మణిపూర్ లో హింసకు ఆజ్యం పోసింది.. కుకీ మహిళలపై అత్యాచారం జరగడానికి కారణం ఎవరో సెక్యూరిటీ ఏజెన్సీల అధికారులు వెల్లడించారు. వాళ్ళని అలా అమ్మాయిలపై దాడి చేసేలా ప్రేరేపించిన వాళ్ళు వేరే ఉన్నారని అన్నారు.
ఇద్దరు మహిళలను నగ్నంగా ఊరేగించి.. సామూహిక అత్యాచారం చేసిన కేసులో నలుగురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. అయితే ప్రధాన నిందితుడికి గ్రామస్తులు షాకిచ్చారు.
మణిపూర్‌లో చోటుచేసుకున్న మారణ హోం కారణంగా ఇప్పటి వరకు 54 మంది చనిపోయారు. పదుల సంఖ్యలో మంది గాయాలపాలయ్యారు. కోట్ల ఆస్తి నష్టం సైతం జరిగింది..ముగ్గురు అమ్మాయిలను నగ్నంగా ఊరేగించి ఆపై సామూహిక అత్యాచారం చేశారు. రాత్రి జరిగిందంటే ఏమీ చేయలేని దుస్థితి అనుకోవచ్చు. కానీ పట్టపగలే అమ్మాయిలను ఎత్తుకెళ్ళి మరీ బహిరంగప్రదేశంలో సామూహిక అత్యాచారం చేశారు.