SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » tv shows » Netizen Marriage Proposal To Anasuya Bharadwaj At Instagram Went Viral

Anasuya Bharadwaj: తనను పెళ్లి చేసుకోమని అనసూయను కోరిన నెటిజన్‌.. ఆమె రియాక్షన్‌ వైరల్‌!

  • Written By: Dharani
  • Published Date - Fri - 7 October 22
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
Anasuya Bharadwaj: తనను పెళ్లి చేసుకోమని అనసూయను కోరిన నెటిజన్‌.. ఆమె రియాక్షన్‌ వైరల్‌!

అనసూయ భరద్వాజ్‌.. ఈ పేరు గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. తెలుగులో ప్రముఖ యాంకర్‌గా గుర్తింపు తెచ్చుకుంది అనసూయ. ఓ వైపు బుల్లితెర మీద రాణిస్తూనే.. సినిమాల్లో నటించే ప్రయత్నాలు చేసింది. సక్సెస్‌ అయ్యింది. ఈ క్రమంలో క్షణం, రంగస్థలం వంటి సినిమాల్లో అనసూయ చేసిన పాత్రలు.. ఆమె కెరీర్‌ని మలుపు తిప్పాయి. తాజాగా బ్లాక్‌ బాస్టర్‌ హిట్‌గా నిలిచిన పుష్ప సినిమాలో కూడా ఆమె కీలక పాత్రలో నటించింది. ప్రస్తుతం ఆమె చేతిలో క్రేజీ ప్రాజెక్ట్స్‌ ఉన్నాయి. వరుస సినిమాలతో ఫుల్‌ బిజీగా ఉంది అనసూయ. ఇక సినిమాల విషయం పక్కన పెడితే.. సోషల్‌ మీడియాలో కూడా ఫుల్‌ యాక్టీవ్‌గా ఉంటుంది అనసూయ. అప్పుడప్పుడు తన కామెంట్స్‌, సోషల్‌ మీడియా పోస్టింగులతో వివాదాల్లో నిలుస్తుంది.

అయితే వివాదాలను ఏమాత్రం లెక్క చేయదు అనసూయ. సోషల్‌ మీడియాలో పోస్టింగ్‌లు సైతం ఆపదు. ఫోటో షూట్స్‌, కుటుంబంతో కలిసి బయటకు వెళ్లిన ఫోటోలు ఇలా నిత్యం ఏదో పోస్ట్‌ చేస్తూనే ఉంటుంది. అంతేకాక.. అప్పుడప్పుడు సోషల్‌ మీడియాలో ఫ్యాన్స్‌తో చిట్‌చాట్‌ చేస్తుంది అనసూయ. ఆస్క్‌ మీ ఎనిథింగ్‌ అంటూ క్వశ్చన్‌ అండ్‌ ఆన్సర్‌ సెషన్‌ని నిర్వహిస్తుంటుంది. ఈ క్రమంలో తాజాగా అనసూయ ఇన్‌స్టాగ్రామ్‌ లో ఆస్క్‌ మీ ఎనిథింగ్‌ అంటూ అభిమానులతో ముచ్చటించింది. ఈ క్రమంలో ఆమెకు కాస్త వింత అనుభవం ఎదురయ్యింది.

anasuya

ఇటీవలే తన ఇన్‌స్టాగ్రామ్‌ అకౌంట్‌లో అస్క్‌ మీ ఎనిథింగ్‌ సెషన్‌ నిర్వహించింది అనసూయ. దానిలో ఫాలోవర్లు అడిగిన పలు ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చింది. ఈక్రమంలో ఓ నెటిజన్‌ నుంచి అనసూయకు ఊహించని ప్రశ్న ఎదురయ్యింది. అందుకు ఆమె ఇచ్చిన రిప్లై నెట్టింట వైరల్‌గా మారింది. సదరు నెటిజన్‌ అనుసూయను ఉద్దేశించి.. ‘‘నన్ను పెళ్లి చేసుకోమని.. నిన్ను ఎన్నోసార్లు అడిగాను. కానీ నువ్వు మాత్రం అస్సలు స్పందించడం లేదు’’ అని అడిగాడు. అందుకు అనసూయ ఏమి మాట్లాడకుండా కామ్‌గా ఉండే ఎమోజీని పోస్ట్‌ చేసింది. దాంతో పాటు ఆలోచిస్తున్నట్లుగా ఉన్న తన ఫోటోని కూడా షేర్‌ చేసింది. ఈ క్రమంలో సదరు నెటిజన్‌ అడిగిన ప్రశ్న.. అనసూయ ఇచ్చిన రిప్లై నెట్టింట వైరల్‌గా మారాయి.

