SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • రివ్యూలు
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #ఆంధ్రప్రదేశ్
  • #మూవీ రివ్యూస్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV WhatsApp
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
Advertisement
Advertisement
  • Home » movies » Prithviraj Emotional Comments On His Friend Actor Raghuvaran

Raghuvaran: రఘువరన్ డ్రగ్స్ కు అడిక్ట్ అవ్వడానికి కారణం ఇదేనట!

  • Written By: Tirupathi Rao Tirumalasetty
  • Published Date - Wed - 5 October 22
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
Raghuvaran: రఘువరన్ డ్రగ్స్ కు అడిక్ట్ అవ్వడానికి కారణం ఇదేనట!

రఘువరన్.. ఈ పేరు తెలియని సినీ అభిమానులుండరేమో. విభిన్న పాత్రల్లో నటిస్తూ తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును మూటగట్టుకున్నాడు. విలన్, తండ్రి వంటి అనేక పాత్రల్లో నటించి రఘువరన్ దాదాపు అన్ని భాషల్లో 150కి పైగా సినిమాల్లో నటించి తన నట విశ్వరూపాన్ని చూపించాడు. ఇక ముఖ్యంగా ఆ రోజుల్లో ఆయన నటించిన సినిమా విడుదలవుతుందంటే చాలు అభిమానులు థియేటర్ కు పరుగులు తీసేవారు. ఎన్నో సినిమాల్లో నటించిన రఘువరన్ ఎన్నో అవార్డులు కూడా  అందుకోవడం విశేషం.

ఇదిలా ఉంటే రఘువరన్ చిత్ర పరిశ్రమలో అడుగు పెట్టిన తొలినాళ్ళల్లో ఆయనకు మంచి మిత్రుడుగా ఉన్న ప్రముఖ హీరో పృధ్వి. పెళ్లి సినిమాలో ఫేమస్ అయిన పృధ్వి అనేక సినిమాల్లో నటించి మెప్పించాడు. ఆ తర్వాత ఆయన తమిళ సీరియల్స్ లో బిజీగా మారిపోయారు. అలా పృధ్వి, రఘువరన్  సినిమాల్లో నటిస్తూనే మంచి స్నేహితులుగా ఉన్నారు. మరో విషయం ఏంటంటే? వీళ్లిద్దరి గర్ల్ ఫ్రెండ్స్ స్నేహితులు కావడంతో వీరిద్దరు ఇంకాస్త క్లోజ్ అయ్యారు. అలా రోజులు గడుస్తున్న కొద్ది రఘువరన్ కు సినిమా అవకాశాలు చేజారడం.., పైగా విలన్, తండ్రి వంటి పాత్రలు రావడంతో రఘువరన్ బాగా మనస్థాపానికి లోనయ్యాడు.

దీంతో చాలా రోజులు తనలో తాను కుమిలిపోయిన రఘువరన్.., మెల్లమెల్లగా డ్రగ్స్ కు అలవాటు పడ్డాడు. దీంతో అదే పనిగా డ్రగ్స్ కు అడిక్ట్ అయి తనను తానే మరిచిపోయాడు. అలా ఒకటి కాదు, రెండు కాదు ఏకంగా చాలా ఏళ్ల కాలం పాటు అదే మత్తులో ఉండిపోయిన రఘువరన్ చివరికి మార్చి 19, 2008న చెన్నైలో గాఢనిద్ర ఉండగానే గుండె పోటుతో మరణించాడు. ఇక తన స్నేహితుడు మరణించడంతో  పృధ్వి అనేక ఇంటర్వ్యూల్లో రఘువరన్ మంచి తనం గురించి చెబుతూ వచ్చాడు.

