సాధారణంగా హీరోలు గానీ, హీరోయిన్ లు గానీ ఎక్కడికైనా వెళ్తే వారికి అభిమానులు నుంచి లవ్, మ్యారేజ్ ప్రపోజల్స్ వస్తుంటాయి. ఇదే సంప్రదాయం క్రికెట్ లో కూడా ఎప్పటి నుంచో ఉంది. మ్యాచ్ జరుగుతున్నప్పుడు తమ అభిమాన ఆటగాళ్లపై ప్రేమను ప్లకార్డులపై రాసి ప్రదర్శిస్తుంటారు ఫ్యాన్స్. ఇక తాజాగా సౌతాఫ్రికా టీ20 లీగ్ లో ఓ పెళ్లి ప్రపోజల్ కు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది. IPL మిస్టరీ గర్ల్ గా పేరుతెచ్చుకుంది కావ్యా […]
సాధారణంగా సెలబ్రిటీలకు పెళ్లీడు వచ్చిందంటే చాలు.. ఎప్పుడెప్పుడు గుడ్ న్యూస్ చెబుతారా అని ఎదురు చూస్తుంటారు అభిమానులు. అలా పెళ్లీడుకి వచ్చిన సెలబ్రిటీలలో సినీ తారలతో పాటు టీవీ ఆర్టిస్టులు, యాంకర్లు కూడా లైన్ లో ఉన్నారు. ఎంతోకాలంగా పెళ్లి రూమర్స్ ఫేస్ చేస్తున్నప్పటికీ విషయం ఏంటనేది అంత ఈజీగా క్లారిటీ ఇవ్వరు. కొద్దిరోజులుగా బిగ్ బాస్ రియాలిటీ షో ద్వారా పాపులర్ టీవీ యాంకర్ త్వరలోనే పెళ్లి పీటలెక్కనుందని ప్రచారం జోరుగా సాగుతోంది. ఇంతలో ఆ […]
అనసూయ భరద్వాజ్.. ఈ పేరు గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. తెలుగులో ప్రముఖ యాంకర్‌గా గుర్తింపు తెచ్చుకుంది అనసూయ. ఓ వైపు బుల్లితెర మీద రాణిస్తూనే.. సినిమాల్లో నటించే ప్రయత్నాలు చేసింది. సక్సెస్ అయ్యింది. ఈ క్రమంలో క్షణం, రంగస్థలం వంటి సినిమాల్లో అనసూయ చేసిన పాత్రలు.. ఆమె కెరీర్‌ని మలుపు తిప్పాయి. తాజాగా బ్లాక్ బాస్టర్ హిట్‌గా నిలిచిన పుష్ప సినిమాలో కూడా ఆమె కీలక పాత్రలో నటించింది. ప్రస్తుతం ఆమె చేతిలో […]
చిత్ర పరిశ్రమలో అభిమాన సినీతారలకు సంబంధించి ఏ విషయమైనా అభిమానులకు ఆనందాన్నే కలిగిస్తుంది. అందుకే అభిమాన తారలు ఎలాంటి మంచి పని చేపట్టినా, ఎన్ని సినిమాలు చేసినా ఫ్యాన్స్ సపోర్ట్ గా నిలుస్తూనే ఉంటారు. అయితే.. సినిమాల వరకు ఓకే.. కానీ, ఫేవరేట్ స్టార్స్ పర్సనల్ విషయాలు కూడా ఫ్యాన్స్ కి ఇంటరెస్టింగ్ గానే ఉంటాయి. టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి పెళ్లికి సంబంధించి ఓ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. చిరంజీవికి, ఆయన సతీమణి సురేఖతో పెళ్లి […]
బిగ్ బాస్.. హాలీవుడ్ నుంచి దిగుమతి చేసుకున్న ఈ కాన్సెప్ట్ ఇండియాలో సూపర్ సక్సెస్ అయ్యింది. భారతదేశంలో ప్రారంభమైన ప్రతి భాషలో బిగ్ బాస్ కాన్సెప్ట్ కు మంచి ఆదరణ లభించింది. అలాగే తెలుగులోనూ 5 సక్సెస్ఫుల్ సీజన్లను కంప్లీట్ చేసుకుని ఆరో సీజన్‌కు సిద్ధమవుతోంది. మరోవైపు బిగ్ బాస్ ఓటీటీ సీజన్ కూడా ఒకటి దిగ్విజయంగా పూర్తి చేసుకుంది. భాష ఏదైనా ఈ బిగ్ బాస్ ఎంతో మందిని సెలబ్రిటీలను చేసింది. ఈ బిగ్ బాస్ […]
జబర్దస్త్ కామెడీ షో ద్వారా పాపులర్ అయినటువంటి కమెడియన్స్ లో ఇమ్మానుయేల్ ఒకరు. జబర్దస్త్ లో లేడీ కమెడియన్ వర్షతో స్కిట్స్ చేస్తూ అలరిస్తున్నాడు. అలాగే వర్షకి జంటగా కనిపించి, సొంత టాలెంట్ తో మంచి ఫ్యాన్ బేస్ క్రియేట్ చేసుకున్నాడు. అయితే.. జబర్దస్త్ మాత్రమే కాకుండా ఎంటర్టైన్ మెంట్ కి సంబంధించి అన్ని టీవీ షోలలో సందడి చేస్తుంటాడు ఇమ్మానుయేల్. తాజాగా శ్రీముఖి హోస్ట్ గా వ్యవహరిస్తున్న ‘జాతిరత్నాలు’ స్టాండప్ కామెడీ షోలో కనిపించాడు..! ఇక […]