ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించిన పాన్ ఇండియా సినిమాలు RRR, KGF-2. ఇటీవల ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ రెండు పాన్ ఇండియా సినిమాలు ఇండియన్ బాక్సాఫీస్ ని షేక్ చేస్తూ రూ. 1000కోట్లకు పైగా వసూళ్లు సాధించాయి. ఇప్పటికీ ఈ రెండు సినిమాలు విజయవంతంగా థియేటర్లలో రన్ అవుతూనే ఉన్నాయి. అయితే.. ఈ రెండు సినిమాలు థియేటర్లలో రన్ అవుతుండగానే వీటికి సంబంధించిన ఒరిజినల్ HD ప్రింట్స్ ఆన్ లైన్ లో లీక్ అయ్యాయని షాకింగ్ న్యూస్ బయటికి […]
బాలీవుడ్ స్టార్ రణబీర్ కపూర్, రష్మిక మందన జంటగా నటిస్తున్న సినిమా ‘యానిమల్‘. మాఫియా యాక్షన్ డ్రామాగా తెరకెక్కనున్న ఈ సినిమా షూటింగ్ ఏప్రిల్ 22న కులుమనాలిలో ప్రారంభమైంది. బాలీవుడ్ లో కబీర్ సింగ్ సినిమాతో ప్రభంజనం సృష్టించిన డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా.. యానిమల్ ని రూపొందిస్తున్నాడు. అయితే.. ఈ సినిమాకు మొదట్లోనే లీకుల బెడద స్టార్ట్ అయ్యింది. మొదటి రోజు షూటింగ్ కు సంబంధించి రణబీర్ – రష్మికల ట్రెడిషనల్ వీడియో నెట్టింట లీక్ […]
RRR దేశవ్యాప్తంగా సినీ ప్రేమికులు ఎదురుచూస్తున్న మూవీ ఇది. మరో కొన్ని గంటల్లో ట్రిపుల్ ఆర్ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. అయితే.. ఈ మూవీ విడుదలకు ముందే సోషల్ మీడియాలో ఈ చిత్ర కథ ఇదేనంటూ ఓ వార్త వైరల్ అవుతోంది. ఆర్ఆర్ఆర్ కథ గురించి గతంలో చాలానే వార్తలు వచ్చినా.. అవన్నీ పుకార్లు అంటూ తేలిపోయాయి. కానీ.. ఇప్పుడు వైరల్ అవుతున్న స్టోరీ మాత్రం చాలా వరకు ప్రమోషనల్ వీడియోలకు మ్యాచ్ అవుతుండటం గమనార్హం. ఈ […]
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అప్ కమింగ్ మూవీ ‘పుష్ప’ సినిమాకు లీకుల బాధ తప్పడం లేదు. ‘దాక్కో దాక్కో మేక’ పాట విడుదల సమయంలో ఓ వీడియో బయటకొచ్చి కేసుల వరకూ వెళ్లింది. తాజాగా మరోసారి ఈ సినిమా చిత్రీకరణ ఫుటేజ్ బయటకొచ్చింది. కాకినాడ పోర్టులో జరుగుతున్న షూటింగ్ సన్నివేశాలు మంగళవారం బయటికొచ్చాయి. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఫుటేజ్ బయటకు రావడంతో చిత్ర బృందం కలవరపడుతోంది. వీడియో బయటకు ఎలా […]
సెప్టెంబర్ 14న తన కొత్త ఫోన్లను మార్కెట్‌లోకి విడుదల చేసేందుకు టెక్ దిగ్గజం యాపిల్ సన్నాహాలు చేస్తోంది. ఈలోపు వారికి గొంతులో పచ్చి వెలక్కాయ పడ్డట్లు అయ్యింది. ఉక్రేయిన్‌కు చెందిన ఓ రీటైలర్ రాబోతున్న ఐఫోన్ 13 కలర్లు, వేరియంట్లు మొత్తం వివరాలు పూర్తి సమాచారాన్ని లీక్ చేశాడు. లీకుల వివరాల ప్రకారం ఐఫోన్ మినీ, ఐఫోన్ 13 మొత్తం ఆరు రంగుల్లో విపణిలోకి అడుగు పెట్టబోతున్నాయి. నలుపు, నీలం, పింక్, ఊద, తెలుపు, ఎరుపు రంగుల్లో […]