Ram Gopal Varma: రీసెంట్ గా ‘కాశ్మీర్ ఫైల్స్’ అనే సినిమా వచ్చి దేశవ్యాప్తంగా ఎంత పెద్ద సెన్సేషన్ క్రియేట్ చేసిందో అందరికీ తెలిసిందే. దీంతో నెటిజన్లు.. చరిత్రలో జరిగిన దారుణాలని వెలుగులోకి తీసుకురావాలని కోరుతున్నారు. దీంతో కొంతమంది గుండెల్లో గుబులు పట్టుకుంటుంది. ఇదంతా ఒక సైడ్ అయితే.. కోవిడ్ ఫైల్స్ అంటూ రామ్ గోపాల్ వర్మ ప్రకంపనాలు సృష్టించేందుకు సిద్ధమవుతున్నారు. గతంలో ‘కరోనా వైరస్’ పేరుతో సినిమా తీసిన విషయం తెలిసిందే. తాజాగా “కోవిడ్ ఫైల్స్” […]
జియో మరో సంచలనానికి తెరతీయనుంది. ఇప్పటి వరకు అతి తక్కువ ధరకు ఫోన్స్ నే లాంఛ్ చేసిన ఆ కంపెనీ త్వరలో జియోబుక్ ల్యాప్ టాప్ ను తీసుకురానుంది. ఇప్పటిదాకా ఫోన్ల మార్కెట్ కే పరిమితమైన జియో ఇప్పుడు ల్యాప్ టాప్లనూ మార్కెట్ లోకి తీసుకొచ్చేందుకు సిద్ధమవుతోంది. మూడు రకాల ల్యాప్ టాప్ లు అతి త్వరలోనే అందుబాటులోకి వస్తాయని తెలుస్తోంది. వాటికి సంబంధించి ఇప్పటికే బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (బీఐఎస్) సర్టిఫికెట్లు కూడా వచ్చాయని […]
ధనుష్ అందరికీ సుపరిచితమే. కొత్తగా పరిచయం చెయ్యక్కర్లేదు. తమిళంలో సినిమాలు చేస్తూ తెలుగులోనూ మంచి పాపులారిటీ సంపాదించుకున్నాడు ఈ హీరో. విభిన్నమైన సినిమాలతో తన వర్సటైల్ యాక్టింగ్ తో పాన్ ఇండియా రేంజ్‌లో పాపులర్ అవుతున్న హీరో ధనుష్. ఈ యంగ్ హీరో స్టార్ హీరో అయినప్పటికీ చిన్న దర్శకులతో సినిమాలు చేస్తూ మంచి విజయాలను అందుకుంటున్నాడు. అంతే కాదు తన అద్బుతమైన నటనతో ఎన్నో అవార్డులు కూడా సొంతం చేసుకుంటున్నాడు ధనుష్. ఈ హీరో ఇప్పుడు […]
లెజెండరీ డైరెక్టర్ మణిరత్నం సూపర్ స్టార్ మహేష్ బాబుతో సినిమా చేస్తానని తెలిపారు. అద్భుతమైన చిత్రాలు తీసి సౌత్ సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ఓ ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకున్నారు మణిరత్నం. ఆయన దర్శకత్వంలో నటించేందుకు తెలుగు, తమిళ, హిందీ భాషలలోని స్టార్ హీరోలు ఎప్పుడూ సిద్దంగా ఉంటారు. అలాంటి దర్శకుడు స్వయంగా మహేష్ బాబుతో సినిమా తీస్తానని వెల్లడించగానే అందరిలో ఆతృత మొదలైంది. అయితే ఇందుకు మంచి స్క్రిప్ట్ సిద్దం కావాలని అంటున్నారు. ఆయన నిర్మాణంలో రూపొందుతున్న […]
‘సర్కారు వారి పాట’ సినిమాను గత ఏడాది లాక్‌డౌన్‌కు ముందే ప్రకటించారు. కానీ, అప్పుడే దీన్ని ప్రారంభించడానికి వీలు పడలేదు. ఇలాంటి పరిస్థితుల్లో ఈ జనవరిలో మొదటి షెడ్యూల్‌ను మొదలు పెట్టారు. దుబాయ్‌లో జరిగిన ఇందులో హీరో ఇంట్రడక్షన్ సీన్స్‌తో పాటు కొన్ని ప్రేమ సన్నివేశాలను కూడా చిత్రీకరించారు. అయితే, అంతలోనే కరోనా కారణంగా మళ్లీ వాయిదా వేశారు. సూపర్ స్టార్ కృష్ణ జన్మదినం సందర్భంగా మే 31 తేదీన ‘సర్కారు వారి పాట’ మూవీ నుంచి […]
