కుమారుడు ఏడుస్తుంటే తండ్రి ఎత్తుకుని ఓదారుస్తున్నాడు. ఈ క్రమంలోనే కొడుకు తండ్రిపై మూత్రం పోశాడు. దీంతో తండ్రికి ఒక్కసారిగా చిర్రెత్తుకొచ్చి ఆ బాబుపై దాడి చేశాడు. ఇంతటితో ఆగకుండా భార్యపై కూడా దాడికి దిగాడు. ఈ క్రమంలోనే భార్య ఊహించని నిర్ణయం తీసుకుంది.
అక్రమ సంబంధం.. చాలా మంది దృష్టిలో ఇది సక్రమ సంబంధం అనే భావిస్తుంటారు. కట్టుకున్న వాళ్ల కళ్లుగప్పి చీకట్లో పరాయి వ్యక్తితో సంసారం చేయడాన్ని చాలా మంది గర్వంగా భావిస్తున్నారు. జీవిత భాగస్వామికి తెలియకుండా ఎంత మందితో ఎఫైర్ నడిపితే అంత గుప్ప అన్నట్లు చాలా మంది ఫీలవుతున్నారు. విలువలు, నైతికతకు ఎప్పుడో నీళ్లొదిలేశారు. అయితే ఈ విషయంలో ఆడవాళ్లు కూడా తక్కువేం కాదు. ప్రియుడితో కలిసి భర్తనే కడతేర్చిన మహాతల్లులు చాలా మందే ఉన్నారు. క్షణిక […]
భవనంపై నుంచి అదుపు తప్పి పడిపోయి ప్రాణాలు కోల్పోయిన వాళ్లు చాలామంది ఉన్నారు. కొందరు భవనంపై పని చేసుకుంటుండగా, మరికొందరు ఫోన్ లో మాట్లాడుతూ పరధ్యానంలో భవనంపై నుంచి అదుపుతప్పి కిందపడి ప్రాణాలు కోల్పోతున్నారు. మరికొందరు తీవ్రగాయాలతో జీవితాంతం బాధపడుతున్నారు. అయితే కొందరికి మాత్రం భూమిపై బ్రతికే రాత ఉండి.. అలా భవనంపై నుంచి పడిన సందర్భంలో కింద నుంచి కొందరు గమనించి ఎంతో చాకచక్యంగా కాపాడి వారి ప్రాణాలను నిలబెడతుంటారు. తాజాగా అలాంటి ఘటన ఒకటి […]