దక్షిణ కొరియా దిగ్గజ కంపెనీ శామ్‌సంగ్ గురించి ప్రత్యేక పరిచయం అక్కరలేదు. భారత్ లో శామ్‌సంగ్ ప్రొడక్ట్స్ ఎన్నో వినియోగదారులు వినియోగిస్తుంటారు. ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్స్ తో టీవీలు మార్కెట్ లోకి తీసుకు వస్తుంది శాంసన్ కంపెనీ.
పెంపుడు శునకం చూసుకునే వారికి ఏకంగా కోటి రూపాయల శాలరీతో జాబ్ ఆఫర్ ఇచ్చాడు ఓ వ్యక్తి. దీనికి సంబంధించిన వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఉద్యోగాలు లేక యువత సతమతమవుతున్న వేళ కుక్కను చూసుకుంటే కోటి రూపాయాల శాలరీ అంటూ జాబ్ ఆఫర్ ఇచ్చాడు.
‘రాజా రవీంద్ర’ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ పేరు ఇప్పుడు హాట్ టాపిక్ అనడంలో సందేహం లేదు. తొలిసారి మీలో ఎవరు కోటీశ్వరుడు షోలో కోటి గెలిచిన వ్యక్తిగా రాజా రవీంద్ర చరిత్ర సృష్టించాడు. అతనిది తెలంగాణ భద్రాద్రి కొత్తగూడెం. షోలో మొత్తం 15 ప్రశ్నలకు సమాధానం చెప్పి… మంగళవారం రాత్రి జరిగిన ఎపిసోడ్ లో చెక్కు అందుకున్నాడు. రాజా రవీంద్ర ప్రయాణంలో మనం గమనించాల్సినవి రెండే ప్రశ్నలు. ఒకటి అతడ్ని హాట్ సీట్ మీదకు తీసుకొచ్చిన […]
దేశంలో రెండేళ్లుగా కరోనా మహమ్మారి పెడుతున్న ఇబ్బందుల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. కరోనా సమయంలో నగరాల్లో ఉన్న జనాభా చాలా వరకు సొంత గ్రామాలకు వెళ్లిపోయారు. అక్కడే ఉంటూ చిన్న చిన్న పనులు చేసుకుంటూ కాలం వెళ్లబుచ్చుతున్నారు. కొంతమంది వ్యవసాయం, పశుపోషణపై దృష్టిసారించి ఆ దిశగా అడుగులు వేస్తున్నారు. సాధారణంగా ఒక ఎద్దు విలువ మహా అంటే 50వేలు ఉంటుంది.. మంచి ఒంగోలు గిత్తలు అయితే లక్ష నుంచి రెండు మూడు లక్షల వరకు ఉంటాయి. బెంగళూరులో […]
రాజకీయ నాయకుడికైనా, సినీ సెలెబ్రెటీకైనా బాడీ గార్డ్ లేకపోతే వాళ్ళు ఒక్క నిమిషం కూడా బయట ప్రపంచంలో జీవించలేరు. ప్రతి ఒక్కరు వారి వారి బాడీ గార్డ్స్ ను కంటికి రెప్పలా చూసుకుంటారు. అందులో భాగంగానే బాలీవుడ్ నటి దీపికా పదుకునేకు కూడా జలాల్ అనే ఒక బాడీ గార్డ్ ఉన్నాడు. అతడు దీపికా ఎక్కడకు వెళ్లినా ఆమెను కంటికి రెప్పలా చూసుకోవడంతో పాటు ఆమె సకల సౌకర్యాలు మొత్తం అతడి పర్యవేక్షణలోనే జరుగుతాయట. అతడిని దీపికా […]