భారత దేశంలో వైవాహిక బంధానికి ఎంతో విలువ ఇస్తారు. వేద మంత్రాల మద్య, బంధు మిత్రులు నిండూ నూరేళ్లు నూతన వధూవరులు కలిసి జీవించాలని ఆశీర్వదిస్తారు. భారతీయ సమాజంలో తమ భర్తలను దేవుళ్లుగా భావించే మహిళలు చాలా మంది ఉన్నారు. కానీ సాక్షాత్తు ఆ భగవంతుడినే భర్తగా భావించడం.. పెళ్లి చేసుకోవాలని కలలు కనడం ఇటీవల ఓ ట్రెండ్ గా మారింది. జైపూర్‌కు చెందిన 30 ఏళ్ల యువతి శ్రీకృష్ణుడిని పెళ్లి చేసుకుని తన జీవితాన్ని ప్రారంభించింది. […]
ప్రపంచవ్యాప్తంగా శ్రీ కృష్ణ జన్మాష్టమి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. మనదేశంలోనే కాకుండా విదేశాల్లో కూడా కృష్ణాష్టమి వేడుకలు జరుపుకుంటున్నారు. ప్రతీ ఏటా వందల కోట్ల మంది కృష్ణ భక్తులు జన్మాష్టమి వేడుకలను అంగరంగ వైభవంగా జరుపుకోవడం ఆనవాయితీగా వస్తుంది. ప్రపంచంలోని చాలా దేశాల్లో శ్రీ కృష్ణ భగవానుడి ఆలయాలు ఉన్నాయి. శ్రీ కృష్ణుడు జన్మించిన మధురలో అయితే 5 వేలకు పైగా ఆలయాలు ఉన్నాయి. మరి ప్రపంచంలోనే అతి పెద్ద కృష్ణాలయం ఎక్కడుందో తెలుసా? ప్రపంచంలోనే అతి పెద్ద […]
బాలీవుడ్ బ్యూటీ క్వీన్ కంగనా రౌనత్ ఎప్పుడూ ఏదో ఒక వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ సంచలనం రేపుతుంటారు. అది ఇండస్ట్రీ అయినా.. ఏ ఇతరం అంశమైనా తనదైన శైలిలో స్పదిస్తుంటారు. ఇప్పుడు దేశమంతా వారణాసిలోని జ్ఞానవాపి మసీదు అంశం హాట్ టాపిక్ గా కొనసాగుతుంది. వారణాసిలోని జ్ఞానవాపి మసీదు నీటి కుండంలో శివలింగం బయట పడడంతో ఈ రగడ మొదలైంది. అక్కడ ఎప్పటి నుంచో హిందూ మహిళలు పూజలు చేసేవారని హిందువులు వాదిస్తున్న విషయం తెలిసిందే. ఈ […]
జగన్నాథుని రథయాత్ర ప్రపంచ ప్రఖ్యాతం. జనసంద్రం నడుమ అత్యంత వైభవంగా జరగాల్సిన యాత్ర ఆద్యంతాలు ఈ ఏడాది కరోనా కారణంగా జనసంచారం లేని వీధుల గుండా సోమవారం జరగబోతోంది. ఒడిశాలోని పూరీలో జగన్నాథుడు, బలభద్రుడు, దేవీ సుభద్ర రథాలు సుందరంగా ముస్తాబయ్యాయి. జగన్నాథుని రథయాత్రకు యంత్రాంగం విస్తృత ఏర్పాట్లు చేసింది. జగన్నాథ, బలభద్ర, సుభద్ర, సుదర్శనులు (చతురార్దమూర్తులు) నందిఘోష్, తాళధ్వజ, దర్పదళన్ రథాలపై గుండిచా మందిరానికి చేరుకో నున్నారు. రథయాత్ర శ్రీకృష్ణ భగవానుడు గోకులం నుండి మధుర […]