సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటించిన ‘సర్కారు వారి పాట’ సినిమా మే 12న ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి తెలిసిందే. ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగినప్పటి నుండి చిత్రబృందంతో పాటు మహేష్ కూడా తీరిక లేకుండా ప్రమోషన్స్ లో పాల్గొంటున్నాడు. ఈ సినిమాను పరశురామ్ తెరకెక్కించగా.. కీర్తి సురేష్ మహేష్ సరసన హీరోయిన్ గా నటించింది. ఈ క్రమంలో మహేష్ కి సంబంధించి ఓ సరదా వీడియో వైరల్ అవుతోంది. తాజాగా ఓ ప్రమోషనల్ […]
సినీ ఇండస్ట్రీలో విషాదం చోటుచేసుకుంది. సెలబ్రిటీ ఫ్యాషన్ ఫోటోగ్రాఫర్ గా అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన పాట్రిక్ డెమార్చెలియర్ మార్చి 31న తుదిశ్వాస విడిచారు. ఫ్యాషన్ ఫొటోగ్రఫీలో కొన్ని దశాబ్దాల పాటు ఎనలేని సేవలందించిన పాట్రిక్.. 78 ఏళ్ల వయస్సులో కన్నుమూశారు. ఈ విషయాన్ని ఆయన కుటుంబ సభ్యులు సోషల్ మీడియా పోస్ట్ ద్వారా తెలియజేశారు. 1943లో జన్మించిన పాట్రిక్.. ఫ్రాన్స్‌లోని లే హవ్రే ప్రాంతంలో పెరిగారు. 20 ఏళ్ల వయస్సులో పారిస్ కు వెళ్లిన పాట్రిక్.. […]
మన వంటలక్క అసలు పేరు ప్రేమి విశ్వనాథ్. కార్తీకదీపం సీరియల్ తో ఎంతో మంది అభిమానుల మనసులను గెలుచుకుంది. ఫోటో గ్రాఫర్ గా పనిచేస్తున్న సమయంలో మలయాళంలో సూపర్ హిట్ సీరియల్ ‘కరతముత్తు‘లో నటించే అవకాశం దక్కించుకుంది ప్రేమి విశ్వనాథన్. ఇక అక్కడ నుంచి ఆమెకి బుల్లితెరలో ఎన్నో అవకాశాలు వచ్చాయి. 2013 లో మలయాళ టీవిరంగంలో సంచలనాన్ని సృష్టించిన ఈ సీరియల్ ఇప్పుడు తెలుగులో కార్తికదీపంగా వస్తోంది. సుమారు 1082 ఎపిసోడ్స్ పూర్తి చేసుకున్న ఈ […]
ప్రస్తుతం సినీ ఇండస్ట్రీలో సంగీత దర్శకుడు ఎస్.ఎస్. తమన్ వరుసగా టాప్ హీరోస్ సినిమాలకి మ్యూజిక్ కంపోజ్ చేస్తూ దుమ్ము లేపుతున్నాడు. ‘కిక్’ సినిమాతో సంగీత ప్రపంచంలో కొత్త సౌండింగ్ కి నాంది పలికిన తమన్ – స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ గా బ్యాగ్రౌండ్ స్కోర్ కూడా అదరగొడతాడు అనే పేరు తెచ్చుకున్నాడు. ఈ ఏడాది ప్రారంభంలో ‘అల వైకుంఠపురంలో’ సినిమాకి తమన్ అందించిన సంగీతం ఎంత ప్లస్ అయిందో అందరికీ తెలిసిందే. టాలీవుడ్ స్టార్ మ్యూజిక్ […]