మూడో టెస్టులో టీమిండియా ఇన్నింగ్స్, 76 పరుగుల తేడాతో ఘోర పరాజయమే చవిచూసింది. లార్డ్స్ మ్యాచ్‌లో భారత్ ఆల్‌రౌండ్ ప్రదర్శనను చూశాక లీడ్స్‌లో ఇలాంటి పరాజయం చూడాల్సి వస్తుందని ఎవరూ అనుకోలేదు. 5 టెస్టుల సిరీస్ ప్రస్తుతం 1-1తో టైగా ఉంది. రోహిత్, పుజారా, కోహ్లీ తప్ప మిగిలిన బ్యాట్స్‌మెన్లు ఎవరూ ఆకట్టుకోలేకపోయారు. మూడో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో 78 పరుగులకే ఆలౌటైన టీమిండియా తర్వాత బాల్‌తోనూ పెద్దగా ప్రదర్శన చేయలేదు. దాంతో, తొలి ఇన్నింగ్స్‌లో ఇంగ్లాండ్ […]
లీడ్స్‌లో భారత్ పోరాటం కొనసాగుతోంది. భారీ స్కోర్ లోటుతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన టీమిండియా మూడో రోజు రోహిత్ అద్భుతమైన హాఫ్ సెంచరీ అభిమానుల్లో ఉత్సాహాన్ని నింపింది. రోహిత్ ఔటయ్యాక పుజారా, కోహ్లీ బ్యాటింగ్‌తో మ్యాచ్‌పై ఆశలు పెరిగాయి. ఎప్పుడూ లేనివిధంగా పూజారా అటాకింగ్ మోడ్‌లో కనిపించాడు. మూడో రోజు ఆట ముగిసే సరికి 215/2 స్కోరుతో మ్యాచ్‌పై ఆశలు సజీవంగా నిలిచాయి. చాలా రోజుల తర్వాత పూజారా సెంచరీతో అలరిస్తాడని ఎదురుచూసిన అభిమానులకు నిరాశే ఎదురైంది. […]
డానియల్ జార్విస్ అలియాస్ ‘జార్వో 69’ ఈ పేరు మీకు గుర్తుందా?. అదే లార్డ్స్‌లో భారత్ తరఫున టెస్టు మ్యాచ్‌లో ఫీల్డింగ్ చేశాడు కదా అతనే. టీమిండియా జెర్సీతో ఆన్‌ఫీల్డ్‌లో హడావుడి చేశాడు. అందరూ కాసేపు గుర్తించలేదు కూడా. అడ్డుకోబోయిన సెక్యూరిటీని జెర్సీ చూపిస్తూ నేను టీమిండియా ఆటగాడిని అంటూ బుకాయించాడు. భారత క్రీడాకారులు అంతా ఒక్కసారి షాకయ్యారు. తేరుకుని పగలబడి నవ్వుకున్నారు. He Interrupted Once Again 😂#ENGvIND #Jarvo pic.twitter.com/58gr1Zwnt1 — RVCJ Media […]
ప్రస్తుతం టీమిండియా ఇంగ్లాండ్‌లో సిరీస్ ఆడుతున్న విషయం తెలిసిందే. భారత్ 1-0తో సిరీస్‌లో ముందంజలోనే ఉన్నా.. మూడో టెస్టులో ప్రదర్శన మాత్రం చాలా పేలవంగా సాగుతోంది. తొలి టెస్టు డ్రా కాగా, రెండో టెస్టులో భారత్ ఆల్‌రౌండ్ ప్రదర్శనతో అద్భుత విజయాన్ని నమోదు చేసింది. సిరాజ్ వికెట్లు, షమీ సిక్సర్ బాది హాఫ్ సెంచరీ చేసింది అభిమానులు ఇంకా మర్చిపోలేదు. అదే జోష్‌లో మూడో టెస్టును కూడా చుట్టేస్తారనుకుంటే.. కథ అడ్డం తిరిగింది. గాలి ఇంగ్లాండ్ వైపు […]