చిత్రపరిశ్రమలో సినిమాలను రీమేక్ చేయడమనేది ఎప్పటినుండో జరుగుతుంది. ఒక్కో భాషలో సూపర్ హిట్టయిన సినిమాలను వేరే వేరే భాషల్లో రీమేక్ చేస్తూ వస్తున్నారు. అలా తెలుగులో బ్లాక్ బస్టర్ అయిన సినిమాలను తమిళంలో చాలామంది స్టార్స్ రీమేక్ చేశారు. ఇందులో దళపతి విజయ్ మినహాయింపు కాదు. ఇప్పటివరకు దాదాపు 9 తెలుగు సినిమాలను తమిళంలో రీమేక్ చేసి హిట్స్ అందుకున్నాడు. పెళ్లి సందడి, పవిత్ర బంధం మొదలుకొని.. చిరునవ్వుతో, నువ్వు నాకు నచ్చావ్, నీతో, బద్రి, అతనొక్కడే, […]
Gopichand: సినీ ఇండస్ట్రీలో విలన్ క్యారెక్టర్స్ ద్వారా సూపర్ క్రేజ్ దక్కించుకున్న నటులు.. ఆ తర్వాత హీరోలుగా సినిమాలు చేయడమనేది సాధారణ విషయమే. ఎందుకంటే.. హీరో క్యారెక్టర్ కి కావాల్సిన విషయాలన్నీ విలన్ రోల్స్ చేసే నటులలో ఉన్నాయంటే ఖచ్చితంగా హీరోగా సినిమాలు చేస్తుంటారు. ఆ విధంగా టాలీవుడ్ లో విలన్ గా సక్సెస్ అయ్యాక హీరోగా మారిన నటులలో గోపీచంద్ ఒకరు. తొలివలపు సినిమాతో హీరోగా డెబ్యూ చేసిన గోపీచంద్.. డైరెక్టర్ తేజ దర్శకత్వంలో జయం, […]
సినీ ఇండస్ట్రీలో చైల్డ్ ఆర్టిస్టులుగా కెరీర్ ప్రారంభించిన వారు పెద్దయ్యాక హీరోలు, హీరోయిన్లుగా సినిమాలు చేయడం చూశాం. కొందరు సినీరంగంలోనే కంటిన్యూ అవుతుంటారు. మరికొందరు చైల్డ్ ఆర్టిస్టులుగా సినిమాలు చేసినప్పటికీ, స్టడీస్ మీద ఫోకస్ పెట్టేందుకు ఇండస్ట్రీకి దూరంగా వెళ్లిపోతుంటారు. ఆ విధంగా చైల్డ్ ఆర్టిస్టులుగా ఎంట్రీ ఇచ్చి హీరోలు/హీరోయిన్స్ అయినవాళ్లను తెలుగులో చాలామందిని చూశాం. అలాగే సినీ రంగానికి దూరంగా వెళ్ళిపోయిన వాళ్ళను కూడా చూశాం. అలాంటివారిలో ఒకరు నిహారిక. ఇండస్ట్రీలో ఇదివరకు స్టార్ హీరోయిన్స్ […]
సినీ ఇండస్ట్రీకి సంబంధించిన సెలబ్రిటీల కెరీర్ గురించి తెలియాలంటే వారేదైనా ఇంటర్వ్యూలలో పాల్గొన్నప్పుడు, లేదా ఏదైనా సందర్భంలో షేర్ చేసుకున్నప్పుడే ఎవరితో ఎలాంటి బాండింగ్ ఉంది.. కెరీర్ లో మర్చిపోలేని అనుభవాలు ఏమైనా ఉన్నాయా అనేది తెలుస్తుంది. తెలుగులో నిర్మాతగా శత్రువు, ఒక్కడు, వర్షం, నువ్వొస్తానంటే నేనొద్దంటానా లాంటి బ్లాక్ బస్టర్స్ ఖాతాలో వేసుకున్నారు ఎంఎస్ రాజు. అలాగే దర్శకుడిగా తూనీగ తూనీగ, వాన, డర్టీ హరి లాంటి సినిమాలు చేశారు. కెరీర్ పరంగా నిర్మాతగా ఫిలిం […]