అల్లు అర్జున్ ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో ఓ సినిమాను చేస్తోన్న సంగతి తెలిసిందే. ప్యాన్ ఇండియా లెవల్లో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతోన్న ఈ పుష్ప సినిమా మొన్నటి వరకు షూటింగ్ జరుపుకుంది. కరోనా కారణంగా ఇటీవల షూటింగ్ వాయిదా పడింది. అది అలా ఉంటే ఈ సినిమా రెండు పార్ట్స్ గా విడుదల చేయబోతున్నారని ఓ వార్త హల్ చల్ చేసింది. ఈ నేపథ్యంలో అల్లు అర్జున్ కథానాయకుడిగా వేణు శ్రీరామ్ దర్శకత్వంలో ‘ఐకాన్’ అనే సినిమాను ప్రకటించిన […]
సూపర్ స్టార్ మహేష్ బాబు – స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్’ బాలీవుడ్ సీనియర్ హీరోయిన్ ‘శిల్పా శెట్టి’ నటిస్తోందని ఇప్పటికే రూమర్స్ వచ్చాయి. అయితే తాజాగా ఈ సినిమాలో ఆమె క్యారెక్టర్ గురించి ఒక ఇంట్రెస్టింగ్ అప్ డేట్ తెలిసింది. త్రివిక్రమ్ రాసుకున్న కథలో శిల్పా శెట్టి క్యారెక్టర్ మహేష్ కి ఆమె పిన్నిగా కనిపించబోతుందట. కథలో కీలకంగా ఉండే ఓ క్యారెక్టర్‌కు సాగర కన్య శిల్పా అయితేనే సరిగ్గా సూట్ అవుతుందని భావించిన మాటల మాంత్రికుడు […]
మాటల మాంత్రీకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో విక్టరీ వెంకటేశ్ 75వ సినిమాకు సన్నాహాలు జరుగుతున్నట్టు సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. విక్టరీ వెంకటేశ్ మూడు సినిమాల్ని ఏక కాలంలో పట్టాలెక్కించిన సంగతి తెలిసిందే. వాటిలో ‘నారప్ప’ సినిమా ఇటీవల రీషూట్స్ జరుపుకోగా, అనిల్ రావిపూడి ‘ఎఫ్ 3’ మూవీ రెండు షెడ్యూల్స్ కంప్లీట్ చేసుకుంది. మూడో షెడ్యూల్ కు కరోనా సెకండ్ వేవ్ విజృంభించింది. దాంతో సినిమా షూటింగ్ కు తాత్కాలికంగా నిలిపివేశారు. ఇక ‘దృశ్యం 2’ […]
దేశవ్యాప్తంగా అన్ని రంగాలను కరోనావైరస్ అతలాకుతలం చేస్తున్నది. ప్రధానంగా సినిమా పరిశ్రమకు తీరని నష్టంగా కోవిడ్ పరిస్థితులు మారాయి. అయితే సల్మాన్ ఖాన్ తాజా చిత్రం రాధే ప్రస్తుతం వివాదానికి కేంద్ర బిందువుగా మారింది. ఈ పరిస్థితుల్లో సల్మాన్ ఖాన్ థియేటర్ ఓనర్లకు క్షమాపణ చెబుతూ మాట నిలబెట్టుకోలేకపోతున్నాను అని స్పష్టం చేశారు. సల్మాన్ హీరోగా రూపొందిన ‘రాధే’ చిత్రాన్ని ఓటీటీలో విడుదల చేస్తున్నట్లుగా ప్రకటించిన తర్వాత థియేటర్ యజమానులు, ఎగ్జిబిటర్స్ ఆయనను సంప్రదించడం ఆ తర్వాత […]
ప్రెట్టీ డాల్ రష్మిక మందన్న ఈవేళ టాలీవుడ్ అగ్రశ్రేణి కథానాయికలలో ఒకరు. ఇక్కడ స్టార్ హీరోలతో సినిమాలు చేస్తూ అత్యధిక పారితోషికాన్ని అందుకుంటోంది. అలాగే, కన్నడ సినిమా రంగంలో కూడా తను బిజీనే. అక్కడ కూడా సెలక్టివ్ గా సినిమాలు చేస్తూ తన హవా కొనసాగిస్తోంది. మరోపక్క ఇటీవలే బాలీవుడ్ మీద కూడ కన్నేసింది. ఇప్పటికే సిద్ధార్థ్ మల్హోత్రా హీరోగా రూపొందుతున్న ‘మిషన్ మజ్ను’ సినిమాలో కథానాయికగా నటిస్తోంది. సౌత్ తో బిజీ హీరోయిన్ గా దూసుకుపోతున్న […]