స్పెషల్ డెస్క్– నెల్లూరు ఆనందయ్య ఆయుర్వేద ఔషధం.. తెలుగు రాష్ట్రాల్లోనే కాదు ఇపుడు దేశవ్యాప్తంగా ఈ మందు పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. కరోనా కు ఆనందయ్య మందు అద్భుతంగా పని చేస్తుందని చాలా మంది చెబుతున్నారు. దీంతో ఆనందయ్య కరోనా మందు కోసం జనాలంతా ఎగబడ్డారు. పెద్ద ఎత్తున కరోనా రోగులు ఆనందయ్య మందు కోసం కృష్ణపట్నం కు బారులు తీరారు. దీంతో ఆనందయ్య మందు పై వివాదాలు కూడా చెలరేగాయి. దీనిపై దృష్టి సారించిన […]
స్పెషల్ డెస్క్- నెల్లూరు ఆయుర్వేద మందు ఇప్పుడు బాగా ప్రాచుర్యం పొందింది. కరోనాకు కృష్ణపట్నం ఆనందయ్య మందు బాగా పనిచేస్తోందని ప్రచారం జరగడంతో ఒక్క సారిగా అందరి చూపు ఈ ఔషధంపై పడింది. కరోనా రోగులంతా కృష్ణపట్నం తరలిరావడంతో పరిస్థితి చేయిదాటిపోయింది. రోజుకు కేవలం మూడు వేల మందికి మాత్రమే మందు ఇవ్వగలిగే అవకాశం ఉన్నా.. వేలాది మంది ఈనందయ్య మందు కోసం బారులు తీరారు. శుక్రవారం ఒక్కరోజే సుమారు 50వేల మంది వరకు ఆయుర్వేద మందు […]
స్పెషల్ డెస్క్- నెల్లూరు ఆయుర్వేద మందు.. ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాదు దేశ వ్యాప్తంగా ఆ మందు చర్చనీయాంశమవుతోంది. నెల్లూరు జిల్లా కృష్ణపట్నం వాసి ఆనందయ్య తయారు చేసిన ఈ మందు వల్ల కరోనా రోగం ఇట్టే తగ్గిపోతందని ప్రచారం జరుగుతోంది. దీంతో వేలాది మంది కరోనా రోగులు కృష్ణపట్నానికి క్యూ కట్టారు. ఆనందయ్య ఆయుర్వేద మందు కోసం అంతా ఎగబడ్డారు. దీంతో అక్కడ పరిస్థితి చేయి దాటడం, ఈ ఆయుర్వేద మందుపై ప్రభుత్వం పరిశోదనకు […]
నెల్లూరు- అమరావతి- నెల్లూరు ఆయుర్వేద మందు.. ఇప్పుడు ఎక్కడ చూసినా ఇదే పేరు వినిపిస్తోంది. మానవాళి కంటి మీద కునుకు లేకుండా చేసిన కరోనాకు నెల్లూరు జిల్లా కృష్ణపట్నంలో ఉచితంగా ఆయుర్వేద మందు పంపిణీ చేస్తున్నారు. ఇక్కడ ఆనందయ్య తరతరాల నుంచి వస్తున్న వంశపార్యంపర మేరకు కరోనాకు ఆయుర్వేద మందును కనిపెట్టారు. గత కొన్ని రోజులుగా అతను చుట్టుపక్కల వారికి ఈ మందును ఇస్తండగా.. చాలా మందికి కరోనా తగ్గిపోయిందని చెబుతున్నారు. ఇక ఈవిషయం ఆంతటా ప్రచారం […]
నెల్లూరు రూరల్- ఇది కరోనా కాలం.. ప్రపంచం మొత్తం క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొంటోంది. కరోనాకు నిర్ధిష్టమైన ఔషధం లేక, జనాలకు కావాల్సిన మేర వ్యాక్సిన్ అందుబాటులోకి రాక, వైద్య సదుపాయాలు కూడా అంతంతమాత్రంగానే ఉండటంతో అంతా బెంబేలెత్తిపోతున్నారు. కరోనా వచ్చిన వారు దాన్నుంచి ఎలా భయటపడాలని తాపత్రయపడుతోంటే.. మిగతా వారు కరోనా రాకుండా ఏంచేయాలో అన్నదానిపై దృష్టి పెట్టారు. ఈ క్రమంలో ఎవరు ఏంచెప్పినా నమ్మెస్తున్నారు. కరోనా రాకుండా అది చేస్తే మంచిది, కరోనా వస్తే ఇది […]