SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • రివ్యూలు
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #ఆంధ్రప్రదేశ్
  • #మూవీ రివ్యూస్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV WhatsApp
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
Advertisement
Advertisement
  • Home » sports » Kavya Maran Gets Marriage Proposal In South Africa T20 League Video Went Viral

సౌతాఫ్రికాలోనూ కావ్య మారన్ క్రేజ్! పెళ్లి ప్రపోజల్ పెట్టిన అభిమాని.. వీడియో వైరల్!

  • Written By: Soma Sekhar
  • Published Date - Fri - 20 January 23
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
సౌతాఫ్రికాలోనూ కావ్య మారన్ క్రేజ్! పెళ్లి ప్రపోజల్ పెట్టిన అభిమాని.. వీడియో వైరల్!

సాధారణంగా హీరోలు గానీ, హీరోయిన్ లు గానీ ఎక్కడికైనా వెళ్తే వారికి అభిమానులు నుంచి లవ్, మ్యారేజ్ ప్రపోజల్స్ వస్తుంటాయి. ఇదే సంప్రదాయం క్రికెట్ లో కూడా ఎప్పటి నుంచో ఉంది. మ్యాచ్ జరుగుతున్నప్పుడు తమ అభిమాన ఆటగాళ్లపై ప్రేమను ప్లకార్డులపై రాసి ప్రదర్శిస్తుంటారు ఫ్యాన్స్. ఇక తాజాగా సౌతాఫ్రికా టీ20 లీగ్ లో ఓ పెళ్లి ప్రపోజల్ కు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది. IPL మిస్టరీ గర్ల్ గా పేరుతెచ్చుకుంది కావ్యా మారన్. తాజాగా జరిగిన మినీ వేలంలో సైతం తన స్ట్రాటజీని నిరూపించుకుంది. ఇక ప్రస్తుతం సౌతాఫ్రికా లీగ్ లో సన్ రైజర్స్ ఈస్టర్న్ కేప్ కు యజమానిగా ఉన్న కావ్య పాపకు అక్కడి నుంచి లవ్ ప్రపోజల్ వచ్చింది. “కావ్య మారన్ నన్ను పెళ్లి చేసుకుంటావా?” అన్న ప్లకార్డు పట్టుకుని ఓ అభిమాని తన ప్రేమను వ్యక్తపరిచాడు.

కావ్య మారన్.. ప్రముఖ పారిశ్రామిక వేత్త అయిన కళానిథి మారన్ కూతురుగా.. సన్ రైజర్స్ ఓనర్ గా అందరికి సుపరిచితమే. ఇక కావ్య మారన్ కు ఓ హీరోయిన్ కు ఉన్నంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది అనడంలో అతిశయోక్తి లేదు. ఐపీఎల్ లో మిస్టరీ గర్ల్ గా కావ్య కు పేరు కూడా ఉంది. జట్టును వెనకుండి నడిపించడంలో, స్ట్రాటజీలు మర్చడంలో కావ్య పాప సిద్ధహస్తురాలు. ఈ విషయం తాజాగా జరిగిన ఐపీఎల్ మినీ వేలంలో కూడా రుజువైంది. ఇక ఈ సంవత్సరంమే ప్రారంభం అయిన సౌతాఫ్రికా టీ20 లీగ్ లో కావ్యా మారన్ ఓ ఫ్రాంఛైజీని సైతం కొనుగోలు చేసింది. అదే సన్ రైజర్స్ ఈస్టర్న్ కేప్ జట్టు. ప్రస్తుతం ఈ జట్టు వరుస విజయాలతో పాయింట్ల పట్టికలో రెండో స్థానంలోకి దూసుకొచ్చింది.

A marriage proposal for Kavya Maran

Join Our Whatsapp Channel

ఈ క్రమంలోనే కావ్య మారన్ కు పెళ్లి ప్రపోజల్ పెట్టాడు ఓ సౌతాఫ్రికా యువకుడు. గురువారం బోలాండ్ పార్క్ గ్రౌండ్ లో సన్ రైజర్స్ ఈస్టర్న్ వర్సెస్ పార్ల్ రాయల్స్ మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో కావ్య పాపకు మ్యారేజ్ ప్రపోజల్ పెట్టాడు ఓ యువకుడు. ప్లకార్డుపై “కావ్య మారన్ విల్ యూ మ్యారీ మీ” అంటూ లవ్ సింబల్ సైతం గీశాడు ఈ ప్రేమపిపాసి. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారడంతో.. పాపకు ఫాలోయింగ్ బాగానే పెరిగిపోయింది. సౌతాఫ్రికాలో కూడా ఆమె అందానికి ఫిదా కావాల్సిందే అంటూ.. కావ్య మేడం పాపం అతడి రిక్వెస్టును యాక్సెప్ట్ చేయోచ్చుగా.. అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. మరి కావ్యా మారన్ కు వచ్చిన పెళ్లి ప్రపోజల్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Kaviya Maran is now famous in South Africa too

