SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • రివ్యూలు
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #ఆంధ్రప్రదేశ్
  • #మూవీ రివ్యూస్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV WhatsApp
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
Advertisement
Advertisement
  • Home » technology » Jio To Bring Laptops Already Receives Bis Certificates Apps In Built

మరో సంచలనానికి తెర: ‘జియో’ నుంచి ‘ల్యాప్ టాప్’!..

  • Written By: Raj Mohan Reddy
  • Published Date - Tue - 14 September 21
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
మరో సంచలనానికి తెర: ‘జియో’ నుంచి ‘ల్యాప్ టాప్’!..

జియో మరో సంచలనానికి తెరతీయనుంది. ఇప్పటి వరకు అతి తక్కువ ధరకు ఫోన్స్ నే లాంఛ్ చేసిన ఆ కంపెనీ త్వరలో జియోబుక్ ల్యాప్ టాప్ ను తీసుకురానుంది. ఇప్పటిదాకా ఫోన్ల మార్కెట్ కే పరిమితమైన జియో  ఇప్పుడు ల్యాప్ టాప్లనూ మార్కెట్ లోకి తీసుకొచ్చేందుకు సిద్ధమవుతోంది. మూడు రకాల ల్యాప్ టాప్ లు అతి త్వరలోనే అందుబాటులోకి వస్తాయని తెలుస్తోంది. వాటికి సంబంధించి ఇప్పటికే బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (బీఐఎస్) సర్టిఫికెట్లు కూడా వచ్చాయని సమాచారం. ‘జియోబుక్’గా మార్కెట్ లోకి తీసుకొస్తున్న ఈ ల్యాప్ టాప్ లు 4జీ ఎల్టీఈ కనెక్టివిటీతో వస్తాయన్న ప్రచారం జరుగుతోంది. స్నాప్ డ్రాగన్ ప్రాసెసర్ తో 4 జీబీ ర్యామ్ సామర్థ్యంతో 64 జీబీ రామ్‌ స్టోరేజ్‌తో రానుంది.

Jio Laptop Coming Soon - Suman TVఎన్ బీ1118క్యూఎండబ్ల్యూ, ఎన్ బీ1148క్యూఎండబ్ల్యూ, ఎన్ బీ 1112ఎంఎం అనే మూడు రకాల ల్యాప్ టాప్ లను జియో లాంచ్ చేయనుందని అంటున్నారు. వాటన్నింటిలోనూ జియో స్టోర్, జియోమీట్, జియో పేజెస్ వంటి యాప్స్ ను ముందే లోడ్ చేసి పెడతారని సమాచారం. మైక్రోసాఫ్ట్ టీమ్స్, మైక్రోసాఫ్ట్ ఎడ్జ్, మైక్రోసాఫ్ట్ ఆఫీస్ వంటి వాటినీ ముందే లోడ్ చేసి పెట్టనున్నారు.

అయితే, ల్యాప్ టాప్ ధర ఎంత ఉంటుంది? ఎప్పుడు రిలీజ్ చేస్తారు? అన్న దానిపై మాత్రం సరైన స్పష్టత లేదు.   తక్కువ ధరల్లోనే జియోబుక్‌ ఉంటుందని టెక్‌ నిపుణులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

Join Our Whatsapp Channel

Tags :

  • jio
  • Laptop
  • new project
  • phone
Read Today's Latest technologyNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • SumanTV WhatsApp
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

రిలయన్స్ జియో ఫ్రీడమ్ ఆఫర్.. రూ. 2,999 రీఛార్జిపై రూ. 5,800 విలువ చేసే ప్రయోజనాలు!

రిలయన్స్ జియో ఫ్రీడమ్ ఆఫర్.. రూ. 2,999 రీఛార్జిపై రూ. 5,800 విలువ చేసే ప్రయోజనాలు!

  • ఎయిర్ టెల్, జియో సేవల్లో తీవ్ర అంతరాయం..!

    ఎయిర్ టెల్, జియో సేవల్లో తీవ్ర అంతరాయం..!

  • Jio Family Plans: కుటుంబం మొత్తానికి ఒక్కటే జియో ప్లాన్.. కేవలం రూ.696కే!

    కుటుంబం మొత్తానికి ఒక్కటే జియో ప్లాన్.. కేవలం రూ.696కే!

  • మీ మొబైల్ నెంబర్ చివర.. 143, 007, 786 నెంబర్స్ కావాలా? చాలా ఈజీ!

    మీ మొబైల్ నెంబర్ చివర.. 143, 007, 786 నెంబర్స్ కావాలా? చాలా ఈజీ!

  • ఏ ల్యాప్ టాప్, స్మార్ట్ ఫోన్ అయినా సగం ధరకే కొనొచ్చు! కానీ..

    ఏ ల్యాప్ టాప్, స్మార్ట్ ఫోన్ అయినా సగం ధరకే కొనొచ్చు! కానీ..

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • అమెరికా ఎన్నికల్లో భారత సంతతి నేతల హవా.. పియా దండియా ఘన విజయం!

  • హైదరాబాద్‌లో వాటర్ ట్యాంకర్ల నిరసన.. రోడ్లపై నీరు పారబోసి ఆందోళన!

  • మురసు తుఫాన్ బీభత్సం.. శంషాబాద్ ఎయిర్‌పోర్టులో 16 విమానాలు రద్దు!

  • ఏపీ ప్రజలకు వాతావరణ శాఖ హెచ్చరిక.. మరో 4 రోజులు భారీ వర్షాలు!

  • హైదరాబాద్‌లో భారీ నకిలీ కరెన్సీ ముఠా పట్టివేత.. రూ.6.78 కోట్ల నోట్లు సీజ్!

  • రాప్తాడు రంపం దాడి కేసులో మరో కోణం.. వెలుగులోకి సంచలన నిజాలు

  • హైదరాబాద్ లో దారుణం.. మద్యం మత్తులో కన్న కొడుకును చంపిన తండ్రి

Most viewed

  • హైదరాబాద్‌లో భారీ నకిలీ కరెన్సీ ముఠా పట్టివేత.. రూ.6.78 కోట్ల నోట్లు సీజ్!

  • రాప్తాడు రంపం దాడి కేసులో మరో కోణం.. వెలుగులోకి సంచలన నిజాలు

  • హైదరాబాద్ లో దారుణం.. మద్యం మత్తులో కన్న కొడుకును చంపిన తండ్రి

  • మురసు తుఫాన్ బీభత్సం.. శంషాబాద్ ఎయిర్‌పోర్టులో 16 విమానాలు రద్దు!

  • ఏపీ ప్రజలకు వాతావరణ శాఖ హెచ్చరిక.. మరో 4 రోజులు భారీ వర్షాలు!

  • హైదరాబాద్‌లో వాటర్ ట్యాంకర్ల నిరసన.. రోడ్లపై నీరు పారబోసి ఆందోళన!

  • అమెరికా ఎన్నికల్లో భారత సంతతి నేతల హవా.. పియా దండియా ఘన విజయం!

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • SumanTV WhatsApp
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam