సీనీ ఇండస్ట్రీలో చాలా మంది నటీమణులు దీపం ఉండగానే ఇల్లు చక్కదిద్దుకునే పనిలో ఉంటారు. కొంతమంది మాత్రం సినీ జీవితానికి దూరంగా ఆద్యాత్మిక జీవితం గడిపేందుకు ఇష్టపడుతుంటారు.
మనిషికి డబ్బు అవసరం మాత్రమే, జీవితం కాదని చెప్పి చాలా మంది చెబుతుంటారు. కానీ దాన్ని ఆచరణలో కొందరే పెడతారు. అలాంటి వారిలో బిలియనీర్లు కూడా ఉంటారు. ఏంటి డబ్బే జీవితంగా బతికే బిలియనీర్లు.. డబ్బు అవసరం మాత్రమే అన్నట్టు బతుకుతారా? అని సందేహం కలుగుతుందా? అయితే మీరు ఈ వ్యక్తి కథ చదవాల్సిందే.
వజ్రాల వ్యాపారం అంటే.. కోటీశ్వరులై ఉంటారు. దేనికి లోటు ఉండదు.. కాలు కదిపే పని లేకుండా.. కోరుకున్నవన్ని.. కాళ్ల దగ్గరకే వచ్చే విలాసవంతమైన జీవితం. దేనికి లోటు ఉండదు. మరి ఇంత మంచి జీవితాన్ని వదులుకుని.. ఇహలోక బంధాలు, ప్రేమానురాగాలపై ఎలాంటి వ్యామోహం లేకుండా.. జీవించాలని కోరుకుంటారా. కానీ ఆ చిన్నారి 9వ ఏటనే అలాంటి నిర్ణయం తీసుకుని అందరిని ఆశ్చర్యపరిచింది. మరి అంత చిన్న వయసులోనే జీవితం గురించి పూర్తి అవగాహన వచ్చిందా.. లేక.. తెలిసి […]
తల్లిదండ్రులు.. తమ పిల్లలు బాగా చదువుకుని.. మంచి ఉద్యోగం సంపాదించి.. జీవితంలో ఉన్నత స్థానంలో ఉండాలని కోరుకుంటారు. తాము అందుకోలేని.. విజయాలను, లక్ష్యాలను తమ పిల్లలు సాధించాలని కోరుకుంటారు. ఇక మరి ఆ తల్లిదండ్రులు కోరుకున్నట్లే.. పిల్లలు బాగా చదువుకుని మంచి ఉద్యోగం సాధించి.. కోట్లలో వేతనం అందుకుంటూ ఉండి.. సడెన్‌గా మాకు ఈ జీవితం వద్దు.. మేం ఆధ్యాత్మిక మార్గంలోకి వెళ్లాలనుకుంటున్నాం.. సన్యాసం తీసుకుంటామంటే.. తల్లిదండ్రులు ఏమాంటారు.. వద్దు అంటారు. కానీ ఈ తల్లిదండ్రులు మాత్రం.. […]