ఇక సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం అనసూయ చేతిలో.. ‘రంగమార్తాండ’, ‘వేదాంతం రాఘవయ్య’,  ‘పుష్ప 2’, ‘భోళా శంకర్’ వంటి భారీ చిత్రాలు ఉన్నాయి. ఇక చిరంజీవి నటించిన గాడ్‌ఫాదర్‌ చిత్రంలో కూడా అనసూయ కీలక పాత్రలో నటించింది. జబర్దస్త్‌ నుంచి బయటకు వచ్చిన అనసూయ.. ఆ తర్వాత మాటీవీలో ఓ షో చేసింది. ప్రస్తుతం బుల్లితెర మీద ఆమె ఏ షో చేయడం లేదు. సినిమాలతోనే ఫుల్‌ బిజీగా ఉంది.

  • ఇది కూడా చదవండి: బాతుల్లా స్టెప్పులేసిన అనసూయ, సుమ.. వీడియో వైరల్!
  • ఇది కూడా చదవండి: ఆంటీ వివాదంపై మరోసారి స్పందించిన అనసూయ.. ‘కోడలైనా సరే అలా పిలవకూడదు’!

Tags :

  • Anasuya Bharadwaj
  • instagram
  • Marriage Proposal
  • tollywood news
Read Today's Latest tv showsNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

యంగ్ హీరో శర్వానంద్ కి సర్జరీ.. ఆందోళనలో అభిమానులు!

యంగ్ హీరో శర్వానంద్ కి సర్జరీ.. ఆందోళనలో అభిమానులు!

  • ‘బిగ్ బాస్’ ఫేమ్‌ కీర్తి భట్‌ ఎంగేజ్‌మెంట్‌.. ఫోటోలు వైరల్!

    ‘బిగ్ బాస్’ ఫేమ్‌ కీర్తి భట్‌ ఎంగేజ్‌మెంట్‌.. ఫోటోలు వైరల్!

  • బోరున విలపించిన అనసూయ!.. అసలేం జరిగిందంటే?

    బోరున విలపించిన అనసూయ!.. అసలేం జరిగిందంటే?

  • Virat Kohli: కోహ్లీతో ఫోటో దిగిన అనుష్క శర్మ! నెటిజన్స్ నీచమైన కామెంట్స్

    Virat Kohli: కోహ్లీతో ఫోటో దిగిన అనుష్క శర్మ! నెటిజన్స్ నీచమైన కామెంట్స్

  • Virat Kohli: జాతీయ దినపత్రికపై విరాట్ కోహ్లీ అసహనం.. పోస్ట్ వైరల్

    Virat Kohli: జాతీయ దినపత్రికపై విరాట్ కోహ్లీ అసహనం.. పోస్ట్ వైరల్

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్…వీడియో వైరల్‌

  • చం*పి పారేస్తా.. పెట్రోల్ పంప్ ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టిన యువతి

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Most viewed

  • ఇల్లు అమ్మేస్తున్న జబర్ధస్త్ శాంతిస్వరూప్.. కారణం తెలిస్తే కన్నీరు పెడతారు!

  • వాహనాలపై ఈ స్టిక్కర్ ఉంటే.. చలానా కట్టాల్సిందే..

  • పెళ్లి చేయలేదని అక్కసుతో తల్లినే ఘోరంగా హతమార్చిన తనయుడు

  • తిలక్ వర్మను వరల్డ్ కప్ లో ఆడించకండి! భారత మాజీ క్రికెటర్ కామెంట్

  • జాతీయ ఉత్తమ నటుడు అల్లు అర్జున్.. వెండితెరపై అసాధారణ ప్రయాణం..!

  • కరెంట్ షాక్‌తో పాఠశాల విద్యార్థి మృతి

  • Praggnanandhaa: ప్రపంచ చెస్ ఛాంపియన్ షిప్ రన్నరప్ గా ప్రజ్ఞానంద..ఆనంద్ మహేంద్ర ట్వీట్ వైరల్

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam