రానా హీరోగా, సాయిపల్లవి హీరోయిన్ గా నటించిన మూవీ విరాటపర్వం. వేణు ఊడుగుల దర్శకత్వం వహించిన ఈ మూవీ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి టాక్ సొంతం చేసుుకుంది. అయితే ఈ చిత్రం విడుదలకు ముందు ప్రమోషన్ లో భాగంగా సాయిపల్లవి ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొంది. ఇందులో కాశ్మీర్ ఫైల్స్ తో పాటు గో రక్షకులపై ఆమె వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసింది. హీరోయిన్ సాయిపల్లవిపై పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైన […]
బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఎల్లారెడ్డిపేట వెళ్తుండగా రాజాసింగ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. శుక్రవారం రాత్రి రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో బీజేపీ, టీఆర్ఎస్ కార్యకర్తలకు గొడవ జరిగింది. ఈ గొడవలో కొంతమంది ఇరు పార్టీల కార్యకర్తలు గాయపడగా.. మరికొంతమందిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ క్రమంలో గాయపడిన వారిని పరామర్శించేందుకు గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్.. కొంతమందితో కలిసి ఎల్లారెడ్డి పేటకు బయలుదేరారు. బీజేపీ కేడర్‌ను పరామర్శించేందుకు వెళ్తున్న రాజాసింగ్‌ను హైదరాబాద్‌లో […]
సౌత్ ఇండియన్ సంగీత ప్రియులకు రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ పేరు బాగా సుపరిచితం. తన ఎనర్జిటిక్ మ్యూజిక్ తో దేవి తెలుగు ఇండస్ట్రీలో స్టార్ గా ఎదిగాడు. అయితే.. అగ్ర సంగీత దర్శకుడిగా దేవి ఎంత ఫేమస్ అవుతున్నాడో.. ఈ మధ్య వివాదాలకు కూడా కేరాఫ్ గా మారుతున్నాడు. గతేడాది ‘పుష్ప’ మూవీ ప్రమోషన్స్ లో దేవుళ్లపై కామెంట్స్ చేసి వివాదాల్లో చిక్కుకున్న సంగతి తెలిసిందే. తాజాగా మరోసారి దేవుళ్ళ విషయం పై వివాదాస్పద కామెంట్స్ […]
బుల్లితెరపై వస్తున్న రియాల్టీ షో లో బాగా పాపులర్ అయ్యింది బిగ్ బాస్. హిందీలో సల్మాన్ హూస్ట్ గా చేసిన బిగ్ బాస్ షో ఇప్పుడు పలు భాషల్లో వస్తుంది. తెలుగు లో బిగ్ బాస్ షో ఫస్ట్ సీజన్ కి ఎన్టీఆర్, రెండో సీజన్ కి నాని హూస్ట్ చేయగా ప్రస్తుతం మూడు సీజన్లకు కింగ్ నాగార్జున హూస్ట్ గా వ్యవహరిస్తున్నారు. ప్రస్తుతం బిగ్ బాస్ సీజన్ 5 నడుస్తుంది. ఇక బిగ్ బాస్ ఈ […]