పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ రేంజ్ ఏంటో డిసెంబర్ 29న తెలిసింది. ఏ హీరో షో కోసం ఇంతలా ఎదురుచూడలేదు అభిమానులు. ప్రభాస్ అన్ స్టాపబుల్ షోకి వెళ్తున్నారని తెలియగానే ఆ షో ఎప్పుడెప్పుడు ప్రసారమవుతుందా అని ఎదురుచూశారు. ఆహా నిర్వాహకులు కూడా ప్రభాస్ ఫ్యాన్స్ కోసం అనుకున్న తేదీ కంటే ఒకరోజు ముందే ప్రసారం చేద్దామని అనుకున్నారు. కానీ సర్వర్లు డౌన్ అయిపోయాయి. మరి ప్రపంచమంతా అభిమానులు ఉంటే ఇంటర్నెట్ ట్రాఫిక్ అవ్వకుండా ఉంటుందా? మొత్తానికి […]
డార్లింగ్ ప్రభాస్ పేరు చెప్పగానే ఆరడగుల కటౌట్ ఎలా గుర్తొస్తుందో.. పెళ్లెప్పుడు చేసుకుంటాడు అనే డౌట్ కూడా ప్రతి ఒక్క అభిమానికి రైజ్ అవుతుంది. ‘బాహుబలి’ తర్వాత పాన్ ఇండియా స్టార్ అయిపోయిన ప్రభాస్.. వరసగా ఒకటి తర్వాత ఒకటి సినిమాలు చేసుకుంటూ వస్తున్నాడే తప్ప పెళ్లెప్పుడు అనేది మాత్రం చెప్పడం లేదు. అసలు మ్యారేజ్ గురించి ఆలోచన ఉందా లేదా అనేది కూడా బయటపెట్టడం లేదు. తాజాగా ‘అన్ స్టాపబుల్ 2’లో ప్రభాస్ గెస్ట్ గా […]
ఇది పెళ్లిళ్ల సీజన్. సాధారణ ప్రజల నుంచి సెలబ్రిటీల వరకు తమకు రేంజ్ కు తగ్గట్లు పెళ్లి చేసుకుంటున్నారు. ఆ ఫొటోల్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేసి తెగ ఆనందపడిపోతున్నారు. ఇక సినిమాల ప్రమోషన్స్ లోనూ ఇదే టాపిక్ గురించి మాట్లాడుకుంటున్నారు. ఇక రీసెంట్ గా హీరో విశాల్ పెళ్లి గురించి తెగ మాట్లాడుకున్నారు. నటి అభినయని మ్యారేజ్ చేసుకోనున్నాడని, త్వరలోనే అనౌన్స్ మెంట్ ఉంటుందని కూడా డిస్కషన్ వచ్చింది. ఇప్పుడు వాటి గురించి మర్చిపోయేలోపే మరో […]
టాలీవుడ్ లో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ అనగానే హీరో ప్రభాస్ గుర్తొస్తాడు. చాలా ఏళ్ల నుంచి పెళ్లి అప్పుడు ఇప్పుడు అంటున్నారు తప్పించి… ప్రభాస్ అసలు మ్యారేజ్ చేసుకుంటాడా లేదా అనేది పెద్ద మిస్టరీ అయిపోయింది. ఫ్యాన్స్ కూడా ఆ విషయం పట్టించుకోవడమే మానేశారు. కానీ కొన్నాళ్ల ముందు మాత్రం హీరోయిన్ కృతిసనన్ తో డేటింగ్ లో ఉన్నాడని మీడియాలో తెగ వార్తలొచ్చాయి. ఇది నిజమనుకునేలా.. వీళ్లిద్దరి మధ్య కెమిస్ట్రీ చూసి ఫ్యాన్స్ కూడా ఆల్మోస్ట్ ఫిక్స్ […]