మనలో కోటీశ్వరులు కావాలని భావించే వాళ్లు చాలామందే ఉంటారు. కానీ ఎవరి వద్ద అందుకు తగ్గ ప్రణాలికలు ఉండవు.. కలలు మాత్రం కంటుంటారు. అందరూ గుర్తుంచుకోండి.. ఒక్కనెలలోనో, ఒక్క ఏడాదిలోనో కోటీశ్వరులు అవ్వడం అసాధ్యం. అందుకున్న ఏకైక సురక్షిత మార్గం.. 'పొదుపు'. నెలనెలా కొంత మొత్తంలో పొదుపు చేస్తూ పోతే కొన్నేళ్ళకు కోటి రాబడిని నిజంగానే పొందవచ్చు. అదెలా అన్నది ఇప్పుడు తెలుసుకుందాం..
ఈ ప్రభుత్వ పథకంలో ఇన్వెస్ట్ చేస్తే మీరు కోటీశ్వరులు అవుతారు. వడ్డీ రూపంలోనే కోటి రూపాయలు వస్తున్నాయంటే ఎంత మంచి పథకంలో ఆలోచించండి. మరి నెలకు ఎంత పెట్టుబడి పెట్టాలి? ఈ పథకం ఏంటి? అనే వివరాలు మీ కోసం.
‘ధనం మూలం ఇదం జగత్తు’.. ‘పైసామే పరమాత్మ’.. ఇలాంటి చాలా సామెతలు మనం వినే ఉంటాం. అదీ కాక ఈ రోజుల్లో ఎంత సంపాదించినా గానీ.. చేతిలో చిల్లిగవ్వ కూడా మిగట్లేదు అన్నదే చాలా మంది బాధ. ఈ క్రమంలోనే పెరుగుతున్న ఖర్చులను భరించడానికి ఆదాయ మార్గాలను అన్వేషిస్తున్నారు నేటి యువత. అలాంటి వారికి అద్భుత అవకాశాలు కల్పిస్తున్నాయి పోస్టాఫీస్ స్కీమ్ లు. నెల నెల కొద్ది మెుత్తాల పొదుపుతో లక్షల్లో, కోట్లల్లో రాబడిని పొందొచ్చు. అయితే […]
Interest Rates On Small Saving Schemes: మధ్య తరగతి ప్రజలు అధికంగా ఉండే మనదేశంలో పొదుపు పథకాలలో పెట్టుబడులు పెట్టేవారి సంఖ్య అధికం. సుకన్య సమృద్ధి యోజన, పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్, సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్, నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్స్.. వంటి పథకాల్లో పొదుపు చేసేవారెందరో. వీటిపై వడ్డీ రేట్లు పెరిగాయా? వారింట పండుగ వాతావరణమే. అలాంటి శుభవార్తను కేంద్ర ప్రభుత్వం వినిపించనుంది. సుకన్య, పీపీఎఫ్, పోస్టాఫీస్ స్కీములుగా పిలిచే చిన్న మొత్తాల పొదుపు […]
భవిష్యత్ లో పిల్లల జీవితం ఆనందంగా ఉండాలని తల్లిదండ్రులు కోరుకోవడం సహజం. అలా అన్ని సవ్యంగా జరగాలంటే చిన్న వయసులోనే పిల్లల పేరుపై పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది. దీనివల్ల తక్కువ పెట్టుబడితో ఎక్కువ ఆదాయం పొందవచ్చు. అంతేకాదు.. ఈ పెట్టుబడి వారి విద్యకు, వివాహానికి అన్నింటికీ భరోసాగా ఉంటుంది. అయితే ఏ పొదుపు పథకాలలో పెట్టుబడి పెడితే మంచి రాబడి వస్తుందో తెలుసుకుందాం. పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (PPF). పీపీఎఫ్ లో ఖాతా తెరిచి నెల నెలా […]
ఈ కాలంలో డబ్బు ఉంటేనే మనిషికి ఎంతో విలువ.. సమాజంలో గౌరవం. అయితే డబ్బులు ఊరికే రావు.. కష్టపడి సంపాదించాలి. అయితే కష్టపడి సంపాదించన సొమ్ము వృదా ఖర్చు చేయకుండా కాస్త పొదుపు చేస్తే భవిష్యత్ లో ఆ పొదుపు చేసిన సొమ్ము మనల్ని కాపాడుతుంది. మీరు రిటైర్ మెంట్ అయ్యే సమయానికి ఒక కోటి రూపాయలు వరకు సంపాదించుకునే అవకాశం మీ చేతిలో ఉంది. అందుకోసం ఈ పొదుపు స్కీమ్ మీకు ఎంతో ఉపయోగపడుతుంది. ఈ […]