బ్రిటిష్ పాప్ మ్యూజిక్ ఇండస్ట్రీలో విషాదం చోటుచేసుకుంది. పాపులర్ ‘ది వాంటెడ్’ మ్యూజిక్ బ్యాండ్ మెంబర్ గా పేరు తెచ్చుకున్న బ్రిటిష్ గాయకుడు, సింగర్ టామ్ పార్కర్ ఇక లేరు. బ్రెయిన్ ట్యూమర్ తో రెండేళ్లపాటు పోరాడిన తర్వాత టామ్.. బుధవారం (మార్చి 30న) తన కుటుంబ సభ్యుల సమక్షంలోనే కన్ను మూసినట్లు తెలుస్తుంది. ఈ బాధాకరమైన విషయాన్ని టామ్ భార్య కెల్సీ సోషల్ మీడియా ద్వారా తెలియజేసింది. కేవలం 33 ఏళ్ల వయస్సులోనే టామ్ మరణించడంతో […]
సంగీత ప్రపంచంలో మరో లెజెండరీ గాత్రం మూగబోయింది. ప్రముఖ గాయని లాషున్ పేస్. ఇటీవల ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచింది. ఐదేళ్లుగా కిడ్నీ సమస్యతో బాధపడుతున్న లాషున్.. సోమవారం మెట్రో అట్లాంటా హాస్పిటల్ లో మరణించినట్లు ఆమె కుటుంబీకులు తెలియజేశారు. 60 సంవత్సరాల వయసులోనే లాషున్ కన్నుమూయడంతో అమెరికన్ గాస్పెల్(సువార్త) సాంగ్స్ అభిమానులు కన్నీటి పర్యంతమయ్యారు. లెజెండరీ అయిన లాషున్ మరణంతో గాస్పెల్ మ్యూజిక్ ఇండస్ట్రీలో విషాదం నెలకొంది. సువార్త గాయనిగా, గేయరచయిత్రిగా గుర్తింపు సంపాదించుకున్న […]
సినీ ఇండస్ట్రీలో మరో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ సంగీత విద్వాంసుడు ‘తబలా ప్రసాద్’ శుక్రవారం (మార్చి 18న) ఉదయం తుదిశ్వాస విడిచారు. చిత్ర పరిశ్రమలో దాదాపు 7 దశాబ్దాలకు పైగా తెలుగు, తమిళం, హిందీ భాషల్లో 4 తరాల సంగీత దర్శకులతో తబలా ప్రసాద్ పని చేశారు. ముఖ్యంగా ఆయన తబలా మ్యూజిక్ అందించిన ఎన్నో పాటలు సూపర్ హిట్‌లుగా నిలిచిపోయాయి. బాలీవుడ్ లో ఆర్‌డి బర్మన్, సి.రామచంద్ర, లక్ష్మీకాంత్ ప్యారీలాల్, నవ్‌షత్, బప్పిలహరి లతోపాటు […]
సినీ ఇండస్ట్రీలో వరుస విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఈ మద్యనే బాలీవుడ్ లో లెజండ్రీ సింగర్ లతా మంగేష్కర్ కన్నుమూశారు. ఆ విషాదం మరువక ముందు ప్రముఖ సంగీత దర్శకుడు, సింగర్ బప్పీ లహరి కన్నుమూశారు. ముంబై లో ఓ హాస్పిటల్ లో చికిత్స పొందుతూ ఆయన తుది శ్వాస విడిచినట్లు వైద్యులు తెలిపారు. పశ్చిమ బెంగాల్ లోని జల్ పాయ్ గుడిలో 1953లో జన్మించారు. పలు భాషల్లో సూపర్ హిట్ మూవీలకు సంగీతం అందించారు. హిందీ […]