ప్రభాస్ ఫ్యాన్స్ ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్న ‘ఆదిపురుష్’ సినిమా నుంచి మరో అప్‌డేట్ వచ్చేసింది. ఈ మూవీ నుంచి తాజాగా ఒక లిరికల్ మోషన్ పోస్టర్ రిలీజ్ అయ్యింది.
గీతానంద్ హీరోగా, 90 ఎంఎల్ ఫేమ్ నేహా సోలంకి హీరోయిన్ గా కస్తూరి క్రియేషన్స్ ప్రొడక్షన్, గోల్డెన్ వింగ్ ప్రొడక్షన్స్ బ్యానర్లపై రవి కస్తూరి నిర్మిస్తున్న చిత్రం గేమ్ ఆన్. ఈ సినిమా నుంచి ఇప్పటికే ఒక లిరికల్ సాంగ్ ను రిలీజ్ చేసిన చిత్ర బృందం మరో లిరికల్ సాంగ్ ను విడుదల చేసింది.
ఈ మధ్యకాలంలో సినిమా పాటలు ఒక్కొక్కటిగా రిలీజ్ అవుతున్న సంగతి తెలిసిందే. ఈ ట్రెండ్ ఇప్పటిది కాదు పాతదే. ముఖ్యంగా కరోనా లాక్ డౌన్ తర్వాత సినిమా ఫంక్షన్స్ తగ్గించడంతో.. ఈ విధంగా ఒక్కో సాంగ్ రిలీజ్ చేస్తూ ప్రమోషన్స్ చేసుకుంటున్నారు మేకర్స్. సినిమా రిలీజ్ దగ్గరపడే సరికి అన్ని పాటలు విడుదలై జనాల నోళ్లలో నానుతుంటాయి. అది సినిమాకు ప్లస్ అవుతుంది.సౌత్ ఇండియాలో దళపతి విజయ్ ఫ్యాన్ బేస్ గురించి ప్రత్యేకంగా చెప్పే అవసరం లేదు. […]
ఫిల్మ్ డెస్క్- మేఘా ఆకాష్.. ఈ కన్నడ సోయగం చేసింది తక్కువ సినిమాలే అయినా మంచి క్రేజ్ సంపాదించుకుంది. మేఘా తెలుగులో హీరోయిన్ గా ‘లై’, ‘ఛల్ మోహన్‌రంగా’ తదితర సినిమాల్లో నటించి ప్రేక్షకులను మెప్పించింది. తెలుగులోనే కాదు కన్నడం, తమిళంలోనూ మేఘా ఆకాష్ నటించి మంచి పెరు తెచ్చుకుంది. తన అందం, అభినయంతో దక్షిణాది ప్రేక్షకులను అలరిస్తోంది మేఘా ఆకాష్. ఇక మేఘా ఆకాష్ తాజాగా తెలుగులో నటిస్తున్న సినిమా ‘డియర్ మేఘా’. మేఘ ఆకాశ్ […]