టాలీవుడ్ రెబల్ స్టార్ కృష్ణంరాజు అంత్యక్రియలు అశేష జనవాహిని కన్నీటి వీడ్కోల మధ్య పూర్తయ్యాయి. కృష్ణంరాజు మరణంతో ఒక్కసారిగా సినీ ఇండస్ట్రీలో విషాద ఛాయలు నెలకొన్న సంగతి తెలిసిందే. కొన్నేళ్లుగా ఆరోగ్య సమస్యలతో బాధపడిన కృష్ణంరాజు.. చికిత్స పొందుతూ ఆదివారం తెల్లవారుజామున కన్నుమూశారు. ఇక జూబ్లీ హిల్స్ లోని ఇంటివద్ద కృష్ణంరాజు భౌతిక కాయానికి పెద్ద ఎత్తున సినీ ప్రముఖులు, అభిమానులు హాజరై అశ్రునివాళులు అర్పించారు. ఇక సోమవారం మొయినాబాద్ లోని ఫార్మ్ హౌస్ లో కృష్ణంరాజు […]
రెబల్ స్టార్ కృష్ణంరాజు అనారోగ్య సమస్యలతో ఆదివారం తెల్లవారుజామున కన్నుమూసిన సంగతి తెలిసిందే. కృష్ణంరాజు మృతితో ఆయన కుటుంబంలోనే కాక.. ఇండస్ట్రీలో తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయి. ఆయన చనిపోయారనే వార్త తెలియగానే సినీ, రాయకీయ ప్రముఖులు కృష్ణంరాజు నివాసానికి చేరుకుని నివాళులు అర్పించి సంతాపం తెలిపారు. తొలుత ఆదివారం మధ్యాహ్నం వరకు కృష్ణంరాజు అంత్యక్రియలు నిర్వహించాలని కుటుంబ సభ్యులు భావించారు. కానీ ఆయనకున్న అశేష అభిమానులను దృష్టిలో పెట్టుకుని.. అంత్యక్రియలను సోమవారానికి వాయిదా వేశారు. ఇక […]
అతనంటే ఆమెకు చాలా నమ్మకం. వీరికి చాలా రోజుల నుంచి పరిచయం ఉంది. ఇద్దరు వేర్వేరు రంగాల్లో ఉద్యోగాలు చేస్తున్నప్పటికీ ఒకే దగ్గర నివాసం ఉండడంతో కాస్త స్నేహితులుగా మారారు. ఎవరు ఉద్యోగాలు వాళ్లు చేసుకుంటూ సంతోషంగా జీవిస్తున్నారు. అంతా సాఫీగా సాగుతున్న తరుణంలోనే మృత్యువు వాళ్లని ముద్దాడింది. ఇటీవల చోటు చేసుకున్న ఈ ఘటన వారి కుటుంబాల్లో తీరని విషాదాన్ని మిగిల్చింది. అసలేం జరిగిందంటే? ఏపీలోని ఏలూరు జిల్లా ములుగుంపల్లికి చెందిన కళ్యాణి(22) కుటుంబ సభ్యులతో […]
రంగారెడ్డి జిల్లాలో హృదయవిదారక ఘటన చోటు చేసుకుంది. అంత్యక్రియలకు డబ్బులు లేవని ఓ శిశువు మృతదేహాన్ని తల్లిదండ్రులు చెరువులో పడేశారు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదంగా మారింది. ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే.. అది రంగారెడ్డ జిల్లాలోని మొయినాబాద్ పరిధిలోని కొడంగల్ ప్రాంతం. ఇదే గ్రామానికి చెందిన శివ, అనూష ఇద్దరు భార్యాభర్తలు. వీరికి గతంలోనే వివాహం జరగగా మే 14న ఈ దంపతులకు నెలలు నిండని ఓ మగ బిడ్డ […]