జనసేన అధినేత పవన్ కళ్యాణ్.. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కీలకంగా మారారు. అసెంబ్లీ ఎన్నికలకు మరో ఏడాది మాత్రమే సమయం ఉండటంతో.. ఆయన స్పీడ్ పెంచారు. కొన్ని రోజుల క్రితం ఆయన బహిరంగ సభలో మాట్లాడుతూ.. మీరు కోరుకుంటే సీఎం అవుతాను.. అధికార పార్టీని గెలవనీయను అంటూ చేసిన వ్యాఖ్యలు చూస్తే.. ఈ సారి ఏపీ రాజకీయాల్లో పవర్ స్టార్ తన సత్తా చూపుతారనే అభిప్రాయం బలంగా వినిపిస్తోంది. అంతేకాక ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలనివ్వను అని స్పష్టం […]
రఘువరన్.. ఈ పేరు తెలియని సినీ అభిమానులుండరేమో. విభిన్న పాత్రల్లో నటిస్తూ తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును మూటగట్టుకున్నాడు. విలన్, తండ్రి వంటి అనేక పాత్రల్లో నటించి రఘువరన్ దాదాపు అన్ని భాషల్లో 150కి పైగా సినిమాల్లో నటించి తన నట విశ్వరూపాన్ని చూపించాడు. ఇక ముఖ్యంగా ఆ రోజుల్లో ఆయన నటించిన సినిమా విడుదలవుతుందంటే చాలు అభిమానులు థియేటర్ కు పరుగులు తీసేవారు. ఎన్నో సినిమాల్లో నటించిన రఘువరన్ ఎన్నో అవార్డులు కూడా అందుకోవడం విశేషం. […]
ఫిల్మ్ డెస్క్- సినీ నటుడు. విమర్శకుడు కత్తి మహేష్ చనిపోయి దదాపు మూడు నెలలు గడిచిపోయింది. నెల్లురులో జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడి, చెన్నై అపోలో ఆస్పత్రిలో మృత్యువుతో పోరాడి, 10 జులై 2021న చనిపోయారు కత్తి మహేష్. ఇదిగో ఇన్ని రోజుల తరువాత కత్తి మహేష్ మరణంపై అనుమానాలున్నాయని అంటున్నారు కమేడియన్ పృధ్విరాజ్. కత్తి మహేష్ ఇప్పుడు ఉండి ఉంటే పరిస్థితి వేరేలా ఉండేదని పృథ్వీరాజ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కత్తి మహేష్ లేని లోటు […]
మలయాళ నటుడు పృథ్వీరాజ్ – కథానాయకుడిగా సహాయ నటుడిగా ఎన్నో సినిమాల్లో విలక్షణమైన పాత్రలతో అలరించాడు . ఆయన ‘లూసీఫర్’ చిత్రంతో దర్శకుడిగా మారిన సంగతి తెలిసిందే. మోహన్‌లాల్ కథా నాయకుడిగా నటించిన ఈ సినిమా మలయాళంలో ఘన విజయాన్ని అందుకుంది. పృథ్వీ ఇప్పుడు తన దర్శకత్వంలో మోహన్‌లాల్‌తో మరో చిత్రం పట్టాలెక్కించేందుకు సిద్ధమవుతున్నాడు. ఈ సినిమాకి ‘బ్రోడాడీ’ అనే టైటిల్ ఖరారు చేశారు. తన నెక్ట్స్ మూవీ ‘బ్రోడాడీ’లో లాలెట్టన్ నటిస్తున్నాడంటూ ట్వీట్ చేశాడు పృథ్వీరాజ్. […]