స్టార్ హీరోయిన్ విడాకుల తర్వాత జరిగిన సంఘటనల గురించి ఫస్ట్ టైమ్ మాట్లాడింది. 'పుష్ప'లో ఐటమ్ సాంగ్ చేసే విషయమై సన్నిహితులతోనే చాలా మాటలు పడాల్సి వచ్చిందని పేర్కొంది.
మసక మసక చీకటిలో మల్లె పూల వెనకాలా సాంగ్ ఎంత ఫేమస్సో అందరికీ తెలిసిందే. ఇప్పటి తరం కూడా ఆ పాట పాడుతుంది. ఆ పాట పాడిన అసలైన సింగర్ ఎల్. ఆర్. ఈశ్వరీ. అప్పట్లో ఆమె ఓ ప్రభంజనం. ఆమె పాడితే ఆ సాంగ్ ఫేమస్ కావాల్సిందే. ఎక్కువగా క్లబ్ సాంగ్స్ కు పాడేవారు. తాజాగా ఆమె ఓ ఇంటర్య్యూలో పాల్గొని పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు.
ఊ అంటావా మావా.. ఊఊ అంటావా మావా.. అంటూ తెలుగు ప్రేక్షకులతో సహా యావత్ సినీ ప్రేక్షకులను ఊపేసన సాంగ్ ఇది. పుష్ప సినిమాకి ఎంత క్రేజ్ వచ్చిందో ఆ సినిమాలో దేవీశ్రీ మ్యూజిక్ కి బన్నీ- సమంత స్టెప్పులకు అంతకు మించిన క్రేజ్ వచ్చింది. ఇప్పటికీ సోషల్ మీడియాలో రీల్స్, షేర్ చాట్, మోజ్ వంటి యాప్స్ ఈ పాట సందడి చేస్తూనే ఉంటుంది. అలాంటి ఈ బీట్ కు సమంతతో కలిసి అక్షయ్ కుమార్ […]
‘పుష్ప’ సినిమా దేశవ్యాప్తంగా సృష్టించిన సునామీ అందరికీ తెలిసిందే. క్రికెటర్లు, సెలబ్రిటీలు, రాజకీయ నాయకులు ఇలా ఎవరి నోట విన్నా అవే పాటలు, ఎవరిని కదిలించిననా ‘తగ్గేదేలే’ డైలాగే. యూపీ ఎన్నికల్లో తమ ప్రచార గీతాన్ని కాంగ్రెస్ పార్టీ శ్రీవల్లి సాంగ్ ట్యూన్ తోనే చేసింది. అంతటి క్రేజ్ సంపాదించుకుంది పుష్ప సినిమా. ఆ సినిమాలో ఊ అంటావా పాటకు కూడా అనూహ్య స్పందన వచ్చింది. ఇప్పుడు ఆ సాంగ్ ను బిత్తిరి సత్తి తన వర్షన్ […]