వంటింట్లో ఎన్నో రకాల ఉపకరణాలను ఉపయోగిస్తూ ఉంటారు. వాటిలో గ్యాడ్జెట్స్ కూడా ప్రధానంగా ఉంటాయి. కానీ, అన్నింటి కంటే ప్రధానంగా ఉపయోగించేది, ఎక్కువ మంది కొనుగోలు చేసే వస్తువు మాత్రం గ్యాస్ స్టవ్ అనే చెప్పాలి. వెనుకటి రోజుల్లో అయితే స్టెయిన్ సెల్ స్టీల్ గ్యాస్ స్టవ్స్ బాగా వాడేవారు. కానీ, ఇప్పుడు మాత్రం గ్లాస్ టాప్ స్టౌవ్స్ ని వినియోగిస్తున్నారు. వాటిలో కూడా 3 బర్నల్స్, 4 బర్నల్స్ స్టౌవ్స్ నే ఎక్కువగా ప్రిఫర్ చేస్తున్నారు. వాటిలో ఏది బెస్ట్? ఎంతలో కొనాలి అనే విషయాలు చాలా మందికి తెలియదు. తక్కువ ధరలో బెస్ట్ 3 బర్నల్స్ గ్లాస్ టాప్ గ్యాస్ స్టౌవ్స్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
బటర్ ఫ్లై కంపెనీ నుంచి బడ్జెట్ ధరలో ఒక మంచి గ్లాస్ స్టాప్ 3 బర్నల్స్ గ్యాస్ స్టవ్ అందుబాటులో ఉంది. బలమైన గ్లాస్ తో ఈ గ్యాస్ స్టౌవ్ ని డిజైన్ చేశారు. అంతేకాకుండా ఇది స్పిల్ ప్రూఫ్ కూడా. అంటే మీరు వంట చేసే సమయంలో ఏదోనా పొంగిపోతే కింద పడే అవకాశం ఉండదు. దీని ఎమ్మార్పీ రూ.6,495 అయితే ఇ-కామర్స్ సైట్ లో 54 శాతం డిస్కౌంట్ తో కేవలం రూ.2,999కే లభిస్తోంది. ఈ బటర్ ఫ్లై స్మార్ట్ గ్లాస్ స్టౌవ్ కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.
లైఫ్ లాంగ్ అనే కంపెనీకి చెందిన గ్లాస్ టాప్ స్టౌఫ్స్ లో బడ్జెట్ ఫ్రెండ్లీ మోడల్ ఒకటి ఉంది. రేటింగ్స్, ఫీడ్ బ్యాక్ పరంగా కూడా ఇది బెస్ట్ గా ఉంది. ఇది స్ట్రాంగ్ గ్లాస్ తో డిజైన్ చేశారు. దీనికి 1 ఇయర్ వారంటీ, డోర్ స్టెప్ సర్వీస్ కూడా ఉంది. దీని ఎమ్మార్పీ రూ.6,145 కాగా 66 శాతం డిస్కౌంట్ తో కేవలం రూ.2,099కే అందిస్తున్నారు. ఈ లైఫ్ లాంగ్ గ్లాస్ టాప్ స్టౌవ్ కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.
ఈ సన్ ఫ్లేమ్ ప్రైడ్ స్టౌవ్.. చూడటానికి గ్లాస్ టాప్ లాగానే ఉంటుంది. కానీ, ఇది పౌడర్ కోటెడ్ మెటీరియల్ తో తయారు చేసింది. లుక్స్ మాత్రం గ్లాస్ టాప్ కు ఏమాత్రం తీసిపోకుండా ఉంది. దీని ఎమ్మార్పీ రూ.7,050 కాగా 43 శాతం డిస్కౌంట్ తో కేవలం రూ.3,999కే లభిస్తోంది. ఈ సన్ ఫ్లేమ్ ప్రైడ్ గ్యాస్ స్టౌవ్ కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.
