చీకోటి ప్రవీణ్.. ఈ పేరు ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో బాగా ఫేమస్ అని అందిరికీ తెలిసిందే. వారానికి రూ.40 లక్షల ఆదాయం, రాజకీయ నాయకులతో సంబంధాలు, సినీ ప్రముఖులతో మీటింగ్‌లు, విమానాల్లో విదేశాల్లో క్యాసినోకి తీసుకెళ్తుంటాడు.. ఇలా ఎన్నో వార్తలు విన్నాం. అయితే వీటన్నింటిలో కామన్ గా ఉన్న పాయింట్ క్యాసినో. అవును అసలు క్యాసినో అంటే ఏంటి? ఎందుకు దానికోసం విదేశాలకు వెళ్తుంటారు? మన దేశంలో అవి లేవా? తెలుగు రాష్ట్రాల్లో ఎందుకు క్యాసినోలు […]
సొంతిల్లు కట్టుకోవాలనే కోరిక ప్రతి ఒక్కరికి ఉంటుంది. అలాంటి కల నెరవేరే ముందు తొందరపాటు అస్సలు తగదు. ఇంటి స్థలం కొంటున్నా, లేదా ప్లాటును కొనుగొలు చేస్తున్నా కొన్ని జాగ్రత్తలు పాటించాలి. లేకపోతే మీ డబ్బంతా బూడిదలో పోసిన పన్నీరు అవుతుంది. అనవసర వివాదాల్లో చిక్కుకుంటారు. ఇంటి స్థలం కొనే ముందు మొదట అమ్మే వ్యక్తికి ఉన్న హక్కు పత్రాలు చూడాలి. టైటిల్ డీడ్, సేల్ డీడ్, గిఫ్ట్ డీడ్ డాక్యుమెంట్లను పరిశీలించాలి. వాళ్లు ఏ వ్యక్తి […]
పుత్రుడు పున్నామ నరకం నుంచి తప్పిస్తాడు అంటారు. ఆ పుత్రుడు పుట్టే దాకా ఎన్నో యాగాలు కూడా చేస్తారు. దేశం మారినా.. పిల్లల విషయంలో తల్లిదండ్రుల మొదటి ప్రాధాన్యత కుమారుడే. కానీ, ఈ దంపతులు మాత్రం అలా పుట్టిన కుమారుడునే అమ్మేశారు. ఆ పిల్లాడి టైమ్ అస్సలు బాలేదు పాపం.. కొనుకున్న తల్లిదండ్రులు ఆ తర్వాత ప్రమాదంలో చనిపోయారు. అంతే ఒక్కసారిగా అనాథ అయిపోయాడు. పూట గడుపుకోవడానికి బంధువుల ఇళ్ల చుట్టూ తిరిగే వాడు. ఆ క్రమంలో […]
టోక్యో ఒలింపిక్స్ 2020లో పతకం సాధించడంతో పీవీ సింధు క్రెడిట్ ని వాడేసుకున్నాయి ప్రముఖ కంపెనీలు. అడ్వర్టైజ్మెంట్ లో ఆమెను సంప్రదించకుండానే ఫొటోలు వాడాయి. లోగోలతో పాటు సింధు ఫోటోను కలిపి అడ్వర్ట్‌యిజ్ చేశాయి. దీంతో సింధు పోర్టుఫోలియోని మేనేజ్ చేస్తున్న స్పోర్ట్స్ మార్కెటింగ్ కంపెనీ బేస్‌లైన్ వెంచర్స్ 15 కంపెనీలకు నోటీసులు పంపింది. ఈ లిస్టులో హ్యాపిడెంట్ (పెర్ఫెట్టి), పాన్ బహర్, యురేకా ఫోర్బ్స్, ఐసీఐసీఐ బ్యాంక్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, వొడాఫోన్ ఐడియా, ఎంజీ మోటార్, […]