రోడ్డు ప్రమాదం అంటే ఒక ప్రాణం పోవడం మాత్రమే కాదు.. ఒక కుటుంబం రోడ్డున పడటం. పోలీసులు, అధికారులు ఎన్ని చర్యలు తీసుకున్నా ఈ రోడ్డు ప్రమాదాలు ఎక్కడో ఒకచోట సంభవిస్తూనే ఉన్నాయి.
నేటికాలంలో ఆత్మహత్య ఘటనలు బాగా పెరిగిపోయాయి. సమస్య ఎలాంటిదైన చావే పరిష్కారంగా భావిస్తున్నారు కొందరు. అలా క్షణికావేశంలో నిండు జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారు. వరకట్న వేధింపులతో కూడా కొందరు మహిళలు.. తనువు చాలిస్తున్నారు. తాజాగా ఓ వివాహిత వరకట్న వేధింపులకు తాళలేక ఆత్మహత్య చేసుకుంది. ఆ మహిళ ఉద్యోగం చేస్తూ.. ఇంటికి చేదోడుగా ఉంటుంది. అయినా అత్తింటి వారు నిత్యం వేధింపులకు గురిచేయడంతో జీవితంపై విరక్తి చెంది ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన ఎన్టీఆర్ జిల్లాలో చోటు […]
ఏపీ నూతన మంత్రివర్గ విస్తరణ YSRCP లో చిచ్చు పెట్టిన సంగతి తెలిసిందే. చాలా మంది తమకు మంత్రి పదవి దక్కకపోవడంపై బహిరంగంగానే అసహనం వ్యక్తం చేస్తున్నారు. అధిష్టానం వీరిని బుజ్జగించే పనిలో ఉంది. తాజాగా ఈ జాబితాలోకి మరో వైసీపీ ఎమ్మెల్యే చేరారు. అధిష్టానం తనను దెబ్బకొట్టిందని.. అవకాశం వచ్చినప్పుడు తాను అధిష్టానాన్ని దెబ్బ కొడతానని అనకాపల్లి జిల్లా పాయకరావు పేట ఎమ్మెల్యే గొల్ల బాబురావు తేల్చి చెప్పారు. ఆ వివరాలు.. ఇది కూడా చదవండి: […]
విశాఖ జిల్లా పాయకరావుపేట మండలంలో మతం పేరుతో వేధింపులకు పాల్పడుతున్న వ్యక్తిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రార్థనల పేరుతో వికృత చేష్టలకు పాల్పడుతున్నాడంటూ కోదాడకు చెందిన యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. మరిన్ని క్రైమ్ వార్తల కోసం క్లిక్ చేయండి. పోలీసుల కథనం ప్రకారం.. విజయవాడ కృష్ణలంకకు చెందిన అనిల్ కుమార్ రైల్వేలో కారుణ్య నియామకం కింది టికెట్ కలెక్టర్ గా చేరాడు. ఐదేళ్ల క్రితమే పాయకరావుపేటకు నివాసం మార్చాడు. అక్కడ పేరు మార్చుకుని ప్రేమదాస్ […]
విశాఖపట్నం- పడవల పోటీలు అంటేనే మనకు కేరళ గుర్తుకు వస్తుంది. కేరళ పడవల పోటీలను పెట్టింది పేరు. ఓనమ్ పండగ సందర్బంగా కేరళలో జోరుగా పడవల పోటీలు జరగుతాయి. ఈ పడవల పోటీలను చూసేందుకు దేశం నలువైపుల నుంచి జనం వస్తుంటారు. ఇదిగో ఇప్పుడు విశాఖపట్నం కేరళను తలపించింది. సంక్రాంతి పండగ సందర్బంగా విశాఖ జిల్లాలో పుట్టీల పోటీలను నిర్వహించారు. విశాఖ జిల్లా బంగారమ్మ పాలెం గ్రామంలో సంక్రాంతి పండుగను సరికొత్తగా నిర్వహించుకున్నారు. మత్స్యకారులు వేటకు వినియోగించే […]