మీకెలాంటి వరుడు కావాలని అమ్మాయిలను అడిగితే సాఫ్ట్ వేర్ జాబ్ అందులోనూ సంవత్సరానికి 20 లక్షల ప్యాకేజ్ లేదంటే ప్రభుత్వ ఉద్యోగం అది కూడా క్లాస్ 1 ఉద్యోగి కావాలంటున్నారు. అధిక ఆదాయాన్ని సంపాదించే డాక్టర్లను కోరుకుంటున్నారు.
కులాలు, మతాలు, భాషలు, జాతులు వేరైనా మనమంతా ఒక్కటే అని ఎవ్వరు చెప్పినా పరువు కోసం పాకులాడే మనస్తత్వాలు మనవి. కనిపించని పరువు కోసం బంధువులతో గొడవపడతాం. చివరకు కన్న వారిని, తోడబుట్టిన వారిని వదులుకుంటాం. ఇదే పరువుకు బలైపోయిందీ శుభాంగి అనే యువతి. ప్రేమించిన వ్యక్తి కోసం పెద్దలు కుదిర్చిన వివాహం కాదన్నందుకు కడుపున పుట్టిన బిడ్డను బలిగొన్నారు ఆమె తల్లిదండ్రులు. ఈ ఘటన మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లాలో చోటుచేసుకుంది. ఈ పరువు హత్య రాష్ట్ర […]
ఈమధ్యకాలంలో చాలామందిలో సహనం అనేది లోపిస్తుంది. దీంతో ప్రతి చిన్న విషయానికి త్వరగా రియాక్ట్ అవుతుంటారు. మాటకు మాట పెరిగినప్పుడు క్షణం పాటు ప్రశాంతంగా ఉంటే ఆ తరువాత జరిగి చెడు పరిణామాలను ఆపవచ్చు. అయితే మనిషిలోని గర్వం, అహకారం వంటివి లోపల ఉంటే మంచి మనిషి చంపేసి.. ఎదుటి వ్యక్తితో యుద్ధానికి ప్రేరేపిస్తుంది. అది కాస్తా మనిషి హత్య చేసేందుకు దారితీస్తుంది. తాజాగా సెలూన్ షాపులో గడ్డం విషయంలో జరిగిన చిన్నపాటి వివాదం ఇద్దరి హత్యకు […]
దేశంలో కరోనా కష్టకాలంలో ఎంతో మంది చేయడానికి సరైన పనులు లేక ఇంటి పట్టున ఉన్న పరిస్థితి నెలకొంది. అదే సమయంలో కొంత మంది ఔత్సాహికులు తమ టాలెంట్ ని చూపిస్తూ ఎన్నో వినూత్న ప్రయోగాలు చేశారు. అవి కాస్త సోషల్ మీడియాలో వైరల్ అవడంతో మంచి గుర్తింపు సంపాదించారు. ఓ రైతు లాక్ డౌన్ సమయంలో రెండు సంవత్సరాలు కష్టపడి విద్యుత్ బైకును తయారుచేసి అందరిచే షభాష్ అనిపించుకున్నాడు. అయితే ఆ రైతు చదివింది పదవతరగతి.. […]