ఒక మామిడికాయ ఉచితంగా ఇవ్వమంటేనే ఏ షాపు వాడు ఇవ్వడు. అలాంటిది ట్రాక్టర్ లోడ్ మామిడికాయలను ఒక రైతు ఉచితంగా పంచి పెట్టారు. అలా అని అతనేమీ అంబానీ రేంజ్ ఆస్తిపరుడు కాదు. స్వార్థపూరిత సమాజం చేతిలో నలిగిపోతున్న ఒక పేద రైతు.
విజ్ఞాన సంపదతో నేటి సమాజం అభివృద్ధి పథంలో దూసుకెళ్తుంది. ఇలాంటి కాలంలో కూడా అక్కడక్కడ మూఢనమ్మకాలు ప్రజలను భయాందోళనకు గురిచేస్తున్నాయి. ముఖ్యం క్షుద్రపూజలు, మంత్రాలు వంటి వాటి కారణంగా ప్రజల భయభ్రాంతులకు గురవుతుంటారు. తాజాగా ఓ ప్రైవేటు కాలేజీ బస్సులో క్షుద్ర పూజల కలకలం రేగింది.
ఈ రోజుల్లో తల్లిదండ్రులు కుదిర్చిన వివాహాల కన్నా ప్రేమ వివాహాలే ఎక్కువగా జరుగుతున్నాయి. ప్రేమ పెళ్లిళ్లు చేసుకుని వారితో నైన సంతోషంగా ఉంటున్నారా అంటే అదీ లేదు. ఇక పెళ్లైన కొన్నాళ్లకే వివాహేతర సంబంధాలు అంటూ ప్రియుడికి హాయ్ చెప్పి భర్తకు బాయ్ చెబుతున్నారు. అచ్చం ఇలాంటి ఘటనలోనే ఓ మహిళ ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్తకు వదిలేసి చివరికి ప్రియుడితో లేచిపోయింది. ఇటీవల చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమవుతోంది. అసలు ఈ […]
ఈ రోజుల్లో కొందరు అమ్మాయిలు చిన్న చిన్న విషయాలకే క్షణికావేశంలో ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ప్రేమలో విఫలమయ్యానని, తల్లిదండ్రులు మందలించారని.., ఇలా కారణాలు వేరైన అమ్మాయిలు బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. సరిగ్గా ఇలాగే బీటెక్ చదువుతున్న ఓ యువతి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన ఏపీలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. గుంటూరు జిల్లా నూజివీడు మండలం సూరేపల్లి. ఇదే గ్రామానికి చెందిన యునీలా అనే యువతి ఆర్‌వీఆర్‌జేసీ కళాశాలలో బీటెక్ చదువుతోంది. అయితే అప్పటి వరకు బాగానే ఉన్న ఆ […]