ప్రస్తుతం భారతీయ చిత్ర పరిశ్రమ ప్రపంచ వ్యాప్తంగా దూసుకెళ్తోంది. హాలీవుడ్ ప్రేక్షకులను సైతం అబ్బుర పరుస్తున్నాయి ఇండియన్ ఫిల్మ్స్. దాంతో భారీ స్థాయిలో మల్టీస్టారర్ లు ప్లాన్ చేస్తున్నారు ఇండియన్ ఫిల్మ్ మేకర్స్. ఇప్పటికే పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, బాలీవుడ్ స్టార్ హృతిక్ రోషన్ కాంబినేషన్ లో చిత్రం రాబోతోంది అన్న వార్తలు చిత్ర పరిశ్రమలో హల్ చల్ సృష్టించాయి. తాజాగా బాక్సాఫీస్ బద్దలు అయ్యే న్యూస్ ఒకటి ఇండస్ట్రీలో చెక్కర్లు కొడుతోంది. అదేంటంటే? పవర్ […]
ఒకప్పుడు భారీ బడ్జెట్ సినిమాలు తీయాలంటే బాలీవుడ్ పేరు చెప్పుకునే వాళ్లు. కానీ బహుబలి తర్వాత ట్రెండ్ మారిపోయింది. టాలీవుడ్ వైపు బాలీవుడే కాదూ హలీవుడ్ కూడా చూసేలా చేసిన చిత్రం ఆర్ఆర్ఆర్. మల్టీస్టారర్స్‌తో, భారీ కాస్టింగ్.. బడ్జెట్ తో రూపొందించిన ఈ చిత్రం భారీగా వసూళ్లు చేసి.. ఆస్కార్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. దీంతో టాలీవుడ్ మేకర్స్‌పై భారీ అంచనాలు పెరిగాయి. బాలీవుడ్, కోలీవుడ్, మాలీవుడ్, శాండీల్ వుడ్ అగ్ర నటులు టాలీవుడ్ నటులతో తెర పంచుకునేందుకు […]
నందమూరి.. తెలుగునాట ఈ పేరుకి ఒక చరిత్ర ఉంది. మాటల్లో చెప్పలేనంత ఫాలోయింగ్ ఉంది. వారికి మాత్రమే సాధ్యమైన ఒక చరిత్ర ఉంది. గత కొన్ని దశాబ్దాల నుండి తెలుగు చలనచిత్ర రంగంపై వారి సంతకం ఒక చెదరని ముద్ర. ముందుగా అన్న నందమూరి తారక రామారావు, ఆ తరువాత తరంలో నందమూరి బాలకృష్ణ.. మూడో తరంలో జూనియర్ యన్టీఆర్, కళ్యాణ్ రామ్.. నందమూరి హీరోలుగా ఫ్యాన్స్ ను ఆకట్టుకుంటూ వస్తున్నారు. అయితే.., బాక్సాఫీస్ వద్ద మల్టీస్టారర్ […]
సినీ ఇండస్ట్రీలో కొన్నేళ్లుగా మల్టీస్టారర్ సినిమాల హవా కొనసాగుతోంది. ఇదివరకు తమ సినిమాలను ఇతర హీరోలకు పోటీగా రిలీజ్ చేసిన హీరోలు ఇప్పుడు అదే హీరోలతో మల్టీస్టారర్ మూవీస్ చేసేందుకు సై అంటున్నారు. భారీ స్థాయిలో క్రేజ్ ఉన్న హీరోలు కలిసి మల్టీస్టారర్ సినిమాలు చేస్తే ఆ కిక్కే వేరంటున్నారు ఫ్యాన్స్. అయితే.. సినిమాలో ఇద్దరూ స్టార్స్ హీరోలే కావాల్సిన అవసరం లేదు. ఒకరు విలన్ గా కనిపించినా ఆదరించేందుకు ప్రేక్షకులు ఎల్లప్పుడూ సిద్ధంగానే ఉంటున్నారు. తెలుగు […]
ప్రముఖ నటుడు, నిర్మాత, దర్శకుడు కమల్ హాసల్ మరో ప్రయోగానికి తెర తీస్తున్నారా అంటే అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి. అటు నటుడు గానే కాకుండా ఇటు దర్శకుడిగా, నిర్మాతగా కూడా రాణిస్తూ దక్షిణ సినిమా ఇండస్ట్రీలో మల్టీటాలెంటెడ్ గా ఎదిగాడీ అగ్రకథానాయకుడు. ఇక తాజా సమాచారం ప్రకారం కమల్ హాసన్ నిర్మాణంలో ఓ భారీ మల్టీ స్టారర్ సినిమా రానుందట. ఇప్పుడు ఇదే వార్త దక్షిణాది చిత్ర పరిశ్రమల్లో హాట్ టాపిక్ గా మారింది. రాజ్ కమల్ […]