ఒక వ్యక్తి రష్మీని రోడ్డు మీదకు తిరగద్దు అంటున్నారు. ఇంట్లో ఉండు, బయటకొస్తే యాసిడ్ పోస్తా అని, చేతబడి చేయిస్తా అని బెదిరించారు. ఎవరా వ్యక్తి? రష్మీని ఎందుకు టార్గెట్ చేశారు?
అంబర్ పేట్ వీధి కుక్కల దాడిలో చిన్నారి ప్రదీప్ మృతి చెందిన ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఇక అంబర్ పేట్ వీధి కుక్కల ఘటనపై స్పందించాడు టాలీవుడ్ యంగ్ డైరెక్టర్. దాంతో ఓ నెటిజన్ కు యంగ్ డైరెక్టర్ కు మధ్య మాటల యుద్దం మెుదలైంది.
సెలబ్రిటీలు చాలా జాగ్రత్తగా ఉండాలి. అలానే ఉంటారు కూడా. ఎందుకంటే సినిమా యాక్టర్ కావొచ్చు, క్రికెటర్ కావొచ్చు, ఇంకెవరైనా కావొచ్చు. వాళ్లు ఏదైనా ఫొటో లేదా వీడియో పోస్ట్ చేయగానే రకరకాల కామెంట్స్ వస్తాయి. కొందరు పట్టించుకుంటారు. మరికొందరు మాత్రం చూసిచూడనట్లు వదిలేస్తారు. ఎంత కంట్రోల్ చేసుకుందాం అనుకున్నా సరే కొన్నిసార్లు బరస్ట్ అయ్యే పరిస్థితి వస్తుంది. అలాంటి టైంలో మాత్రం సదరు సెలబ్రిటీలు ఘాటుగా రిప్లై ఇస్తుంటారు. ఇదంతా ఎందుకు చెప్పుకొంటున్నాం అంటే సేమ్ ఇలాంటి […]
ఆషు రెడ్డి.. తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేని పేరు. యూట్యూబర్ లో క్రేజ్ సంపాదించుకుంది. అనంతరం బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చి ఎంతో మంది బుల్లితెర అభిమానులను సంపాదించికుంది. బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చిన తరువాత అనేక షోల్లో తన అందంతో అభినయంతో అందరిని ఆకట్టుకుంది. ఈ అమ్మడు బుల్లితెరపైనే కాకుండా కొన్ని సినిమాల్లో కూడా నటించి.. వెండితెరపై మెరిసింది. సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ గా ఉండే అషూరెడ్డి.. […]
యాంకర్ అనసూయ.. ఇటు బుల్లితెరపై సందడి చేస్తూనే అటు సినిమాల్లో సైతం స్టార్స్ పక్కన నటిస్తోంది. యాంకర్ గా ఎంత పెద్ద సక్సెస్ అయిందో నటిగా కూడా అంతే సక్సెస్ అయిందనే చెప్పాలి. ఇదిలా ఉంటే అనసూయ డ్రెసింగ్ పై అప్పుడప్పుడు నెటిజన్స్ కామెంట్ చేస్తూ ఉంటారు. ఇలా ఇప్పటికీ చాలా మంది కామెంట్ చేయడం వారికి అనసూయ గట్టి వార్నింగ్ ఇచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఇది కూడా చదవండి: ఫ్యాన్స్‌ను సడెన్ సర్‌ప్రైజ్ చేసిన […]