ధర్ మేడర్ అనే కంపెనీ పేరు మీరు విని ఉండకపోవచ్చు. కానీ, ఆన్ లైన్ లో మాత్రం ఈ కంపనీ స్టౌవ్స్ కు మంచి రెస్పాన్స్ ఉంది. ఇ-కామర్స్ సైట్ లో 10 వేలకుపైగా రేటింగ్స్ కూడా ఉన్నాయి. ఇది టఫ్ గ్లాస్ మెటీరియల్ తో చేసింది. దీని ఎమ్మార్పీ రూ.9 వేలు కాగా.. దీనిని 72 శాతం డిస్కౌంట్ తో కేవలం రూ.2,489కే అందిస్తున్నారు. ఈ ధర్ మేడర్ స్టౌవ్ కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.
మిల్టన్ కంపెనీకి చెందిన వస్తువుల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేనే లేదు. ఈ కంపెనీకి చెందిన ఒక యునీక్ మోడల్ 3 బర్నల్స్ గ్యాస్ స్టౌవ్ ఒకటి బడ్జెట్ లో ఉంది. బ్లాక్ గ్లాస్ మీద రెడ్ డిజైన్ ఎంతో ఆకట్టుకుంటోంది. దీని ఎమ్మార్పీ రూ.6,149 కాగా.. ఇది 52 శాతం డిస్కౌంట్ తో కేవం రూ.2,981కే లభిస్తోంది. ఈ మిల్టన్ ప్రీమియం గ్యాస్ స్టౌవ్ కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.
ప్రెస్టీజ్ కంపెనీ నుంచి ఒక బెస్ట్ బడ్జెట్ ఫ్రెండ్లీ 3 బర్నల్స్ స్టౌవ్ ఒకటి అందుబాటులో ఉంది. సింపుల్ అండ్ సాలిడ్ డిజైన్ లో ఈ స్టౌవ్ లభిస్తోంది. ఈ ప్రెస్టీజ్ ఐరిస్ గ్యాస్ స్టౌవ్ ఎమ్మార్పీ రూ.7,950 కాగా 50 శాతం డిస్కౌంట్ తో కేవలం రూ.3,999కే అందిస్తున్నారు. ఈ ప్రెస్టీజ్ ఐరిస్ స్టౌవ్ కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.
ప్రముఖ ఇ-కామర్స్ కు చెందిన ఈ బ్రాండ్ గ్యాస్ స్టౌవ్ బడ్జెట్ లో చూసేవారికి బెస్ట్ ఆప్షన్ గా ఉంది. ఇది 6ఎంఎం టఫ్ గ్లాస్ తో ఈ గ్యాస్ స్టౌవ్ లభిస్తోంది. దీని ఎమ్మార్పీ రూ.4,900 కాగా 49 శాతం డిస్కౌంట్ తో కేవలం రూ.2,499కే లభిస్తోంది. ఈ సొలిమో గ్యాస్ స్టౌవ్ కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.
ఈ సూర్యా ఫ్లేమ్ గ్యాస్ స్టౌవ్ కాస్త భిన్నంగా ఉంటుంది. ఎందుకంటే ఇది గ్లాస్ టాప్ కాదు. అంతేకాకుండా ఇది కాస్త స్టీల్, కాస్త పౌడర్ కోటింగ్ వస్తోంది. దీని ఎమ్మార్పీ రూ.7,990 కాగా 62 శాతం డిస్కౌంట్ తో కేవలం రూ.3,049కే లభిస్తోంది. ఈ సూర్యా ఫ్లేమ్ గ్యాస్ స్టౌవ్ కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.
బటర్ ఫ్లై కంపెనీకి చెందిన మరో బడ్జెట్ గ్యాస్ స్టౌవ్ ఒకటి అందుబాటులో ఉంది. ఇది బ్లాక్ అండ్ వైడ్ యునిక్ మిక్స్ తో వస్తోంది. దీని ఎమ్మార్పీ రూ.6,795 కాగా 47 శాతం డిస్కౌంట్ తో కేవలం రూ.3,599కే లభిస్తోంది. ఈ బటర్ ఫ్లై స్మార్ట్ ప్లస్ గ్యాస్ స్టౌవ్ కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.