'పాకిస్తాన్', 'పాకిస్తాన్ క్రికెట్ టీం'.. నిత్యం వార్తల్లో నిలిచే రెండు పేర్లు. ఆర్థిక సంక్షోభం, రాజకీయ అస్థిరత కారణంగా దేశం వార్తల్లో నిలుస్తుంటే, వ్యక్తిగత విమర్శలతో పాక్ క్రికెట్ జట్టు వార్తల్లో ఉంటోంది. ప్రస్తుత పాకిస్తాన్ సారథి బాబర్ ఆజాంను ఆ బాధ్యతల నుంచి తప్పించాలని మాజీ ఆటగాళ్లు సూచిస్తుండటం, సహచర ఆటగాళ్లు అందుకు ససేమిరా అంటుండటం రోజుకో వివాదానికి దారితీస్తోంది. ఈ క్రమంలో ఆ జట్టు స్టార్ ఓపెనర్ షాన్ మసూద్.." బాబర్ ఆజాం కోసం తాను ప్రాణత్యాగానికైనా సిద్ధమంటూ బాంబ్ పేల్చాడు.
బాబర్ ఆజామ్ ఒక స్ట్రోక్ ప్లేయర్. భారీ సిక్సర్లు బాధలేకపోయినా భారీ ఇన్నింగ్స్ లు ఆడగల సమర్థుడు. అలాంటి బాబర్ ఆజామ్ 6 బంతుల్లో 6 సిక్సలు బాదాడంటే పాక్ అభిమానులే నమ్మట్లేరు.. కానీ అది వాస్తవమే అంటున్నాడు ఓ పాక్ అభిమాని. అందుకు సంబంధించిన వీడియోను పోస్ట్ చేశాడు.
ప్రస్తుతం ఎటు చూసినా పెళ్లిళ్ల హడావుడి కనిపిస్తోంది. యువతీయువకులు బ్యాచిలర్ లైఫ్ కు ఫుల్‌స్టాప్ పెట్టి మూడు ముళ్ల బంధంతో ఒక్కటవుతున్నారు. ఈ క్రమంలో పనిలో పనిగా క్రికెటర్లు కూడా వివాహ బంధంలోకి అడుగుపెట్టేస్తున్నారు. భారత క్రికెటర్ కెఎల్ రాహుల్, బాలీవుడ్ నటి అతియా శెట్టిని పెళ్లాడగా, పాక్ ఆల్ రౌండర్ షాదాబ్ ఖాన్.. ఆ జట్టు హెడ్ కోచ్ సక్లైన్ ముస్తాక్ కూతురిని మనువాడాడు. సోమవారం రాత్రి కుటుంబసభ్యులు, అతి కొద్ది మంది బంధువుల సమక్షంలో […]
రీసెంట్ గా జరిగిన టీ20 వరల్డ్ కప్ లో పాకిస్థాన్ ఫైనల్ వరకు వచ్చేసింది. కానీ అక్కడ ఇంగ్లాండ్ చేతిలో ఓడిపోయింది. అసలు పాక్ జట్టు ఆట చూసిన ఎవరైనా సరే కనీసం గ్రూప్ దశ అయినా దాటుతుందా అని డౌట్ పడ్డారు. ఎందుకంటే స్టార్టింగ్ లోనే రెండు మ్యాచులు ఓడిపోయింది కాబట్టి. అలాంటి ఈ జట్టు.. ఫైనల్ చేరేసరికి అందరూ ఆశ్చర్యపోయారు. అక్కడ ఓడిపోవడంతో పలు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. అంతెందుకు సొంత దేశానికి చెందిన […]
టీ20 వరల్డ్ కప్ విజేతగా ఇంగ్లాండ్. ఫైనల్లో పాక్ జట్టు బొక్కబోర్లా పడింది. అదృష్టంగా కొద్ది సెమీ ఫైనల్లో అడుగుపెట్టి న్యూజిలాండ్ ని ఓడించింది. కానీ తుదిపోరులో ఇంగ్లాండ్ ని మాత్రం అడ్డుకోలేకపోయింది. దీంతో ఇంగ్లీష్ జట్టు.. దాదాపు 12 ఏళ్ల తర్వాత టీ20 వరల్డ్ కప్ విజేతగా నిలిచింది. సగర్వంగా కప్ ని ముద్దాడింది. ఇకపోతే ఫైనల్లో గెలిచి 1992 సీన్ రిపీట్ చేయాలనుకున్న పాకిస్థాన్.. చివరి మెట్టుపై బోల్తా కొట్టింది. అయితే పాక్ ఓడిపోవడానికి […]