Join Our Whatsapp Channel

  • ఇదీ చదవండి: హద్దులు చెరిపేసిన హీరోయిన్ ఇలియానా.. ఏకంగా!
  • ఇదీ చదవండి: డైరెక్టర్ గా మారిన కమెడియన్ వేణు! ఏకంగా దిల్ రాజు ప్రొడక్షన్ లో..
  • ఇదీ చదవండి: చిరంజీవిపై అలిగిన అనసూయ.. కారణం ఏంటంటే?

Tags :

  • Movie News
  • Prithviraj
Read Today's Latest moviesNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • SumanTV WhatsApp
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

కంచరపాలెం డైరెక్టర్ కొత్త సినిమా అట్టహాసం

కంచరపాలెం డైరెక్టర్ కొత్త సినిమా అట్టహాసం.. హీరోగా కార్తీక్ రత్నం!

  • 69 ఏళ్ల తెలుగోడి కలని నిజం చేసిన అల్లు అర్జున్!

    69 ఏళ్ల తెలుగోడి కలని నిజం చేసిన అల్లు అర్జున్!

  • తెలుగు జాతీయ నటుడిగా అల్లు అర్జున్.. చరిత్రలో ఇదే తొలిసారి!

    తెలుగు జాతీయ నటుడిగా అల్లు అర్జున్.. చరిత్రలో ఇదే తొలిసారి!

  • ప్రముఖ సీనియర్ నటీమణీ కన్నుమూత

    ప్రముఖ సీనియర్ నటీమణీ కన్నుమూత

  • 20 ఏళ్ల తర్వాత రిపీట్ కాబోతున్న కాంబో.. ఈ సారి కూడా మ్యాజిక్ చేస్తారా..?

    20 ఏళ్ల తర్వాత రిపీట్ కాబోతున్న కాంబో.. ఈ సారి కూడా మ్యాజిక్ చేస్తారా..?

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • మీకు 18 ఏళ్లు నిండాయా..? కొత్త ఓటు అప్లయ్ కు రేపే లాస్ట్ డేట్

  • పండగ ఎఫెక్ట్.. పెరిగిన నిత్యవసర ధరలు

  • జనసేనలోకి ప్రముఖ పారిశ్రామికవేత్త బైరా దిలీప్ చక్రవర్తి.. పవన్ కళ్యాణ్ సమక్షంలో చేరిక!

  • రైతులకు దీపావళి కానుక.. రూ.5,000 ఆర్థిక సాయం

  • ఇదే.. మన రాజ్యం..జనసేనలో చేరిన వంగవీటి రాధ

  • టాలీవుడ్‌ ఇన్నర్ వార్..! చష్మా, లూజ్ ప్యాంట్ వెనక అసలు కథ!

  • ఉరిశిక్షే సరైనది..బ్లూ డ్రమ్‌ హత్య కేసులో సంచలన తీర్పు

Most viewed

  • కేబీఆర్ పార్క్ రోడ్డు విస్తరణ.. 862.77 గజాల స్థలం ఇచ్చేందుకు బాలకృష్ణ అంగీకారం

  • నానా పటేకర్ మృతి ఘటనలో కీలక ట్విస్ట్.. అసహజ మరణంగా కేసు నమోదు

  • ఏపీకి వస్తున్న సీఎం విజయ్.. చంద్రబాబు, పవన్ కల్యాణ్‌తో భేటీ ఎందుకంటే?

  • ఏపీలో మోగిన ఎలక్షన్ సైరన్.. స్థానికల ఎన్నికలకు నోటిఫికేషన్

  • రూ.50 వేల కోట్లతో 2,000 ఎకరాల్లో టెక్స్‌టైల్ పార్క్? కిటెక్స్‌తో లోకేశ్ చర్చలు

  • జైలర్ 2 టికెట్ ధరల పెంపునకు ఏపీ ప్రభుత్వ గ్రీన్ సిగ్నల్

  • తమ్ముడి పాలనపై అన్నయ్య ‘మెగా’ మార్కులు.. పవన్ కల్యాణ్‌పై చిరంజీవి ప్రశంసలు

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • SumanTV WhatsApp
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam