దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన RRR మూవీ బాక్సాఫీసు వద్ద కలెక్షన్ల సునామిని సృష్టిస్తోంది. ఇక రాజమళి దెబ్బతో ఇంతకు ముందున్న రికార్డులన్నీ బద్దలయ్యాయి. ఇప్పటికీ కూడా థియేటర్లలో హౌస్ ఫుల్ కలెక్షన్ లతో రూ.1000 కోట్ల చేరువలో ఉంది. ఇక ఈ నేపథ్యంలోనే RRR అభిమానులకు మరో శుభవార్త అందినట్లైంది. ఈ మూవీ విడుదలైన రోజు నుంచి సినిమా టికెట్ ఎక్కువ ధరలతో అమ్మారు. అయినా సరే ప్రేక్షకులు ఈ సినిమాను ఎలాగైనా చూడాలనే ఆసక్తితో ఆర్ఆర్ఆర్ […]
ఎప్పుడూ ఏదో ఒక ఆఫర్ తో వినియోగదారులను ఆకట్టుకునే పేటీఎం.. మరోసారి సరికొత్త ప్రకటనతో ముందుకొచ్చింది. ఈసారి అలాంటి ఇలాంటి ఆఫర్ కాదు. ముఖ్యంగా చెప్పాలంటే టాలీవుడ్ టాప్ హీరోస్ జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ అభిమానులకు షాకిచ్చే ఆఫర్ తీసుకొచ్చింది పేటీఎం. ఈ నెల 25న ప్రపంచ వ్యాప్తంగా RRR చిత్రం విడుదల కానుంది. ఈ చిత్రానికి సంబంధించి పేటీఎం ఓ ఆఫర్ ప్రకటించింది. దీనికి సంబంధించి వార్త ట్వీటర్ ద్వారా తెలియజేసింది. ప్రపంచ వ్యాప్తంగా […]
ఏపీలో సినిమా టికెట్ల ధరల పెంపు వివాదానికి ముగింపు పలికేందుకు గాను చిరంజీవి సహా ఇండస్ట్రీకి చెందిన పలువురు.. సీఎం జగన్ తో భేటీ అయిన సంగతి తెలిసిందే. ఈ సమావేశంలో అందరికి ఆమోదయోగ్య రీతిలో సినిమా టికెట్ రేట్లు ఉండేలా చూస్తానని సీఎం జగన్ తెలిపారు. ఈ క్రమంలో సినిమా టికెట్ ధరలను నిర్ణయిస్తూ.. ప్రభుత్వం ఫిబ్రవరి 22, 2022న జీఓ విడుదల చేయనుందనే వార్తలు వినిపిస్తున్నాయి. ఈ జీఓ ప్రకారం గ్రామీణ, మండల, మున్సిపాలిటీ […]
ఏపీలో సినిమా థియేటర్లు, సినిమా టికెట్ల అంశం చినికి చినికి గాలివానగా మారింది. ఎందరో ప్రముఖులు, సినిమా పెద్దలు ఇప్పటికే ఈ అంశంపై స్పందించారు, చర్చించారు. తాజాగా ఈ అంశంపై తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ స్పందించారు. ఏపీ మంత్రులతో థియేటర్ల అంశంపై చర్చిస్తానంటూ తెలిపారు. ‘తెలంగాణలో అఖండ, పుష్ప సనిమాలతో సినిమా రంగం తిరిగి పుంజుకుంటోంది. రాష్ట్రంలో సినిమా టికెట్ ధరలు పెంచాము. అదనంగా ఐదో షో వేసుకునేందుకు అనుమతి ఇచ్చాం. తెలంగాణ […]
సినిమా టికెట్ల ధరలను నిర్ణయిస్తూ.. ఏపీ ప్రభుత్వం తీసుకొచ్చిన జీవోతో ప్రారంభమైన వివాదం ఇప్పట్లో ముగిసేలా లేదు. దీనిపై అటు ప్రభుత్వం, ఇటు సినీ ఇండస్ట్రీ పెద్దలు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటూనే ఉన్నారు. ఈ క్రమంలో ప్రస్తుతం ఓ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. రెండు ప్రముఖ టీవీ చానెళ్లు నిర్వహించిన ఈ డిబెట్లలో నిర్మాత నట్టి కుమార్, ప్రొడ్యూసర్ కౌన్సిల్ సెక్రటరీ ప్రసన్న కుమార్ తదితరులు పాల్గొన్నారు. వీడియో ప్రారంభంలో నట్టి కుమార్ […]
ఏపి ప్రభుత్వం తాజాగా సినిమా టికెట్స్ ధరలను నిర్ణయిస్తూ ఓ పట్టికను రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. ఇదే కాకుండా గతంలో షోలు కూడా తగ్గిస్తున్నామంటూ తెగేసి చెప్పింది. ఇక ఏపీ ప్రభుత్వం తీసుకున్న ఈనిర్ణయాన్ని టాలీవుడ్ లోని కొందరు సినీ ప్రముఖుల వ్యతిరేకించారు. అయితే తాజాగా ప్రముఖ దర్శకుడు రాఘవేంద్ర రావు సినిమా టికెట్స్ ధరలు, షోలపై స్పందించారు. నాకు ఇండస్ట్రీలో ఉన్న అనుభవంతో చెబుతున్నాను దయచేసి అర్థం చేసుకోండి అని అన్నారు. మనం ఎప్పుడు […]