pic.twitter.com/TMDSLxr7aJ

— Gappa Cricket (@GappaCricket) January 19, 2023

A marriage proposal for Sunrisers Eastern Cape team owner Kavya Maran

: Jio Cinema#KavyaMaran #CricTracker #SECvPR #SA20 pic.twitter.com/cGPSGCdgyY

— CricTracker (@Cricketracker) January 19, 2023

Tags :

  • Cricket News
  • Kavya Maran
  • Marriage Proposal
  • South Africa T20 League
  • SunRisers Eastern Cape
  • Video Viral
Read Today's Latest sportsNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • SumanTV WhatsApp
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

పాక్ క్రికెట్ లో మళ్ళీ అలజడి… టీ20 కెప్టెన్‌పై వేటు!

పాకిస్థాన్ టీ20లో మళ్లీ అలజడి.. సల్మాన్ ఔట్! కొత్త కెప్టెన్ ఎవరో తెలుసా?

  • కెప్టెన్ గా సెహ్వాగ్ కుమారుడు..విశాఖ‌ప‌ట్నం వేదిక‌గా బిగ్ ట్రోఫీ

    సెహ్వాగ్ కుమారుడు ఆర్యవీర్ కెప్టెన్.. విశాఖలో బిగ్ ట్రోఫీ

  • వరల్డ్ ఛాంపియన్ షిప్ నుండి  పాకిస్థాన్ అవుట్! ఇండియా vs పాక్ మ్యాచ్ రద్దు

    వరల్డ్ ఛాంపియన్‌షిప్ నుంచి పాకిస్థాన్ అవుట్.. భారత్-పాక్ మ్యాచ్ రద్దు!

  • Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

    వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

  • ICC World Cup 2023: ఆ కార్డు ఉన్నవారికి గుడ్ న్యూస్.. వరల్డ్ కప్ టికెట్లు త్వరగా బుక్ చేసుకునే అవకాశం

    ఆ కార్డు ఉన్నవారికి గుడ్ న్యూస్.. వరల్డ్ కప్ టికెట్లు త్వరగా బుక్ చేసుకునే అవకాశం

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • జనసేనలోకి ప్రముఖ పారిశ్రామికవేత్త బైరా దిలీప్ చక్రవర్తి.. పవన్ కళ్యాణ్ సమక్షంలో చేరిక!

  • రైతులకు దీపావళి కానుక.. రూ.5,000 ఆర్థిక సాయం

  • ఇదే.. మన రాజ్యం..జనసేనలో చేరిన వంగవీటి రాధ

  • టాలీవుడ్‌ ఇన్నర్ వార్..! చష్మా, లూజ్ ప్యాంట్ వెనక అసలు కథ!

  • ఉరిశిక్షే సరైనది..బ్లూ డ్రమ్‌ హత్య కేసులో సంచలన తీర్పు

  • జయమ్ము నిశ్చయమ్మురా సీజన్ 2 వేదికపై సాయి పల్లవి

  • ఈసీ గుప్పిట్లోకి వెళ్లిపోయిన ఏపీ.. ఎన్నికల కోడ్ అమలు!

Most viewed

  • కేబీఆర్ పార్క్ రోడ్డు విస్తరణ.. 862.77 గజాల స్థలం ఇచ్చేందుకు బాలకృష్ణ అంగీకారం

  • నానా పటేకర్ మృతి ఘటనలో కీలక ట్విస్ట్.. అసహజ మరణంగా కేసు నమోదు

  • ఏపీకి వస్తున్న సీఎం విజయ్.. చంద్రబాబు, పవన్ కల్యాణ్‌తో భేటీ ఎందుకంటే?

  • ఏపీలో మోగిన ఎలక్షన్ సైరన్.. స్థానికల ఎన్నికలకు నోటిఫికేషన్

  • రూ.50 వేల కోట్లతో 2,000 ఎకరాల్లో టెక్స్‌టైల్ పార్క్? కిటెక్స్‌తో లోకేశ్ చర్చలు

  • జైలర్ 2 టికెట్ ధరల పెంపునకు ఏపీ ప్రభుత్వ గ్రీన్ సిగ్నల్

  • తమ్ముడి పాలనపై అన్నయ్య ‘మెగా’ మార్కులు.. పవన్ కల్యాణ్‌పై చిరంజీవి ప్రశంసలు

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • SumanTV WhatsApp
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam