గ్లోబల్ స్టార్, ప్రముఖ హీరోయిన్ ప్రియాంక చోప్రా.. ఓసారి తనని తానే చూసుకుని తెగ భయపడిపోయింది. మళ్లీ తర్వాత మాములు మనిషి అయింది. అది వేరే విషయం. ఇంతకీ భయపడాల్సినంతగా ఏం జరిగింది?
అందాన్ని మరింత మెరుగుపర్చుకునేందుకు చాలా మంది సెలబ్రిటీలు ప్లాస్టిక్ సర్జరీలు చేయించుకుంటారనేది తెలిసిందే. ముఖ్యంగా గ్లామర్‌కు అధిక ప్రాధాన్యం ఇచ్చే చిత్ర పరిశ్రమలో ఇది కామన్‌గా మారింది. ముక్కు, పెదవులు లాంటి వాటిని ప్లాస్టిక్ సర్జరీలతో సరి చేసుకున్న కొందరు హీరో, హీరోయిన్ల గురించి మీడియాలో కూడా ఎన్నో కథనాలు వచ్చాయి. అయితే ఇక్కడో మహిళ మాత్రం అందం కోసం కాకుండా.. దొంగతనాన్ని కప్పిపుచ్చుకునేందుకు ప్లాస్టిక్ సర్జరీ చేయించుకుంది. తన నేరాన్ని దాచిపెట్టి 25 ఏళ్ల పాటు […]
టీమిండియా క్రికెటర్ రిషబ్ పంత్.. కారు ప్రమాదంలో గాయపడిన సంగతి తెలిసిందే. న్యూఇయర్ వేడుకల కోసం ఇంటికి వెళ్తుండగా.. శుక్రవారం ఉదయం 5.30 గంటలకు పంత్ ప్రయాణిస్తున్న కారు.. డివైడర్‌ను ఢీకొట్టడంతో.. ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో పంత్ కారు పూర్తిగా కాలిపోయింది. పంత్‌కు యాక్సిడెంట్ జరిగిన సమయంలో.. ఆ దిశగా వస్తోన్న బస్సు డ్రైవర్ వెంటనే స్పందించి.. పంత్‌ను కారు నుంచి బయటకు తీయడంతో.. పంత్ పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. నిద్రమత్తు కారణంగానే […]
చిత్ర పరిశ్రమలో నటీ, నటులు తమ లుక్ పై ప్రత్యేక శ్రద్ద తీసుకుంటారు. అందులో భాగంగానే రకరకాల కసరత్తులు చేస్తూంటారు. దాంతో బాడీని తమ కంట్రోల్ లోకి తెచ్చుకుంటారు. ఈ క్రమంలో తమ శరీర మార్పులకు ఆపరేషన్ లు సైతం చేయించుకోడానికి వెనకాడరు. ఇండస్ట్రీలో చాలా మంది ముద్దు గుమ్మలు తమ అందాలకు ఆపరేషన్ ల ద్వారా మెరుగులు దిద్దుకున్నారు. తాజాగా ఇదే కొవలోలోకి ఓ టాలీవుడ్ టాప్ హీరోయిన్ చేరబోతున్నట్లు సమాచారం. మరిన్ని వివరాల్లోకి వెళితే.. […]
శాస్త్ర సాంకేతికత పెరిగిన కొద్ది.. మన జీవితం మరింత సౌకర్యవంతంగా మారింది అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఒకప్పుడు మనిషికి ఏదైనా తీవ్ర ప్రమాదం జరిగితే.. ఏకంగా అవయవాలనే తొలగించేవారు. కానీ ఇప్పుడు.. ఈ పరిస్థితిలో పూర్తి మార్పు వచ్చింది. ప్లాస్టిక్ సర్జరీ వంటి అత్యాధునిక వైద్యం అందుబాటులోకి వచ్చి.. బాధితులకు ఎంతో మేలు చేస్తున్నాయి. అయితే ఒకప్పుడు కేవలం ప్రైవేట్ వైద్యులు మాత్రమే ఈ ప్లాస్టిక్ సర్జరీలు నిర్వహించేవారు. కానీ ప్రస్తుతం ఈ అత్యాధునిక శస్త్రచికిత్స.. […]
ప్రమాదం ఎప్పుడు.? ఎలా సంభవిస్తుందో ఎవ్వరికీ తెలియదు. కొన్ని ఊహించని ఘటనలు, ప్రమాదాలు మనిషి జీవితాన్ని అమాంతం మార్చేస్తాయి. రాజస్థాన్ లోని బికనీర్ కు చెందిన కర్ణీ బిష్ణోయ్ అనే 38 ఏళ్ల వ్యక్తి జీవితమూ అలాగే మారిపోయింది. అనూహ్య ప్రమాదంలో అతడి ముఖమే పూర్తిగా మారింది. గత ఏడాది సెప్టెంబర్ లో ఆఫీసు నుంచి ఇంటికి వెళ్తున్న బిష్ణోయ్ పై ఓ ఎద్దు దాడి చేసింది. కొట్లాడుకుంటున్న ఎద్దులు వెళ్లిపోయేంత వరకు ఆగుదామనుకున్న బిష్ణోయ్ కారును […]