తెలంగాణ సీఎం కేసీఆర్ మంత్రులతో అత్యవసర సమావేశం నిర్వహించారు. ఎర్రవెల్లిలోని ఫామ్ హౌస్ లో మంత్రులతో సమావేశమయ్యారు. మంత్రులందరూ ఎర్రవెల్లిలోని ఫామ్ హౌస్ కు చేరుకోవాలని ప్రగతి భవన్ నుంచి పిలుపు రావడంతోనే అందరూ పనులు అన్నీ పక్కన పెట్టేసి హుటాహుటిన ఫామ్ హౌస్ కు పయనమయ్యారు. ముగ్గురు మంత్రులు మినహా అందరూ సమావేశానికి హాజరైనట్లు తెలుస్తోంది. అమెరికా పర్యటనకు వెళ్లిన కేటీఆర్, మహారాష్ట్ర పర్యటనలో ఉన్న మంత్రి నిరంజన్ రెడ్డి, ఖమ్మంలో ఉన్న పువ్వాడ అజయ్ […]
గత కొన్ని రోజులుగా ఆంధ్రప్రదేశ్ లో టికెట్ల వివాదం నడుస్తుంది. ఈ నేపథ్యంలో ఏపీ ముఖ్యమంత్రి జగన్‌తో టాలీవుడ్ ప్రముఖులు సమావేశం అయ్యారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో జగన్‌తో వారు చర్చించిన విషయం తెలిసిందే. ఈ సమావేశంలో చిరంజీవి, ప్రభాస్, మహేష్ బాబు, రాజమౌళి, కొరటాల శివ, పోసాని, అలీ, ఆర్. నారాయణమూర్తి పాల్గొన్నారు. ఈ సమావేశంలో సినీ పెద్దలంతా కలిసి సినిమా టికెట్ ధరలు, ఇండస్ట్రీ సమస్యలపై చర్చించారు. ఇందులో భాగంగా సీఎం జగన్ […]
కృష్ణంరాజు అధ్యక్షతన సరికొత్త అంశాలతో మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా) సమావేశం కానుంది. ప్రస్తుత కార్యనిర్వాహక కమిటీకి కాలం చెల్లిందని, వెంటనే ఎన్నికలు నిర్వహించాలని కోరుతూ ఎగ్జిక్యూటివ్ కమిటీలోని 15 మంది సభ్యులు క్రమశిక్షణ సంఘం అధ్యక్షుడు కృష్ణంరాజుకు లేఖలు రాశారు. మార్చి 2019లో తాము ఎన్నికయ్యామని, ఈ ఏడాది మార్చితో తమ పదవీ కాలం ముగిసిందని ఆ లేఖలలో పేర్కొన్నారు.మార్చిలో ఎన్నికలు జరగాల్సి ఉండగా ఇప్పటి వరకు జరగలేదని, దీంతో కార్యవర్గం లేకుండానే నడుస్తోందన్నారు. కాబట్టి […]
హైదరాబాదులో మెట్రో రైలు ప్రారంభమైన తొలి రోజు నుంచే విపరీతమైన ప్రజాదరణ పొందింది. రైళ్లన్నీ ప్రయాణికులతో కిక్కిరిసిపోయాయి. దాంతో తొలి సంవత్సరాలలో మంచి లాభాలనే సాధించింది. అయితే కరోనా రాకతో మెట్రో లాభాలు పట్టాలు తప్పాయి. మెట్రో వేళలు పెంచినా రద్దీ పెరగడం లేదు. లాక్‌డౌన్ అనంతరం గ్రేటర్ పరిధిలో క్రమంగా సాధారణ పరిస్థితులు నెలకొంటున్నాయి. దీంతో మెట్రో వేళలను పెంచారు. కానీ నగరవాసులు మాత్రం మెట్రోను అంతగా ఆదరించడంలేదు. ఎల్బీనగర్–మియాపూర్, జేబీఎస్–ఎంజీబీఎస్, నాగోల్–రాయదుర్గం మార్గాల్లో లక్ష […]
ఇండియా మొత్తం రియల్ హీరోగా తనదైన ముద్ర వేసుకున్నారు బాలీవుడ్ స్టార్ సోనూసూద్. ప్రస్తుతం సోనూసూద్‌కు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. ఈ కరోనా సెకండ్‌వేవ్‌లో ఎంతో మందికి తన సాయం అందిస్తూ ప్రశంసలు అందుకుంటున్నారు. ఇప్పటికే ఆక్సిజన్ ప్లాంట్లను ఏర్పాటు చేస్తానంటూ చెప్పి అందరి మనసులు గెలుచుకున్నాడు ఈ రియల్ హీరో. రీల్ లైఫ్ లో విలన్ అయినా.. రియల్ లైఫ్ హీరోగా జనాల గుండెల్లో నిలిచిపోయారు. తాజాగా ఎన్టీఆర్ ట్రస్టు ద్వారా ప్రజలకు […]