మంగళవారం(మార్చి29)న తెలుగు దేశం పార్టీ 40వ ఆవిర్భావ దినోత్సం సందర్భంగా ఆ పార్టీ పలు కార్యక్రమాలు నిర్వహించింది. టీడీపీ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా ఏపీ పౌర సరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని చంద్రబాబుపై తీవ్ర విమర్శలు చేశారు. చంద్రబాబుకు యన్టీఆర్ పై ఎలాంటి ప్రేమ లేదని.. ఆయనను పార్టీ నుంచి బయటకి పంపేశాడని కొడాలి నాని నిప్పులు చెరిగారు. మంత్రి కొడాలి నాని మాట్లాడుతూ.. “టీడీపీలో చంద్రబాబు తీసుకొచ్చిన ఒక్క పథకమైనా ప్రజలు గుర్తుపెట్టుకునేలా ఉందా.. […]
ఏపీ రాజకీయాలో గత కొంత కాలంగా వాడీ వేడిగా సాగుతున్నాయి. అధికార, ప్రతిపక్షాల మద్య మాటల యుద్దం సాగుతుంది. ప్రస్తుతం ఏపిలో జిల్లా విభజన హడావుడి మొదలైంది. ఉగాది నాటికి కొత్త జిల్లాల్లో పరిపాలన మొదలవుతుందని సీఎం జగన్ ప్రకటించారు. కొత్త జిల్లాలకు వాళ్ళ పేర్లు పెట్టాలి వీళ్ళ పేర్లు పెట్టాలంటూ అనేక డిమాండ్లు వచ్చాయి. అలాగే ప్రాంతాల మార్పు, జిల్లా కేంద్రాల ఏర్పాటు, సరిహద్దుల వివాదాలు కూడా మొదలయ్యాయి. శనివారం ఏపీ మంత్రి కొడాలి నాని […]
ఏపీ పౌర సరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ పై మండిపడ్డారు. పవన్ కల్యాణ్ సలహాలు తమకు అవసరంలేదన్నారు. జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్‌పై రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని ఓ రేంజ్‌లో సెటైర్లు పేల్చారు. పవన్ కళ్యాణ్ ఓ రాజకీయ అజ్ఞాని అని కొడాలి నాని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. విశాఖపట్నం ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా జనసేనాని పవన్ కళ్యాణ్ డిజిటల్ ఉద్యమం […]
జగన్ సర్కార్ తీసుకున్న నిర్ణయం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సంచలనే రేపింది. మూడు రాజధానుల బిల్లును జగన్ సర్కార్ ఉపసంహరించుకుంటున్నట్లు అడ్వకేట్ జనరల్ హైకోర్టుకు తెలిపారు. ఈ విషయంపై ప్రతిపక్షాలు, అమరావతి రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. తాము విజయంగా ప్రకటించుకుంటున్నారు. అయితే వైసీపీ ఎమ్మెల్యేలు, మంత్రులు మాత్రం భిన్నంగా స్పందిస్తున్నారు. ఇదే అంశంపై పెద్దిరెడ్డి ఆసక్తికర కామెంట్లు చేయగా.. మంత్రి కొడాలి నాని కూడా అదే తరహాలో స్పందించారు. అందుకే ఉపసంహరణ.. టెక్నికల్ సమస్యలు వస్తున్నాయనే మూడు […]
జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాన్ ‘రిపబ్లిక్’ మూవీ ప్రీ రిలీజ్ ఫంక్షన్లో చేసిన సంచలన వ్యాఖ్యలు.. గత నాలుగు రోజుల నుంచి ఓ వైపు టాలీవుడ్ ఇండస్ట్రీ మరోవైపు ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. దీపిపై వైసీపీ నేతలు ఎవరికి వారే పవన్ కళ్యాణ్ కి కౌంటర్ల మీద కౌంటర్లు వేస్తున్నారు. తాజాగా జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌కు మంత్రి కొడాలి నాని కౌంటరిచ్చారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ పవన్‌కల్యాణ్ జీవితంలో సీఎం జగన్‌ను […]