ప్రకాశం జిల్లాలోని దర్శి పట్టణంలో.. ఓ షాపింగ్ మాల్‌లో జరిగిన అగ్నిప్రమాదంలో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. దీంతో స్థానికులు భయభ్రాంతులకు గురైనారు. ఫైర్ సిబ్బందికి సమాచారం చేరవేయడంతో పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ప్రమాద స్థలానికి చేరుకుని మంటలను అదుపుచేశారు.
ప్రకాశం క్రైం- సమాజంలో మహిళలపై దాడులు పెరిగాయి. ప్రతి రోజు ఎక్కడో ఓ చోట లైంగిక వేధింపులు జరుగుతూనే ఉన్నాయి. ఒక్కోసారి ఇవన్నీ ఎవరో ఒకరి ప్రాణాల మీదకు వస్తోంది. తాజాగా ప్రకాశం జిల్లాలో వివాహితపై ఓ దుర్మార్గుడు దారుణానికి ఒడిగట్టాడు. శారీరకంగా తనకు లొంగలేదని ఓ వివాహితపై పెట్రోలు పోసి నిప్పుపెట్టాడు. దీంతో ఆమెకు తీవ్ర గాయాలయ్యాయి. ప్రకాశం జిల్లాలోని గుడ్లూరు మండలం మోచర్ల గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది. మోచర్ల గ్రామానికి చెందిన 37 […]
ప్రకాశం- దేశవ్యాప్తంగా వినాయక చవితి పండగను భక్తిశ్రద్దలతో జరుపుకుంటున్నారు. దేవతలలో తొలి పూజను అందుకునే బొజ్జ గణపయ్యకు ఊరు, వాడల్లో మంటపాలు ఏర్పాటు చేసి ఘనంగా ఉత్సవాలను జరుపుతున్నారు. తమకు విజ్ఞాలు తొలగిపోయి, ఆరోగ్యం, ఐశ్వర్యం, సంతోషం ఇవ్వాలని గణనాధున్ని వెడుకుంటున్నారు భక్తులు. విదేశాల్లోను వినాయక చవితిని ఘనంగా జరుపుకుంటున్నారు. ఇక వినాయక చవితి రోజు ఆంధ్రప్రదేశ్ లో ఓ అద్భుతం జరిగింది. సరిగ్గా చవితి నాడే పురాతన వినాయక విగ్రహం బయటపడింది. ప్రకాశం జిల్లాలో మోటుపల్లిలో […]