మూడుముళ్ల బంధంతో, కొంగొత్త ఆశలతో అత్తారింట్లోకి అడుగుపెట్టింది శిరీష. కొత్తగా వచ్చిన కోడలికి జరగాల్సిన రాచ మర్యాదలు జరిగాయి. కొత్తగా పెళ్లైన మోజు కదా.. భార్య పట్ల విపరీతమైన ప్రేమ కురిపించాడు భర్త. ఆ ప్రేమకు ఫిదా అయిపోయింది భార్య.
అల్లారుముద్దుగా ఆడబిడ్డను పెంచుకున్నారు. పెళ్లీడుకు వచ్చాక.. మంచి సంబంధం అని భావించి.. తమకున్నంతలో గొప్పగా.. కుమార్తె వివాహం జరిపించారు. ఇక ఎన్నో ఆశలతో అత్తారింట్లో అడుగుపెట్టిన నవ వధువుకు ఊహించని అనుభవం ఎదురయ్యింది. భర్త ప్రేమానురాగాల కోసం ఎదురు చూసిన ఆమెకు.. అందుకు బదులుగా వరకట్న వేధింపులు ఎదురయ్యాయి. పెళ్లైన కొన్ని రోజుల నుంచే భర్త, అత్తామామలు.. నవ వధువును అదనపు కట్నం కోసం వేధించసాగారు. దీని గురించి బాధితురాలు తల్లిదండ్రులకు ఫోన్ చేసి చెప్పి.. బాధపడింది. […]
రాకెట్ యుంగంలో కూడా మూఢనమ్మకాలు బలంగా విస్తరిస్తున్నాయి. చేతబడి, నరబలి ఇవ్వడం వంటి అనాగరిక చర్యల గురించి వార్తలను వింటూనే ఉన్నాం. ప్రభుత్వాలు, ప్రజా చైతన్య సంఘాలు ఎన్ని ప్రయత్నాలు చేసిన.. జనాలను ఈ మూఢత్వం నుంచి బయటకు తీసుకురాలేకపోతున్నారు. తాజాగా కృష్ణా జిల్లాలో ఓ వింత సంఘటన చోటు చేసుకుంది. మీలో చాలామంది ‘ఏవండీ ఆవిడ వచ్చింది’ సినిమాను చూసే ఉంటారు కదా. ఆ సినిమాలో కమెడియన్ బాబు మోహన్ తనకు ఉన్న శోభన గండం […]
పోలీసులు, అధికారులు ఎన్ని అవగాహనా కార్యక్రమాలు చేస్తున్నా.. రోడ్డు ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. ముఖ్యంగా అజాగ్రత్త, అతివేగం కారణం అయితే మద్యం సేవించి నడపడం కూడా ఒక ప్రధాన కారణంగా కనబడుతోంది. ఏపీలో అలాంటి ఓ ఘోర ప్రమాదం నుంచి కొందరు ప్రయాణికులు చాకచక్యంగా బయట పడ్డారు. ప్రైవేట్ ట్రావెల్స్ కు చెందిన బస్సు డ్రైవర్ పూటుగా తాగి స్ట్రీరింగ్ పట్టుకున్నాడు. అనుమానం వచ్చిన ప్రయాణికులు పోలీసులకు సమాచారం అందించి ప్రాణాలు కాపాడుకున్నారు. వివరాల్లోకి వెళ్తే.. విస్సన్నపేట […]