వంటింట్లో ఎన్నో రకాల ఉపకరణాలను ఉపయోగిస్తూ ఉంటారు. వాటిలో గ్యాడ్జెట్స్ కూడా ప్రధానంగా ఉంటాయి. కానీ, అన్నింటి కంటే ప్రధానంగా ఉపయోగించేది, ఎక్కువ మంది కొనుగోలు చేసే వస్తువు మాత్రం గ్యాస్ స్టవ్ అనే చెప్పాలి. వెనుకటి రోజుల్లో అయితే స్టెయిన్ సెల్ స్టీల్ గ్యాస్ స్టవ్స్ బాగా వాడేవారు. కానీ, ఇప్పుడు మాత్రం గ్లాస్ టాప్ స్టౌవ్స్ ని వినియోగిస్తున్నారు. వాటిలో కూడా 3 బర్నల్స్, 4 బర్నల్స్ స్టౌవ్స్ నే ఎక్కువగా ప్రిఫర్ చేస్తున్నారు. […]
చలికాలం తీవ్రత రాను రాను పెరిగిపోతోంది. సాయంత్రం 5 దాటిన తర్వాత వాతావరణం బాగా తలిగా మారుతోంది. అలాగే ఉదయం 7 గంటల వరకు కూడా సూర్యుడు కనిపించడం లేదు. అయితే చలికాలంలో ప్రజలకు చాలా ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి. శారీరకంగానే కాకుండా ఇంట్లోనూ ఎన్నో ఇబ్బందులు ఉంటాయి. ముఖ్యంగా వంటగదిలో అన్ని ద్రవరూప వస్తువులు గడ్డ కట్టిపోతూ ఉంటాయి. నూనె, నెయ్యి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అలాగే సిలిండర్ లోని గ్యాస్ కూడా గడ్డ […]
గతంలో కట్టెల పొయ్యి మీదనే వంట చేసుకోవాల్సి పరిస్థితి. పొగ కళ్ళలోకి వెళ్లే బాధలు, ఎటైనా వెళ్తే పొయ్యి ఆరిపోతుందన్న బెంగ రెండూ ఉండేవి. అంతేకాదు.. వర్షం పడిందా.. కట్టెలు తడిచాయా.. ఆరోజు పక్కింటికెళ్లి వంట చేసుకోవాల్సి వచ్చేది. కానీ, ఇప్పుడలా లేదు. గ్రామీణ, పట్టణ అన్న తేడా లేకుండా అందరి ఇళ్లలోనూ గ్యాస్ స్టవ్ లు దర్శనమిస్తున్నాయి. వీటి రాకతో ఐదు నుంచి పది నిమిషాల్లోనే చక చకా వంట తయారవుతోంది. జనాభా పెరుగుతోన్న కొద్దీ […]
Gas Cylinder : దెబ్బ మీద దెబ్బ అన్నట్లు అసలే అన్ని నిత్యావసర సరుకుల ధరలు పెరుగుతున్నాయని బాధపడుతున్న జనానికి మరో షాక్ తగిలింది. డొమస్టిక్ గ్యాస్ సిలిండర్ ధర ఒక్కసారిగా యాభై రూపాయలు పెరిగిపోయింది. దేశ రాజధాని ఢిల్లీలో 14.2కేజీల సబ్సీడీలేని డొమస్టిక్ గ్యాస్ సిలిండర్ ధర రూ. 899.50 నుంచి రూ. 949.5కు పెరిగింది. అన్ని ప్రధాన నగరాల్లోనూ డొమస్టిక్ గ్యాస్ సిలిండర్ ధరలు పెరిగాయి. రాత్రికి రాత్రి ఈ మొత్తం పెరిగిపోయింది. నిన్న […]
గ్యాస్ సిలిండర్ ధరల విషయంలో ప్రజలకు మరోసారి చెయ్యి కాలింది. నెల వ్యవధిలోనే పెట్రోలియం కంపెనీలు గ్యాస్ ధరను రెండోసారి పెంచాయి. కాకపోతే ఈసారికి ఆ షాక్ కమర్షియల్ సిలిండర్ వినియోగదారులకు మాత్రమే ఇచ్చింది. గృహ అవసరాలకు వినియోగించే గ్యాస్ సిలిండర్ ధరను మాత్రం ఈసారికి పెంచలేదు. కమర్షియల్ సిలిండర్‌కు ఏకంగా 43 రూపాయలు పెంచారు. సెప్టెంబర్ 1న 75 రూపాయలు పెంచిన కంపెనీలు ఇప్పుడు అక్టోబరు 1న 19 కిలోల సిలిండర్‌పై మరోసారి పెంచడంతో ఇప్పుడు […]
చాలా నగరాల్లో కరోనాతో లాక్‌డౌన్, నౌట్ కర్ఫ్యూ అమలు అవుతోంది. దీంతో ప్రజలకు సమస్యలు కూడా పెరిగిపోతున్నాయి. ఈ నేపథ్యంలో ఎల్‌పీజీ గ్యాస్ సిలిండర్ కోసం సమయం పట్టే అవకాశం ఉంటుంది. వాస్తవానికి కరోనాతో గ్యాస్ కంపెనీలో చాలా మంది కరోనా బారినపడ్డారు. దీని వల్ల గ్యాస్ సిలిండర్ల పంపిణీలో మరింత ఆలస్యం అయ్యే అవకాశం ఉంది. కాగా, గత ఇరవై రోజుల్లో గ్యాస్ సిలిండర్ల డెలివరి విషయంలో వెయిటింగ్ పీరియడ్ మూడు రోజులు పెరిగింది. ఇలాంటి […]