుతుందని చెప్పడంతో కుటుంబం ఆ […]
తిరుపతి జిల్లా రేణిగుంటలో దారుణం చోటు చేసుకుంది. మృత్యువు అగ్నిప్రమాదం రూపంలో డాక్టర్ కుటుంబాన్ని వెంటాడింది. ఈ ఘటనలో వైద్యుడు, ఇద్దరు చిన్నారులు మృతి చెందారు. ఆస్పత్రి బిల్డింగ్‌లోనే వైద్యుడి కుటుంబం నివాసం ఉంటుంది. ఈ క్రమంలో హాస్పిటల్లో మంటలు చేలరేగడంతో.. ఆ భవనంలోనే నివాసం ఉంటున్న వైద్యుడి కుటుంబం మంటల్లో చిక్కుకుపోయింది. ఈ సంఘటనలో డాక్టర్‌తో పాటు ఆయన కుమార్తె, కుమారుడు మృతి చెందారు. ఈ దారుణ సంఘటన వివరాలు.. తిరుపతి, రేణిగుంట పట్టణం, భగత్‌సింగ్ […]
ప్రస్తుత కాలంలో వైద్యం ఎంతటి ఖర్చుతో కూడుకున్న వ్యవహారంగా మారిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ప్రైవేట్ ఆస్పత్రిలో ఖర్చులను భరించలేము. ప్రభుత్వ ఆస్పత్రిలో సరైన పర్యవేక్షణ, సరిపడా సిబ్బంది ఉండక.. పట్టించుకునే వారు లేక.. ఎన్ని ఇబ్బందులు పడాలో అందరికి తెలుసు. నేను రాను బిడ్డో సర్కారు దవాఖానకు అనే ఒక్క మాట చాలు అక్కడ పరిస్థితులు ఎంత దారుణంగా ఉంటాయో చెప్పడానికి. అందుకే అప్పు చేసైనా సరే.. చాలా మంది ప్రైవేట్ ఆస్పత్రికి వెళ్లడానికే […]
గత కొన్ని రోజులుగా దేశ వ్యాప్తంగా కరోనా మరోసారి పంజా విసురుతుంది. ఇప్పటికే విపరీతంగా కేసుల సంఖ్య పెరిగిపోతున్న విషయం తెలిసిందే. పలువురు సినీ సెలబ్రెటీలు కరోనా భారిన పడుతున్నారు. ఇటీవల విశ్వనటుడు కమల్ హాసన్, కమెడియన్ వడివేలు, నటి వరలక్ష్మి శరత్ కుమార్,కీర్తిసురేష్, త్రిష కరోనా భారిన పడగా.. టాలివుడ్ లో మహేష్ బాబు, రాజేంద్ర ప్రసాద్, నవీన్ పోలిశెట్టి, బండ్లగణేష్, తమన్, మంచు లక్ష్మీ ఇలా పలువురు కరోనా బారిన పడ్డారు. నటుడు కమల్ […]